KA 2 : ‘క-2’లో కిరణ్ అబ్బవరం ఉండడా? హీరో మార్పుపై నిర్మాత సంచలన వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024 దీపావళికి విడుదలై, సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరించిన ‘క’ చిత్రం కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించారు. అయితే, తాజాగా నిర్మాత చింతా గోపాలకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు కిరణ్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ‘శ్రీ చిదంబరం గారు’ అనే సినిమా ప్రమోషన్లలో ఆయన మాట్లాడుతూ.. ‘క-2’ చిత్రాన్ని 2027 జనవరిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. కానీ, హీరో ఎవరనేది మాత్రం ఇంకా ఖరారు కాలేదని బాంబు పేల్చారు.
Also Read : Raakaasaa: సంగీత్ శోభన్ ‘రాకాస’ రిలీజ్ డేట్ ఫిక్స్!
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
దర్శక ద్వయం సుజీత్-సందీప్ ఈ సీక్వెల్ కోసం పని చేస్తున్నారని, కథ డిమాండ్ చేస్తే హీరోను మార్చే అవకాశం కూడా ఉందని నిర్మాత పేర్కొన్నారు. “కంటెంట్ బాగుంటేనే సినిమా ఆడుతుంది.. హీరో పర్ఫార్మెన్స్ కంటే కథకే ప్రాధాన్యత ఇస్తాం” అని ఆయన చెప్పడం గమనార్హం. అంటే ‘క’ సినిమా కథ అక్కడితో ముగిసిందా లేక మరో కొత్త ప్లాట్‌తో సీక్వెల్ రాబోతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఒకవేళ కిరణ్ అబ్బవరం ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటే, అది ఈ సీక్వెల్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. కిరణ్ ప్రస్తుతం ‘చెన్నై లవ్ స్టోరీ’తో పాటు మరికొన్ని సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘క’ వంటి బ్లాక్ బస్టర్ సీక్వెల్‌లో తన పాత్ర ఉంటుందో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వరకు వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!