నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి పరిచయం అక్కర్లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. సినిమాల ఎంపిక విషయంలో సాయిపల్లవి చాలా సెలెక్టివ్‌గా ఉంటుంది. కథలో కొత్తదనంతో పాటు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటే తప్ప అంగీకరించదు. అందుకే ఆమె సినిమాలపై ప్రేక్షకులు ఎంతో ఆసక్తి కనబరుస్తారు. రీసెంట్గా ‘అమరన్’ మూవీ హిట్‌తో ఫుల్ జోష్ మీదున్న ఈ ముద్దుగుమ్మ మరో తెలుగు సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ‘బలగం’ మూవీ […]
రెండు తెలుగు రాష్ట్రాల్లోని పెద్ద పండుగల్లో సంక్రాంతి ఒకటి. ఈ పండుగ అంటే రైతులకు ఎంతో ఇష్టం. మొత్తం మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో భాగంగా మొదటి రోజు భోగి పండుగ చేసుకుంటారు. ఈ ఏడాది నేడు అనగా జనవరి 13న భోగి పండుగను ప్రజలు అత్యంత సంబరంగా జరుపుకుంటారు. ఊరూరా, పల్లె పల్లెనా తెల్లవారుజామున నిద్ర లేచి భోగి మంటలు కాలుస్తున్నారు. ఇలాంటి అందాలు చూడాలంటే రెండు కళ్ళు చాలవు. ముఖ్యంగా పిండి […]
నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న భారీ అంచనాల నడుమ విడుదలైంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మాస్ ప్రేక్షకులకు ఎంతో నచ్చేసింది.ఈసారి పండక్కి కూడా బాలయ్య హిట్టు కొట్టాడని అంటున్నారు ఫ్యాన్స్. ఇందులో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతెలా, బాబి డియోల్, సచిన్ ఖేడ్, షేన్ టామ్ చాకో కీలకపాత్రలు పోషించగా. తమన్ అందించిన మ్యూజిక్ అదిరిపోయింది. మంచి విజువల్స్‌తో మొదలయ్యే […]
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లో సుకుమార్ ఒకరు. ఇప్పటికే మంచి మంచి సినిమాలకు దర్శకత్వం వహించి, అల్లు అర్జున్ తో ‘పుష్ప’,‘పుష్ప 2’ మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘పుష్ప 2’ సినిమా అయితే ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పవచ్చు. ఇటీవల విడుదలైన ఈ మూవీ రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించి రికార్డు సృష్టించింది. అయితే ఇండస్ట్రీలో ప్రతి ఒక్క నటీనటులకు, స్పూర్తిగా […]
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రీసెంట్ గా ‘కంగువ’ మూవీతో మంచి హిట్ అందుకున్న సూర్య అనంతరం వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. ఆయన నటిస్తున్న చిత్రాలలో ‘రెట్రో’,‘ఆర్జే బాలాజీ’ వంటి చిత్రాలతో పాటు భారీ బడ్జెట్‌తో సూర్య – వెట్రిమారన్ కలయికలో ‘వాడివాసల్’ అనే చిత్రం కూడా తెరకెక్కనుంది. తమిళ సంప్రదాయ క్రీడ జల్లికట్టు నేపథ్యంలో సాగే ఆసక్తికర కథాంశంతో ఈ మూవీ రూపొందనుంది. దీనికోసం […]
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఆరోగ్యంపై ఇటీవల సోషల్ మీడియాలో చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. నిజాలు తెలియకుండా ఆయన హెల్త్ గురించి వరుస పుకార్లు పుట్టిస్తున్నారు. ఇక తాజాగా శనివారం సాయంత్రం ‘మద గజ రాజ’ ప్రీమియర్ కు హజరైన విశాల్.. తన ఆరోగ్యం పై వస్తున్న వార్తల పై స్పందించారు. విశాల్ మాట్లాడుతూ ‘మా నాన్న వల్లే నేనెంతో ధైర్యంగా ఉన్నా. ఆయనంటే నాకెంతో ఇష్టం. నా తండ్రిని చూసి జీవితంలో ఎలాంటి […]
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్వీయదర్శకత్వంలో నటించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజీకయ జీవితం ఆధారంగా తెరక్కెక్కిన ఈ మూవీలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి కీలక పాత్ర పోషించారు. ఈ జనవరి 17న విడుదల కానుంది. అయితే తాజాగా నాగ్‌పూర్‌లో ‘ఎమర్జెన్సీ’ స్పెషల్ షోను ప్రదర్శించారు. వీక్షించేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, నటుడు అనుపమ్ ఖేర్, కంగనా రనౌత్ తో పాటుగా, ఎమర్జెన్సీ టైమ్‌లో జైలు శిక్ష అనుభవించిన అప్పటి […]
టాలీవుడ్ ఫ్యామిలీ స్టార్ విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరక్కెకిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక రిలీజ్ టైం దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌లో భాగంగా వెంకటేష్ , డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరోయిన్స్ ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ఏ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. బులితెర పై ఒక షో కూడా […]
నందమూరి అభిమానులంత ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘డాకు మహారాజ్’ మూవీ భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఊహించినట్లుగానే బాలయ్య అదరగొట్టాడు. ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని,సెకండాఫ్ స్టార్ట్ అయ్యే వరకు మూవీ అదిరిపోయిందని చెబుతున్నారు. కానీ ఫ్లాష్ బ్యాక్ సీన్ లు కాస్త ల్యాగ్ అనిపించిన్లుగా తెలిపారు.ఇక తమన్ కూడా మూవీకి సమన్యాయం చేశాడట. బీజీఎం అదిరిపోగా, టెక్నికల్ గా అయితే ఈ సినిమాను బ్రిల్లియంట్ తీశారట. […]