Mounika
Author- NTV Telugu-
Ravi Teja : ట్విస్ట్ ఇచ్చిన కళ్యాణ్ శంకర్ – సోషియో ఫాంటసీలోకి మాస్ మహారాజా రవితేజ!
మాస్ మహారాజా రవితేజ కెరీర్లో మరో ఇంట్రెస్టింగ్ మూవీకి శ్రీకారం చుడుతున్నారు. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రవితేజ ప్రస్తుతం ‘మాస్ జాతర’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆగస్టు 27న ఈ సినిమా విడుదల కానుండగా, మరోవైపు ఆయన తన తదుపరి సినిమాను కామెడీ స్పెషలిస్ట్ కళ్యాణ్ శంకర్ డైరెక్షన్లో చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. Also Read : Allu Arjun : బన్నీ – రష్మిక కాంబో రిటర్న్స్! ‘MAD’, ‘MAD స్క్వేర్’ వంటి యువతను […] -
Allu Arjun : బన్నీ – రష్మిక కాంబో రిటర్న్స్!
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ – నేషనల్ క్రష్ రష్మిక మందన్న జోడీ మరోసారి తెరపై మళ్లీ మెరిపించబోతోందన్న వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటికే ‘పుష్ప’ సిరీస్‌లో ‘శ్రీవల్లి’ పాత్రతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న రష్మిక, బన్నీ సరసన ముచ్చటగా మూడోసారి నటించనున్నట్లు సమాచారం. తాజా బజ్ ప్రకారం, అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ భారీ సైన్స్ ఫిక్షన్ పాన్ వరల్డ్ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ […] -
K-RAMP : దీపావళికి రేస్ లోకి ‘K-ర్యాంప్’.. కిరణ్ అబ్బవరం ఫుల్ ఎనర్జీ మోడ్ ఆన్ !
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘K-ర్యాంప్’. ఆయన నటిస్తున్న 11వ చిత్రమిది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్ల మీద సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. Also Read : Muruga : ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ‘లార్డ్ మురుగన్’ లో మలయాళ నటి..! […] -
Muruga : ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ‘లార్డ్ మురుగన్’ లో మలయాళ నటి..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలో లార్డ్ మురుగన్ నేపథ్యంలో ఓ పవర్ఫుల్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం విక్టరీ వెంకటేష్‌తో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఆ సినిమా పూర్తైన వెంటనే, ఎన్టీఆర్‌తో కలిసి మురుగన్ ఆధారిత చిత్రాన్ని తెరకెక్కించనున్నారని సమాచారం. కాగా ఈ ప్రాజెక్ట్‌ను సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగ వంశీ అధికారికంగా ధృవీకరించగా, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయని టాక్. ఈ సినిమా ప్రేరణగా ఆనంద్ […] -
The Paradise : నేచురల్ స్టార్ నాని ‘ది పారడైజ్’ షూటింగ్ అప్ డేట్..!
‘దసరా’ బ్లాక్‌బస్టర్ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ‘ది పారడైజ్’ మూవీ కోసం మరోసారి చేతులు కలిపారు. కాగా ఈనెల 21న షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా వారం పాటు సాగిన కీలకమైన చైల్డ్ వుడ్ సన్నివేశాల షూటింగ్ తో సినిమా జర్నీ ప్రారంభం కాగా. ఇప్పుడు నాని ఎంట్రీ ఇచ్చారు. ఇక తాజా సమచారం ప్రకారం ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ శివారులోని ఆర్ఎఫ్సీలో శరవేగంగా జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన భారీ […] -
VijayDevarakonda : #VD14 ముహూర్తం ఫిక్స్ ..
టాలీవుడ్ యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం ‘కింగ్డమ్’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా జులై 31న గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతుంది. ఈ సినిమా మీద ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు విజయ్ తదుపరి సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో విజయ్ తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ముహూర్తాన్ని […] -
Hari Hara Veera Mallu : వీరమల్లు నుంచి ‘ఎవరది ఎవరది.. కొత్త పాట
పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో పాటు పాటలతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచిన ఈ చిత్రం నుంచి తాజాగా ‘ఎవరది ఎవరది’ అనే మాస్ అండ్ మిస్టీరియస్ సాంగ్‌ను విడుదల చేశారు. కాగా ఈ సాంగ్ పూర్తిగా పవన్ కళ్యాణ్ శైలిలో సాగుతుంది. ఓ రహస్య మయమైన, పోరాటమే జీవితం అయిన నాయకుడి కథను చెబుతూ సాగే ఈ పాటకు ఎంఎం కీరవాణి స్వరపరిచిన మ్యూజిక్, […] -
Bad Girl : ఎట్టకేలకు ‘బ్యాడ్ గర్ల్’ కి సెన్సార్ గ్రీన్ సిగ్నల్!
తమిళ సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారిన ‘బ్యాడ్ గర్ల్’ చిత్రానికి చివరికి సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓ వైపు బోల్డ్ కాన్సెప్ట్, మరోవైపు సెన్సార్ వివాదాలతో వార్తల్లో నిలిచిన ఈ చిత్రానికి ఎట్టకేలకి విడుదల దారులు తెరుచుకున్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, కోలీవుడ్ మేధావి వెట్రిమారన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వర్షా భరత్ దర్శకత్వం వహించారు. కథానాయికగా అంజలి శివరామన్ నటిస్తోంది. Also Read : War 2 : ‘వార్ 2’ […] -
War 2 : ‘వార్ 2’ షూటింగ్ కంప్లీట్ – కియారా ఎమోషనల్ పోస్ట్ వైరల్!
బాలీవుడ్ టూ కోలీవుడ్ ప్రేక్షకులు ఎంతో అత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘వార్ 2’ . యష్ రాజ్ స్పై యూనివర్స్‌ల్లో భాగంగా తెరకెక్కుతున్న ఈ మల్టీ స్టార్ యాక్షన్ థ్రిల్లర్‌లో, ఒకవైపు గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, మరోవైపు తెలుగు స్టార్ ఎన్టీఆర్ కనిపించనున్నారంటే అంచనాలు ఎలా ఉండబోతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ భారీ ప్రాజెక్ట్‌కు ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా, గ్లామరస్ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా […] -
Harihara Veeramallu : హరిహర వీరమల్లు ఫైనల్ రన్‌టైం ఇదేనా?
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన హిస్టారికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’. దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని జూలై 24న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. అయితే, ఈ సినిమా రన్ టైం గురించి ఇప్పుడు ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. గతంలో మేకర్స్ ఈ చిత్రాన్ని 2 గంటల 40 నిమిషాల నిడివితో థియేటర్స్‌లోకి తీసుకురావాలనుకున్నప్పటికీ, తాజా సమాచారం ప్రకారం సినిమా నిడివి 2 గంటల […]
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!