TV Actress Vahini : క్యాన్సర్‌తో పోరాడుతూ ప్రముఖ నటి మృతి..
By Mounika
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి వాహిని (అలియాస్ పద్మక్క) బుధవారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న ఆమె, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆమె వయసు కేవలం 48 ఏళ్లు మాత్రమే. విజయనగరంలో జన్మించిన వాహిని, తెలుగు.. తమిళ చిత్ర పరిశ్రమల్లో సహాయ నటిగా పలు చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా నరేష్, విజయకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ చిత్రంలో ఆమె కథానాయికగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. వెండితెర కంటే బుల్లితెరపైనే ఆమెకు ఎక్కువ క్రేజ్ ఉంది. అనేక ప్రజాదరణ పొందిన సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషించి ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆమె అకాల మరణం టాలీవుడ్‌కు పెద్ద లోటు అని సహనటులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!