Mounika
Author- NTV Telugu-
Tollywood: తెలుగు సినిమాపై డీజిల్ దెబ్బ.. షూటింగ్‌లు రద్దు!
తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా నెలకొన్న ఇంధన కొరత ఇప్పుడు సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా డీజిల్ కొరత కారణంగా సోమవారం హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పలువురు స్టార్ హీరోల చిత్రాల షూటింగ్‌లు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. మరికొన్ని చోట్ల అధిక ధరలకు డీజిల్ కొనుగోలు చేసి పనులు కొనసాగిస్తున్నారు. సాధారణంగా ఒక సినిమా షూటింగ్ జరగాలంటే భారీ జనరేటర్ల అవసరం ఉంటుంది. లైట్లు, హై-ఎండ్ కెమెరాలు, ఎడిటింగ్ యూనిట్లు, ఈ […] -
Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?
సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు, అది సమాజంపై ఎంతటి బలమైన ముద్ర వేస్తుందో చెప్పడానికి 1978లో విడుదలైన ‘మరో చరిత్ర’ ఒక నిదర్శనం. కమల్ హాసన్, సరిత ప్రధాన పాత్రల్లో కె. బాలచందర్ తెరకెక్కించిన ఈ క్లాసిక్ లవ్ స్టోరీ అప్పట్లో ఒక సంచలనం. అయితే ఈ సినిమా విజయం వెనుక ఒక విషాదకరమైన కోణం కూడా ఉంది. ఈ సినిమా క్లైమాక్స్‌లో ప్రేమికులిద్దరూ కొండపై నుంచి దూకి ప్రాణాలు విడుస్తారు. అయితే వెండితెరపై […] -
Raja Shivaji: రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
భారతీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తూ రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం ‘రాజా శివాజీ’. రితేష్ దేశ్‌ముఖ్ కథానాయకుడిగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జెనీలియా దేశ్‌ముఖ్ తన సొంత బ్యానర్ ‘ముంబై ఫిల్మ్ కంపెనీ’పై నిర్మించారు. మే 1న మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. అయితే మొదట మరాఠీలో రూపొందించినప్పటికీ, ఈ సినిమా క్రేజ్ దృష్ట్యా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ […] -
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
టాలీవుడ్ ‘చిట్టి’ ఫరియా అబ్దుల్లా తన మనసులో దాచుకున్న ఒక సీక్రెట్‌ను బయటపెట్టింది. సాధారణంగా హీరోయిన్లు తమ ఫేవరెట్ హీరోల గురించి చెబుతుంటారు, కానీ ఫరియా మాత్రం ఏకంగా తన ఇండస్ట్రీ ఎంట్రీకి ఒక హీరోనే కారణమని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ హీరో మరెవరో కాదు.. మలయాళ కుర్రాడు, పాన్ ఇండియా స్టార్ దుల్కర్ సల్మాన్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఫరియా మాట్లాడుతూ.. తన సినీ ప్రయాణం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంది.. ‘నేను […] -
Kerala Story 2 OTT: ‘కేరళ స్టోరీ 2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
సంచలన విజయం సాధించిన ‘ది కేరళ స్టోరీ’కి స్పిరిచువల్ సీక్వెల్‌గా వచ్చిన చిత్రం ‘ది కేరళ స్టోరీ 2’. థియేటర్లలో ఫిబ్రవరి 27న విడుదలై చర్చనీయాంశంగా మారిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ ప్రియులను పలకరించేందుకు సిద్ధమైంది. అయితే మొదట ప్రకటించిన తేదీ కంటే వారం రోజుల ముందుగానే ఈ సినిమాను డిజిటల్ ప్లాట్ఫామ్లోకి తీసుకువస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.vప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 (Zee5) ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకుంది. తొలుత మే 8న విడుదల […] -
Kara Movie Trailer: ధనుష్ ‘కర’ ట్రైలర్ రిలీజ్..
విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఇప్పుడు ‘కర’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘పోర్ తొజిల్’ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన విగ్నేష్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో ధనుష్ ఒక దొంగగా, అదే సమయంలో గల్ఫ్ దేశాలకు వెళ్ళి కష్టాలు […] -
Drishyam 3: ప్రమోషన్స్ లేకుండానే ‘దృశ్యం 3’ రిలీజ్..!
మలయాళ చిత్ర పరిశ్రమలో ‘దృశ్యం’ సిరీస్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోహన్‌లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్లో వచ్చిన మొదటి రెండు భాగాలు భాషా తో సంబందం లేకుండా అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు రాబోతున్న మూడవ భాగం ‘దృశ్యం 3’ (Drishyam 3) విషయంలో చిత్ర బృందం అనుసరిస్తున్న వ్యూహం మాత్రం అత్యంత విచిత్రంగా ఉంది. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల కావాల్సింది. కానీ గల్ఫ్ దేశాల్లో నెలకొన్న భౌగోళిక […] -
Kalki 2 Sequel Update: ‘కల్కి 2’లోకి కోలివుడ్ స్టార్ హీరో ఎంట్రీ..
రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు తిరగరాసింది. ఇప్పుడు ఈ కథను మరింత లోతుగా, మరింత భారీగా చూపేందుకు సీక్వెల్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి వినిపిస్తున్న కొన్ని క్రేజీ లీక్స్ సినీ ప్రియుల్లో అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. ఈ సీక్వెల్లో ఒక పవర్ఫుల్ స్పెషల్ రోల్ ఉందని, అది సినిమా […] -
Mehreen: వైభవంగా నటి మెహరీన్ పెళ్లి.. వరుడు ఎవరంటే?
టాలీవుడ్ ‘హనీ ఈజ్ బెస్ట్’ మెహరీన్ పిర్జాదా ఎట్టకేలకు ఒక ఇంటిదయ్యారు. గత కొంతకాలంగా తన పర్సనల్ లైఫ్ గురించి సైలెంట్‌గా ఉన్న ఈ బ్యూటీ, ఆదివారం నాడు అర్ష్ ఔలఖ్‌ను వివాహం చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేశారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం వేడుకగా జరిగింది. హిమాచల్ ప్రదేశ్‌లోని చైల్ (Chail) అనే అందమైన హిల్ స్టేషన్లో ప్రకృతి ఒడిలో,ఈ వివాహ వేడుక జరిగింది. సోషల్ మీడియా వేదికగా తన పెళ్లి […] -
JD Chakravarthy: అదే మలయాళ సినిమాలు మనవాళ్లు తీస్తే చూడరు.. జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు!
టాలీవుడ్లో రీమేక్ సినిమాల హవా ఎప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో మలయాళంలో సూపర్ హిట్ అయిన చిత్రాలను తెలుగులో రీమేక్ చేయడం ఎక్కువైంది. అయితే, ఈ ట్రెండ్‌పై సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మలయాళ సినిమాలను యథాతథంగా తెలుగులో తీస్తే ఇక్కడి ప్రేక్షకులు ఆదరించరని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక ఇంటర్వ్యూలో జేడీ చక్రవర్తి మాట్లాడుతూ.. ‘మలయాళం సినిమాలు తెలుగులో తీస్తే మనవాళ్లు చూడరు. వాళ్ల మేకింగ్ స్టైల్, వాళ్ల నేటివిటీ వేరు.. […]
తాజావార్తలు
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
-
Sugar Stock Limit: షుగర్ వ్యాపారులకు షాక్.. నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?