Mounika
Author- NTV Telugu-
Saroja Devi : పద్మభూషణ్ బి. సరోజా దేవి ఇకలేరు..
ప్రముఖ సినీనటి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత బి. సరోజాదేవి (87) ఇకలేరు. బెంగళూరు లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో భారతీయ సినీ రంగం ఒక గొప్ప నటిని కోల్పోయింది. పలు భాషల్లో అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన ఈ లెజెండరీ నటి మృతి వార్త చలనచిత్ర రంగానికి విషాదంలో ముంచింది.1955లో ‘మహాకవి కాళిదాస’ అనే కన్నడ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన బి. సరోజా దేవి,ఆమె నటనా ప్రతిభ, […] -
Pooja Hegde : పూజా హెగ్డేకు బిగ్ ఛాన్స్ – టాలీవుడ్లో గ్రాండ్ రీ ఎంట్రీ ఖాయం
ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో టాప్‌లో మెరిసిన పూజా హెగ్డే, ఇప్పుడు మళ్లీ అదే స్థాయిలో తిరిగి రావాలని తీవ్రంగా కృషి చేస్తోంది. వరుస ప్లాపులు కారణంగా కొంతకాలంగా తెలుగు తెరపై కనిపించని ఆమెకు, ఇప్పుడు ఓ భారీ ఛాన్స్ లభించింది. తెలుగులో చివరిగా ‘ఆచార్య’, ‘రాధే శ్యామ్’ సినిమాల్లో నటించిన పూజా, రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీగా ఫెయిల్ కావడంతో టాలీవుడ్ నుంచి దూరమైంది. హిందీ, తమిళం వంటి భాషల్లో అదృష్టాన్ని పరీక్షించు కున్నప్పటికీ […] -
Shreya Dhanwanthary : ముద్దు సన్నివేశం తొలగించడమేంటీ..? సెన్సార్‌పై శ్రీయ బోల్డ్ కౌంటర్
అక్కినేని ‘నాగచైతన్య’ ఫస్ట్ మూవీ ‘జోష్’ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన నటి శ్రీయ ధన్వంతరి . చైతన్య క్లాస్ మేట్ గా భావన అనే క్యారెక్టర్ ద్వారా మంచి గుర్తింపు పొందిన శ్రీయ, ఆ తర్వాత హిందీ చిత్ర రంగ ప్రవేశం చేసి ‘వై చీట్ ఇండియా, చుప్, అద్భుత్ వంటి పలు చిత్రాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ తన సత్తా చాటుతోంది. ముఖ్యంగా బోల్డ్ సీన్స్ లో .. […] -
Chiranjeevi : అనిల్ రావిపూడి సినిమాలో మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ రోల్..!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్గా, దర్శకుడు అనీల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ మాస్ కమర్షియల్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. షూటింగ్ నుంచి వస్తున్న చిన్న చిన్న లీక్స్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.ఇక తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో మెగాస్టార్ చాలా ఇంట్రెస్టింగ్ పాత్రలో కనిపించనున్నట్లు ఫిలింనగర్ టాక్. Also Read : Baahubali The Epic : కొత్త సన్నివేశాలతో బాహుబలి రీరిలీజ్‌లో సర్ప్రైజ్ ఎలిమెంట్స్ చిరంజీవి ఈ […] -
Baahubali The Epic : కొత్త సన్నివేశాలతో బాహుబలి రీరిలీజ్‌లో సర్ప్రైజ్ ఎలిమెంట్స్
భారతీయ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న చిత్రం ‘బాహుబలి’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మాస్టర్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో వచ్చిన ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకులను సంచలనంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ లెజెండరీ ఫ్రాంచైజ్ మళ్లీ థియేటర్లలోకి ‘బాహుబలి ది ఎపిక్’ అనే పేరుతో రాబోతున్నది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్, రాజమౌళి ఫ్యాన్స్ అందరూ థియేటర్లో ఆ వైడ్ మళ్లీ ఎంజాయ్ చేయడానికి రెడీ అవుతున్నారు. కొత్తగా చూసేవారికి ఇది ఓ […] -
Rajinikanth : కమలహాసన్ అంత మేధావిని కాదు నేను.. రజనీకాంత్ కామెంట్స్ వైరల్ !
ఎస్. వెంకటేశన్ రచించిన ‘వేల్పారి’ పుస్తాకానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తున్న నేపథ్యంలో, శుక్రవారం సాయంత్రం చెన్నైలో ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా మారాయి. రజనీకాంత్ తన ప్రసంగంలో పుస్తకం పై గాఢమైన అభిమానం వ్యక్తం చేస్తూ, ఆత్మీయతతో కూడిన మాటలతో అందరినీ అలరించారు. Also Read : Lenin : అఖిల్ లెనిన్ మూవీ అప్డేట్ […] -
Lenin : అఖిల్ లెనిన్ మూవీ అప్డేట్ – హీరోయిన్ ఛేంజ్ పై క్లారిటీ
అక్కినేని అఖిల్ నటిస్తున్న చిత్రం ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న సినిమాను , అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ఈ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్ర షూటింగ్ కూడా జరుగుతోంది. పలు పోస్టర్లను కూడా విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రంలో తొలుత టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీ లీలా ఎంపికైంది. తర్వాత ఏమైందో ఏమో కానీ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. Also Read : Bhagavad Gita : […] -
Bhagavad Gita : భగవద్గీత పై ఏఐ షార్ట్ ఫిల్మ్..
ప్రస్తుతం భారత సినిమా ఇండస్ట్రీ పురాణాలు, ఇతిహాసాల ఆధారిత సినిమాలపై మక్కువ చూపుతున్నారు. వందల ఏళ్ల నాటి గ్రంథాల కథలు, శ్లోకాల గాథలు నేటి టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ‘అదిపురుష్’, ‘శాకుంతలం’, ‘హనుమాన్’ లాంటి సినిమాలు రాగా.. తాజాగా బాలీవుడ్ నుండి ‘రామాయణ’ కూడా రెండు బాగాలుగా రాబోతుంది. ఇప్పటికే హోంబలే ఫిల్మ్స్ పురాణాల ఆధారంగా ఏడు సినిమాలు నిర్మించనున్నట్లు అధికారికంగా ప్రకటించగా, ఈ నేపథ్యంలో తాజాగా మరో సర్ప్రైజ్ను […] -
Rashmika: ‘యానిమల్’ లో రణబీర్ లాంటి వ్యక్తితో డేటింగ్ చేస్తా..
వరుస సినిమాలతో అలరిస్తున్నారు నేషనల్ క్రష్ రష్మిక కెరీర్‌కు, ‘యానిమల్’ మూవీ ఎంతటి విజయాన్ని అందించిందో తెలిసిందే.. అదే స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా రష్మికను.. ఓ ఇంటర్వ్యూలో నిజ జీవితంలో యానిమల్ ల్లో హీరో పాత్ర స్వభావం ఉన్న వ్యక్తితో మీరు డేటింగ్ చేస్తారా? అతడిలో మార్పు తీసుకురాగలరా? అని ప్రశ్న ఎదురవ్వగా .. ఆసక్తికర సమాధానమిచ్చింది రష్మిక. అలాంటి వ్యక్తితో డేటింగ్ చేయడానికి అభ్యంతరం లేదన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. […] -
Shankar : శంకర్ కొత్త ప్రాజెక్ట్ .. మాకు నమ్మకం లేదు దొర అంటున్న నెటిజన్స్
జెంటిల్మన్, ఒకే ఒక్కడు, అపరిచితుడు, రోబో వంటి సినిమాలతో తనదైన ముద్ర వేసుకున్న లెజెండరీ డైరెక్టర్ శంకర్, టెక్నికల్ పరంగా ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని తీసుకొచ్చే దర్శకుడిగా గుర్తింపు పొందారు. భారతీయ సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌కి తీసుకెళ్లిన అతని ప్రయోగాత్మక దృష్టికోణం ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంది. ఇప్పుడు ఆయన మరోసారి తన కలల ప్రాజెక్ట్‌తో ముందుకొస్తున్నారు. Also Read : Peddhi : ‘పెద్ది’ నుండి శివ రాజ్‌కుమార్ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ విడుదల..! ఇటీవల ఓ […]
తాజావార్తలు
-
Rajasthan Royals: 12 ఏళ్ల రికార్డుకు చెక్ పెట్టిన రాజస్థాన్ రాయల్స్.. చేతులెత్తేసిన హైదరాబాద్ బౌలర్లు..
-
ITR: ITR ఫైల్ చేస్తున్నారా? గుడ్డిగా ఈ పనులు చేయకండి.. లేదంటే తిప్పలు తప్పవు!
-
CM Revanth Reddy : తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై రేవంత్ సర్కార్ కీలక అడుగు.. మహారాష్ట్ర సీఎంకు లేఖ!
-
నెటిజన్లకు కేంద్రం అదిరిపోయే గిఫ్ట్.. మూడు కొత్త ఇంటర్నెట్ ప్లాన్లు విడుదల! అసలేంటి ‘PM-WANI’..
-
Vaibhav Sooryavanshi: ప్రపంచ రికార్డుకు బ్రేక్ వేసిన ప్రఫుల్ హింగే.. వైభవ్ సూర్యవంశీ ఫాస్టెస్ట్ సెంచరీ మిస్..
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్‌తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!