Warangal: మండే ఎండలో చల్లగా బీర్ తాగుదామనుకుంటే.. బాటిల్‌లో పురుగు చూసి షాక్.. కట్‌చేస్తే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warangal: ఎండకాలం పూర్తిగా రాకముందే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే ఎండ దంచి కొడుతుంది. ఇక మధ్యాహ్నం సంగతి చెప్పనక్కరలేదు. ఇదిలా ఉంటే ఎండల తీవ్రత పెరగడంతో మందుబాబులు హార్డ్‌కు గుడ్ బై చెప్పి బీర్లవైపు దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్‌లోని ఓ మందుబాబు కేఎఫ్ లైట్ బీర్ కొన్నాడు. కొంత వరకు ఆ బీర్‌ను తాగడం స్టార్ట్ చేశాడు. మధ్యలో బీర్ కొంచెం తేడా కొట్టింది. అందులో చూస్తే ఓ పురుగు కనిపించింది. నగరంలో కరీమాబాద్ వైన్స్‌లో ఈ ఘటన జరిగింది. బీరు కొనుగోలు చేసిన వ్యక్తి వైన్స్ నిర్వాహకులను ప్రశ్నించగా.. నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో ఆ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇక ఈ వీడియో చూసిన బీర్ ప్రియులు షాక్‌కు గురవుతున్నారు. కంపెనీల నిర్లక్ష్యం కారణంగానే పురుగులు వస్తున్నాయని, ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవాలని మద్యం ప్రియులు కోరుతున్నారు. ఇక ఈ వేసవికాలంలో మద్యం అమ్మకాల్లో బీర్లదే అగ్రస్థానం. ప్రస్తుత కాలంలో ఎండలనుంచి తట్టుకోవడానికి శీతలపానీయాల వైపు చూడడం కామన్. అయితే మద్యం ప్రియులు మాత్రం చల్లని బీర్లవైపు దృష్టి సారిస్తున్నారు. దీంతో బీర్ల అమ్మకాలు ఘననీయంగా పెరుగుతాయి. అక్కడక్కడా ఈ ఘటనలు చోటు చేసుకోవడంతో బీర్ ప్రియులు అసహనానికి గురవుతున్నారు.
READ MORE: AA22 Update: టైటిల్, ఫస్ట్ లుక్ మాత్రమే కాదు.. ఏప్రిల్ 8న అంతకుమించి!
Also Read
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు