Sharukhan : ‘కింగ్’ మూవీలో మరో హీరో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారుక్‌తో పాటు ఆయన కుమార్తె సుహానా ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో రాబోతున్న ఈ మూవీ లో ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఓ స్పెషల్ రోల్ కోసం మూవీ టీమ్ దీపికను సంప్రదించిందట. ఆమె షారుక్ కుమార్తె సుహానా కు ఆన్‌స్క్రీన్‌లో తల్లిగా కనిపించనున్నారని టాక్. అలాగే షారుక్ మాజీ ప్రియురాలిగానూ దీపిక మెరవనున్నారట. సినిమా స్టోరీ లో దీపిక పాత్ర కీలకంగా ఉంటుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీని గురించి అధికారికంగా ప్రకటన రానపట్టికి.. తాజాగా ఈ మూవీ గురించి బీ టౌన్‌లో ఓ క్రేజీ వార్త చక్కర్లు కొడుతోంది.
Also Read : Kantara 2 : ‘కాంతార2’ టీమ్‌లో మరొకరు మృతి..
Also Read
- Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
- Ravi Teja-Irumudi: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'ఇరుముడి'.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
- Baahubali: Before the Beginning: రూ.97 కోట్లు ఖర్చు.. రెండు సీజన్లు పూర్తి.. అయినా 'బాహుబలి' ప్రీక్వెల్ ను నెట్‌ఫ్లిక్స్ ఎందుకు ఆపేసింది?
- The Vvaan: అడవిలో ఆ రహస్యం ఏంటి?.. ఒళ్ళు గగుర్పొడిచేలా తమన్నా, సిద్ధార్థ్ ‘ది వ్వాన్’ టీజర్ ..
ఏంటీ అంటే.. ఈ సినిమాలో షారుక్ కు గురువు పాత్రలో సీనియర్ హీరో అనిల్ కపూర్ కనిపించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయమై అనిల్ తో చిత్రబృందం చర్చలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్ ఆనంద్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు బాలీవుడ్ సమాచారం.
- Tags
- Anil Kapoor
- King
- Sharukhan
తాజావార్తలు
-
Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
-
Iran-US Ceasefire: గుడ్‌న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
-
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!