Sardar 2 : కార్తీ బర్త్ డే స్పెషల్.. ‘సర్ధార్ 2’ నుండి పవర్ ఫల్ పోస్టర్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొలీవుడ్ టూ టాలీవుడ్ లో మంచి స్టార్‌డమ్ సంపాదించుకున్న హీరో కార్తీ. ‘యుగానికి ఒక్కడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఆ తర్వాత ‘ఆవారా’, ‘నా పేరు శివ’, ‘ఖాకీ’, ‘ఖైదీ’, ‘పొన్నియన్ సెల్వన్’ వంటి చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అయితే కార్తీ నటించిన బ్లాక్ బస్టర్ హిట్స్‌లో ‘సర్దార్’ ఒకటి. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమాకు మూవీ టీం సీక్వెల్‌ను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read : ‘Lenin’ : అఖిల్ ఎంట్రీ సీక్వెన్స్ కోసం స్పెషల్ సెట్ !
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
సిక్వెల్ కి కూడా పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తుండగా.. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రలో నటించబోతున్నారు అయితే..తాజాగా నేడు కార్తీ పుట్టినరోజు కావడంతో ఆయనకు బర్త్‌డే విషెస్ తెలుపుతూ.. కొత్త పోస్టర్ను పంచుకుంది టీమ్. ఈ పోస్టర్ లో కార్తి ఊహించని పవర్ ఫుల్ లుక్ లో కనిపించాడు. గడ్డం.. చెతిలో గన్ పట్టుకుని గ్యాగ్‌స్టర్‌గా కనిపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ వైరల్‌గా మారింది.
We at @Prince_Pictures wish the stellar actor and our dearest @Karthi_Offl sir a very happy birthday.#Sardar2@ivyofficial2023 @Psmithran @iam_SJSuryah @lakku76 @venkatavmedia @RajaS_official @B4UMotionPics @MalavikaM_ @AshikaRanganath @rajishavijayan @iYogiBabu @SamCSmusic… pic.twitter.com/AfT5nabrG7
— Prince Pictures (@Prince_Pictures) May 25, 2025
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!