Anaganaga Oka Raju : ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న.. ‘అనగనగా ఒక రాజు’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ‘అనగనగా ఒక రాజు’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. సంక్రాంతి రేసులో ‘ది రాజా సాబ్’ వంటి పెద్ద సినిమాలతో పోటీ పడి మరీ, నవీన్ తన కామెడీ టైమింగ్‌తో రూ. 50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టారు. దర్శకుడు మారి తెరకెక్కించిన ఈ చిత్రం పక్కా రూరల్ కామెడీ డ్రామాగా.. ఒక గ్రామీణ పెళ్లి, ఆ పెళ్లి చుట్టూ తిరిగే పంతాలు, పట్టింపుల మధ్య హీరో చేసే కామెడీ హంగామా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ముఖ్యంగా రావు రమేష్, నవీన్ పొలిశెట్టిల మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం కూడా ప్లస్ అయ్యింది. అయితే..
Also Read : KA 2 : ‘క-2’లో కిరణ్ అబ్బవరం ఉండడా? హీరో మార్పుపై నిర్మాత సంచలన వ్యాఖ్యలు!
Also Read
థియేటర్లలో విజయవంతంగా రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఇప్పుడు ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ కానుంది. తాజా సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 11, 2026 (కొన్ని చోట్ల ఫిబ్రవరి 13 అని కూడా వార్తలు వస్తున్నాయి) నుండి ఈ సినిమా అందుబాటులోకి రానుంది. కానీ నెట్‌ఫ్లిక్స్ ‘కమింగ్ సూన్’ సెక్షన్‌లో ఇప్పటికే ఈ తేదీని లాక్ చేశారు. థియేటర్లలో మిస్ అయిన వారు లేదా నవీన్ మార్కు కామెడీని మళ్ళీ ఎంజాయ్ చేయాలనుకునే వారు వచ్చే బుధవారం (ఫిబ్రవరి 11) నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వినోదాన్ని వీక్షించవచ్చు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!