AA22 Update: టైటిల్, ఫస్ట్ లుక్ మాత్రమే కాదు.. ఏప్రిల్ 8న అంతకుమించి!
- అట్లీతో'ఐకాన్ స్టార్' అల్లు అర్జున్ సినిమా
- AA22 వర్కింగ్ టైటిల్
- హాలీవుడ్ రేంజ్‌లో విజువల్ వండర్‌గా AA22
- టైటిల్, ఫస్ట్ లుక్ వచ్చేది అప్పుడే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun and Atlee Film Title Expected on April 8: ‘పుష్ప’ చిత్రంతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్.. వరుస బ్లాక్ బస్టర్లతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు అట్లీతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచి అభిమానుల్లో అంచనాలు రెట్టింపు అయ్యాయి. #AA22 వర్కింగ్ టైటిల్. ఇప్పటికే షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతుండగా.. హాలీవుడ్ రేంజ్‌లో విజువల్ వండర్‌గా రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే సోషల్ మీడియా షేక్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ గురించి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు అల్లు అభిమానులు.
ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు. ఈ సందర్భంగా టైటిల్, ఫస్ట్ లుక్ మాత్రమే కాదు.. అంతకుమించి అనేలా సాలిడ్ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్టుగా నెట్టింట వార్తలు వస్తున్నాయి. అంతేకాదు విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా కోసం అట్లీ ఒక అదిరిపోయే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బన్నీ ఎలాంటి లుక్‌లో కనిపించనున్నాడనే ఆసక్తి అందరిలోను ఉంది. ఎందుకంటే ఇందులో ఆయన విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్టుగా టాక్ ఉంది.
Also Read
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
- Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
- Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
- Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
సాధారణంగా అట్లీ తన సినిమాల్లో హీరోలను అత్యంత స్టైలిష్‌గా, పవర్‌ఫుల్‌గా చూపిస్తుంటాడు. కాబట్టి అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుందో అని ఫాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని చిత్ర బృందం హింట్ ఇస్తోంది. దీంతో టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే ఇంటర్నెట్ షేక్ అవ్వడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ.. 2027లో రిలీజ్ కానుంది. ఇది అల్లు అర్జున్ కెరీర్‌లో ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుందని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
-
BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!