Keerthi Suresh : అన్ని భాషలకు సమాన ప్రాధాన్యత ఇస్తాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరోయిన్ కీర్తి సురేష్ ‘మహానటి’ మూవీ తో ఎలాంటి గుర్తింపు సంపాదించుకుందో చెప్పక్కర్లేదు. దీంతో వరుస అవకాశాలు అందుకుంటూ తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. కానీ అవకాశాలు తగ్గినప్పుడు హీరోయిన్‌లలో చాలా మార్పు వస్తుంది. అలా కీర్తి లో వచ్చిన మార్పు మాత్రం ఎవరూ ఊహించనిది చెప్పాలి. ఇప్పటి వరకు ఎలాంటి స్కిన్ షో చేయకుండా.. రొమాంటిక్ సిన్స్ కి దూరంగా ఉంటూ వచ్చిన ఈ అమ్మడు .. ఇప్పుడు ఒక్కసారిగా విపరీతం అయిన స్కీన్ షో మొదలు పెట్టింది.. బాలీవుడ్‌లో ‘బేబీ జాన్’తో అడుగుపెట్టినప్పటి. అలాగే నెట్‌ఫ్లిక్స్ కోసం ‘అక్క’ అనే వెబ్ సిరీస్‌లో బోల్డ్‌గా నటించబోతున్నట్లు తెలుస్తుంది. పాత పద్ధతిలో వెళితే పని అవ్వదని గ్రహించిన ఈ అమ్మడు రూట్ మార్చింది.. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ ఈ విషయంపై రియాక్ట్ అయ్యింది..
Also Read : Ravi Teja : అది దా సర్ప్రైజ్..మాస్ హీరోతో ఛాన్స్ కొట్టేసిన కేతిక శర్మ !
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
‘నా సినీ ప్రయాణంలో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ ఇలా ప్రతి భాషకు, సమాన ప్రాధాన్యత ఇచెందుకు ప్రయత్నిస్తున్నా, ఇలా బహుశ భాషల్లో పని చేయడం సవాళ్లతో కూడుకున్నప్పటికీ ఈ క్షణాలను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా. అంతేకాదు ఇది నా నటనా పరిధిని విస్తరించేందుకు సహాయపడుతుంది. ఒక్కప్పుడు వరుస అవకాశాలు వస్తున్నప్పటికి, కోన్ని విషయాల్లో ముందు వెనుక ఆలోచించేదాన్ని, కానీ కెరీర్ కోసం.. నా అభిమానుల కోసం ఎంత దూరం అయిన వెళ్తాను.. ప్రయత్నిస్తూనే ఉంటాను’.. అంటూ చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు