అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలో సుమంత్ ఒక్కరు. కెరీర్ పరంగా భారీ హిట్ అందుకోలేకపోయిన హీరోగా అనేక మంచి సినిమాలతో ఆడియన్స్‌ను ఎంతో అలరించి తనకంటు మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రజంట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో నటిస్తున్న సుమంత్ ఇప్పుడు ‘అనగనగా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సన్నీ సంజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సుమంత్ తో పాటు కాజల్ చౌదరి, మాస్టర్ విహార్ష్, అవసరాల శ్రీనివాస్ వంటి పలువురు నటినటులు కీలక […]
Sankrantiki Vastunnam : సంక్రాంతి కానుకగా ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా రూపొందిన ఈ మూవీ..
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఆమని గురించి పరిచయం అక్కర్లేదు. దాదాపు చిరంజీవి బాలకృష్ణ వంటి స్టార్స్ అందరితో జతకట్టి తనకంటు మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రజంట్ బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటిస్తుంది. అలాగే ప్రాధాన్యత పాత్రలు ఎంచుకుంటూ మంచి మంచి సినిమాలు చేస్తోంది. ఇక ఇప్పుడు తాజాగా ‘నారి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఆమని. వికాస్ వశిష్ట, మౌనిక రెడ్డి, ప్రగతి, సునయన, కేదార్ శంకర్, ప్రమోదిని, తదితరులు కీలక పాత్రలో నటించిన ఈ […]
2022లో కరోన సమయంలో OTTలో వచ్చిన ‘ఓదెల రైల్వేస్టేషన్’మూవీ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘ఓదెల-2’పై ప్రేక్షకులు భారీ అంచనాలతో ఉన్నారు. సంపత్ నంది కథ అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అకోశ్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ మూవీలో తమన్న ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇప్పటివరకు కెరీర్ లో గ్లామర్ తో ఆకట్టుకున్న తమన్నా ‘ఓదెల2’ సినిమాలో అఘోరిగా నటించింది. ఇక ఎప్పటి నుండో […]
టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలు చేసి మెప్పించిన తేజ సజ్జా.. యంగ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. దీంతో అని భాషలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఇదే మెరుపు వేగంతో మరొక అడుగు ముందుకేసే ప్రయత్నంలో, సూపర్ హీరోగా మరో విభిన్నమైన కథ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అదే ‘మిరాయ్’. Also Read:Hitchcock: చిరంజీవి చేతుల […]
ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో హీరోగా తిరుగు లేని గుర్తింపు సంపాదించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో మంది నటీనటులకు ఆయనే స్ఫూర్తి. అటువంటి స్ఫూర్తిప్రదాత చేతుల మీదుగా తాజాగా ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’ బుక్ సెకండ్ ఎడిషన్ లాంచ్ జరిగింది. ప్రపంచ సినిమాపై తనదైన ముద్ర వేసిన దర్శకుల్లో ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ ఒకరు. సస్పెన్స్ థ్రిల్లర్స్ తీసే దర్శక రచయితలకు ఆయన సినిమాలు ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. ఇక ఆల్ఫెడ్ హిచ్‌కాక్ […]
ఇండస్ట్రీలో ఎవ్వరి సపోర్ట్ లేకుండా చిన్న స్థాయి నుంచి నేచురల్ స్టార్ గా ఎదిగాడు నాని. హీరోగా తాను ఎలా అయితే సూపర్ సక్సెస్ అయ్యాడో నిర్మాతగానూ అంతే. తన వాల్ పోస్టర్ బ్యానర్ నుంచి వచ్చిన ఏ సినిమా అయిన ప్రేక్షకుల్నీ నిరుత్సాహపరచదు. ఇక హీరోగా ప్రజంట్ వరుస సినిమాలు తీస్తూనే.. నిర్మాతగా చిన్న సినిమాల్ని మంచి ప్లానింగ్ తో తీస్తున్నాడు నాని. వాటిని ప్రమోట్ చేసుకునే విధానం కూడా బాగుంటుంది. ఇక ఈ వాల్ […]
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. అనేక వాయిదాల అనంతరం జనవరి 17న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన అందుకుంది.1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన ఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ఇందిరా గాంధీ తన రాజకీయ జీవితంలోని ముఖ్య సంఘటనలు, ఆమె తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాల వల్ల దేశంపై ఏర్పడిన ప్రభావాలను సినిమాలో చూపించారు. కాగా ఇందిరాగాంధీగా కంగనా రనౌత్, జయప్రకాశ్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, […]
కరోనా టైంలో వచ్చిన ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాకు మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో డైరెక్ట్ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘ఓదెల 2’ సినిమా రూపొందుతోంది. అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నా ఈ మూవీలో తమన్నా లీడ్ రోల్లో నటిస్తుంది.సంపత్ నంది నిర్మాతగా వ్యవహరించడంతో పాటు రచన సహకారం అందిస్తున్నాడు. ఈ సినిమాలో తమన్నా అఘోరిగా కనిపించి అందరినీ సర్ప్రైజ్ […]
మళయళం తో పాటు తెలుగు, తమిళ, భాషల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో ఉన్ని ముకుందన్. అప్పటి వరకు మీడియం రేంజ్ లో ఉంటూ, తక్కువ బడ్జెట్ సినిమాలతో సర్దుకుంటూ వచ్చిన ఈ హీరో.. రీసెంట్ గా ‘మార్కో’ మూవీతో ఒక్కసారిగా ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఆ మూవీ హిందీలోనూ బాగా ఆడటమే కాక అన్ని భాషలు కలిపి వంద కోట్ల గ్రాస్ సాధించింది. దీంతో ఉన్ని కి ఫ్యాన్స్ బెస్ […]