Niharika Konidela : నా గమ్మీ స్మైల్ నా బిగ్గెస్ట్ ఇన్ సెక్యూరిటీ.. నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా డాటర్ నిహారిక గురించి పరిచయం అక్కర్లేదు. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికి అంతగా కలిసి రాలేదు దీంతో ప్రజంట్ నిర్మాతగా వ్యవహరిస్తోంది. అయితే ఇటీవల ‘శ్రీ చిదంబరంగారు’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయింది నిహారిక, తన వ్యక్తిగత.. వృత్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘సినిమా నిర్మాణం అనేది ఒక బాధ్యత. ఒక సినిమాను మన బుజాల మీద వేసుకున్నప్పుడు వచ్చే స్ట్రెస్ ఏంటో ‘కమిటీ కుర్రాళ్లు’ సమయంలో నాకు అర్థమైంది’ అంటూ నిర్మాతగా తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తేనే ఇండస్ట్రీ ఊపిరి తీసుకుంటుందని ఆమె బలంగా నమ్ముతున్నారు.
Also Read : Varansi: ‘వారణాసి’ కోసం జక్కన్న రెమ్యూనరేషన్ వింటే మైండ్ బ్లాంకే..!
Also Read
అయితే సాధారణంగా సెలబ్రిటీలు తమ లోపాలను బయటపెట్టడానికి ఇష్టపడరు. కానీ నిహారిక చాలా ఓపెన్‌గా తన ఇన్ సెక్యూరిటీ గురించి మాట్లాడారు.. ‘‘నేను మనిషినే కాదా? నాకు కూడా ఇన్ సెక్యూరిటీస్ ఉంటాయి. చిన్నప్పుడు నా ‘గమ్మీ స్మైల్’ (నవ్వినప్పుడు చిగుళ్లు కనిపించడం) నాకు ఒక పెద్ద ఇన్ సెక్యూరిటీగా అనిపించేది. కానీ కాలక్రమేణా ఆ ఫీలింగ్ పోయింది’ అని ఆమె సరదాగా చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె నిజాయితీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఇక నిహారిక వర్క్ ఫ్రంట్ విషయానికి వస్తే, ఆమె నిర్మాతగా సంగీత్ శోభన్ హీరోగా తెరకెక్కిన ‘రాకాస’ సినిమా ఏప్రిల్ 3న విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో పాటు తన అన్న వరుణ్ తేజ్‌తో కలిసి ఒక భారీ ప్రాజెక్టును నిర్మించబోతున్నట్లు సమాచారం. హార్ట్ లో నుంచి వచ్చే కథలే బెస్ట్ స్టోరీస్ అవుతాయని నమ్మే నిహారిక, నిర్మాతగా మరింత ఎత్తుకు ఎదగాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!