పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘రాజా సాబ్’ ఒకటి. ఇప్పటి వరకు భారీ యాక్షన్ చిత్రాలతో అలరించిన డార్లింగ్.. ఈ మూవీతో మళ్లీ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో రాబోతున్నాడు. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా హారర్ కామెడీ జోనర్లో తెరకెక్కుతుండటంతో ప్రేక్షకుల అంచనాలు పీక్‌లో ఉన్నాయి. ఇందులో ప్రభాస్ పాత్ర కూడా పూర్తిగా న్యూలుక్లో ఉంటుందట. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి అసలు హైలైట్ ఎవరంటే.. టాప్ […]
ఈ మద్య కాలంలో చోటా ప్యాకెట్ బాగా ధమాకా అనట్లు చిన్న సినిమాలు మంచి హిట్ అందుకుంటున్నాయి. కాన్సెప్ట్ ఏ మాత్రం బాగున్న ప్రేక్షలు బాగా ఆదరిస్తున్నారు. అలా వచ్చి హిట్ అందుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో చిత్రం వచ్చి చేరింది అదే ‘జిగేల్’. మల్లి యేలూరి దర్శకత్వంలో కామెడీ థ్రిల్లింగ్ కథతో ఆ కట్టుకోబోతున్న ఈ మూవీలో త్రిగుణ్, మేఘా చౌదరి జంటగా నటిస్తున్నారు. ఇక ఈ […]
కొంతమంది హీరోయిన్లు నటించింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. తమ అందంతో ప్రేక్షకులను కట్టిపడెస్తుంటారు.అలాంటి వారిలో అన్షు ఒకరు. దాదాపు 20 ఏళ్ల క్రితం ‘మన్మథుడు’ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన ఈ చిన్నది. తొలి సినిమాతోనే తన అమాయకత్వం, కైపెక్కించే చూపులు, అందమైన రూపంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తర్వాత వెంటనే 2003లో ‘రాఘవేంద్ర’ సినిమాలో ప్రభాస్ సరసన నటించింది అన్షు . ఇక తెలుగులో ఈ రెండు సినిమాలు చేసి. ఇండస్ట్రీకి […]
సినిమా ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేది కామన్. కానీ సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో, హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. ఇలాంటి జంటలు చాలా ఉన్నాయి. మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంగానే మాట్లాడుకుంటారు. ఇలాంటి ఘటనలు బాలీవుడ్లో చాలా జరిగాయి. తాజాగా ఓ హీరోయిన్ కూడా ఈ […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన 29వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అటవీ నేపథ్యంలో యాక్షన్ అడ్వంచర్‌గా రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ మూవీ రూ.1500 కోట్ల భారీ బడ్జెట్ తో దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేయనున్న ఈ సినిమాను, హాలీవుడ్‌కు ధీటుగా రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా […]
నాగచైతన్య, శోభిత.. ఈ జంట ఒకటయ్యాక చాలా మంది వీరిద్దరిని ఆశీర్వదించగా.. మరి కొంత మంది విమర్శించారు. కానీ ఎవరు ఎలాంటి కామెంట్స్ చేసిన పట్టించుకోకుండా వారి జీవితం వారు సాగిస్తున్నారు. ఇక తాజాగా ఈ దంపతులు గొప్ప మనసు చాటుకున్నారు. హైదరాబాద్‌లోని సెయింట్ జూడ్ ఇండియా చైల్డ్ కేర్‌ను శనివారం వీరిద్దరు సందర్శించారు. అక్కడ క్యాన్సర్‌తో పోరాడుతోన్న చిన్నారులతో కాసేపు గడిపారు. సెంటర్లోని చిన్నారులతో సరదాగా మాట్లాడుతూ వారికి ధైర్యం చెప్పారు. ఆ చిన్నారులతో ఆడి […]
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి పరిచయం అక్కర్లేదు.తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త హీరోలను, స్టార్ కిడ్స్ పరిచయం చేయలన.. అప్పటికే సెటిల్ అయిన హీరోలకు మాస్ ఇమేజ్ తెచ్చి పెట్టాలన్నా పూరీ తర్వాతనే ఎవ్వరైన. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, నాగార్జున, రామ్ చరణ్, బన్నీ, రెబల్ స్టార్ ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ వంటి టాలీవుడ్ స్టార్ అందరితో పని చేసిన పూరి జగన్నాధ్ వారి కెరీర్‌ని మలుపు తిప్పాడు. పూరి తో జత […]
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ లోకి వెళ్ళిన హీరోయిన్లలో తాప్సీ ఒకరు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. గత 15 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తోంది. నార్మల్‌గా తెలుగులో ఆఫర్ లు తగ్గితే ప్రతి ఒక్కరు చేసే పని.. వేరే ఇండస్ట్రీలోకి వెలడం. తాప్సీ కూడా అదే చేసింది. ప్రజంట్ బాలీవుడ్లో స్టార్ స్టేటస్ అందుకున్న తాప్సీ పన్నూ.. ఇటు వరుస చిత్రాల్లో నటిస్తూ, […]
అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలో సుమంత్ ఒక్కరు. కెరీర్ పరంగా భారీ హిట్ అందుకోలేకపోయిన హీరోగా అనేక మంచి సినిమాలతో ఆడియన్స్‌ను ఎంతో అలరించి తనకంటు మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రజంట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో నటిస్తున్న సుమంత్ ఇప్పుడు ‘అనగనగా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సన్నీ సంజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సుమంత్ తో పాటు కాజల్ చౌదరి, మాస్టర్ విహార్ష్, అవసరాల శ్రీనివాస్ వంటి పలువురు నటినటులు కీలక […]
Sankrantiki Vastunnam : సంక్రాంతి కానుకగా ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా రూపొందిన ఈ మూవీ..