టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఒకప్పుడు చక్రం తిప్పింది రకుల్ ప్రీత్ సింగ్. బిగినింగ్ లోనే స్టార్ హీరోలతో జతకట్టి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన అందంతో నటనతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి స్థానం దక్కించుకుంది. ఇక హీరోయిన్లకు ఇండస్ట్రీలో పోటి ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్‌కి మకాం మర్చింది రకుల్. అక్కడ కూడా వరుస అవకాశాలు అందుకుని నటించిన ఈ ముద్దుగుమ్మ అనుకున్నంతగా హిట్ మాత్రం అందుకోలేకపోయింది. అయినప్పటికి అవకాశాలు […]
మంచు లక్ష్మి గురించి పరిచయం అక్కర్లేదు. నిర్మాతగా, నటిగా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అలా కెరీర్ ఆరంభంలో వరుస సినిమాల్లో నటించి తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది కానీ, సరైన హిట్ మాత్రం అందుకోలేకపోయింది. ఇక ఎప్పుడు సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉండే లక్ష్మి సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే ఎంత యాక్టివ్‌గా ఉన్నప్పటికీ మంచు లక్ష్మి తన భర్త భర్త ఆండ్రు శ్రీనివాస్ విషయంలో […]
‘పుష్ప 2 : ది రూల్’ తో ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్‌గా ఎదిగిపోయాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అప్పటికే ఆయనకు అని చోట్ల మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికి.. ‘పుష్ప’ సిరీస్ లతో నార్త్ లో మరింత మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు అల్లు అర్జున్. అతని కెరీర్ లోనే ఉత్తమమైన చిత్రంగా ‘పుష్ప’ రికార్డు క్రియేట్ చేసింది. ముఖ్యంగా పార్ట్ 2 బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. దీంతో ఇండియాలోనే హయ్యెస్ట్ గ్రాస్ వసూలు చేసిన […]
కేరళ కుట్టి మాళవిక మోహనన్ గురించి పరిచయం అక్కర్లేదు. సూపర్ స్టార్ రజినీకాంత్‌తో ‘వేట’ మూవీతో సినిమా రంగంలో అడుగు పెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది.. తన రెండో సినిమాతోనే దళపతి విజయ్‌తో నటించే అద్భుతమైన అవకాశం కొట్టేసింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మాస్టర్’ మూవీలో చారు పాత్రలో నటించి, ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. దీంతర్వాత బాలీవుడ్లో అడుగు పెట్టిన మాళవిక అక్కడ కూడా అనేక సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. […]
‘లవ్ టుడే’ మూవీతో భాషతో సంబంధం లేకుండా తిరుగులేని గుర్తింపు సంపాదించుకున్నాడు తమిళ దర్శకుడు కమ్ హీరో ప్రదీప్ రంగనాథన్. ఇక ఇప్పుడు రీసెంట్ గా ‘డ్రాగన్’ చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అశ్వత్ మారిముత్తు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ప్రదీప్ సరసన అనుపమ పరమేశ్వరన్, కాయడు లోహర్ నటించింది. ఫిబ్రవరి 21న విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ మూవీలో కూడా యూత్‌కు కనెక్ట్ అయ్యే […]
సౌత్‌లో ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు ఊర్వశి రౌతేలా. ఇప్పటి వరకు ‘వాల్తేరు వీరయ్య’, ‘బ్రో’ చిత్రాల్లో ఊర్వశి ఐటెం సాంగ్స్ చేయగా, తాజాగా బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ ‘డాకు మహారాజ్’ చిత్రంలో దబిడి దిబిడి ఐటెం సాంగ్ తో మరింత పాపులారిటి దక్కించుకుంది. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది.. ముఖ్యంగా ఈ మూవీలో పాట మాత్రమే కాకుండా పోలీస్ గా ఆమె పాత్రలో గ్లామర్ తో పాటు యాక్షన్ కూడా బాగానే […]
కొందరు హీరోయిన్ల ఫేస్‌ని బట్టి వారి మీద ఒక ట్రెడిషనల్ ముద్ర పడిపోతుంది. దీంతో వారికి ఎక్కువ అలాంటి పాత్రలే వస్తాయి. గ్లామర్ పాత్రలు అనగానే వాళ్ళు చేయరు అనే అభిప్రాయంలో దర్శకులు కూడా ఉండిపోతారు. అలాంటి వారిలో రీతూ వర్మ ఒకరు. అనతి కాలంలోనే మంచి కథలను ఎంచుకుంటూ, తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న రీతూ.. రీసెంట్ గా ‘మజాకా’ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దర్శకుడు త్రినాధరావు తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి […]
ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకోవడం కామన్ అయిపోయింది. బంధాల విలువ తగ్గుతోందా..? లేక మనుషులే బంధాలకు విలువ ఇవ్వడం లేదో, తెలియదు కానీ.. చిన్న గొడవలకు కూడా సర్దుకుపోవడం పూర్తిగా మానేశారు జనాలు. ఇందుకు ఒక్కింత సంపాదన కూడా కారణం అని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజులో భర్తకు సమానంగా భార్యలు కూడా సంపాదిస్తున్నారు. ఆ ధైర్యం తోనే బ్రతకగలం అనే నమ్మకంతో సర్దుకోవడం మానేసి విడిపోతున్నారు. అందులో సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన […]
టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న భారీ చిత్రాల్లో ‘కన్నప్ప’ ఒకటి. ఈ మూవీ కోసం విష్ణు ఎంతో కష్టపడుతున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రతి ఒక అప్ డేట్ మూవీ పై అంచనాలు పెంచగా.. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి అగ్ర నటీనటులతో పాటుగా.. Also Read:Kangana Ranaut: బాలీవుడ్ పై మరోసారి విమర్శలు కురిపించిన కంగనా రనౌత్ ..! మోహన్ బాబుతో పాటు కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, మధుబాల, […]
ఇటివల OTT లో విడుదలై సంచలనం సృష్టించిన చిత్రం ‘మిసెస్’. సన్య మల్హోత్రా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, 2021లో మలయాళంలో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. నిశాంత్ దహియా,కన్వల్జిత్ సింగ్,అపర్ణ ఘోషల్,నిత్య మొయిల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ ఫిబ్రవరి 7 నుంచి జీ 5 లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రం లో పెళ్లి తర్వాత ఒక స్త్రీ అత్తగారింట్లో […]