కాలం ఏదైనప్పటికి జ్యూస్ లు మాత్రం తప్పకుండా తాగాలి. జ్యూస్ తాగడం వల్ల పోషకాలు లభిస్తాయి. అయితే, ఎక్కువ చక్కెర ఉన్న జ్యూస్‌లు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.ఈ విషయాలు గుర్తుంచుకోవడం మంచిది. కానీ అటువంటి పరిస్థితిలో, ఏ పండ్ల రసం తాగాలి, ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందనే ప్రశ్న ప్రజల మనస్సులలో తలెత్తుతుంది. ప్రతి ఒక్కరు ఏదో ఒక జ్యూస్ అని తాగుతూనే ఉంటారు. అయితే ఇప్పుడు ఏ జ్యూస్ తాగితే దేనికి ఉపయోగం అనే విషయాని […]
నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎస్వీ సినిమాస్ బ్యానర్ లో దసరా ఫేం సుధాకర్ చెరుకూరి తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ప్రోడక్షన్ పనుల్లో ఉన్న ఈ మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. రీసెంట్ గా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా జాయిన్ అయ్యారు. అంతా బాగున్నప్పటికీ.. ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ ఎంపిక మాత్రం ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికే శ్రద్ధా కపూర్, మృణాల్ ఠాకూర్ పేర్లు […]
‘పుష్ప’ మూవీతో తిరుగులేని గుర్తింపు సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. ఇక ఈ క్రేజ్ ఏకంగా హాలీవుడ్ మీడియాకు వెళ్ళింది.అవును ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ ‘ది హాలీవుడ్ ఇండియన్ ఎడిషన్’ పేరుతో భారత్‌లోనూ అడుగు పెట్టింది. కాగా ఈ తొలి పత్రిక ముఖ చిత్రంగా అల్లు అర్జున్ ఫొటోతో రానుంది. ఇక ఇప్పటి వరకు బాలీవుడ్ టాప్ హీరోలకు కూడా దక్కని గౌరవం ఇప్పుడు బన్నీకి దక్కడం సంచలనంగా మారింది. ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ […]
టాలీవుడ్ లో అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రీతూ వర్మ. గతేడాది ‘శ్వాగ్’ మూవీ తో అలరించిన ఆమె ప్రజంట్ ‘మజాకా’ మూవీతో రాబోతుంది. త్రినాథరావు తెరకెక్కిస్తున్న ఈ మూవీలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తుండగా, రావు రమేష్, అన్షు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ నెల 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మూవీ టీం షూటింగ్ పనులు పూర్తి చేస్తు, ప్రమోషన్ కూడా చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా […]
‘పెళ్లి సందడి’ మూవీతో టాలీవుడ్లోకి ఏంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటి శ్రీలీల. కెరీర్ ప్రారంభంలోనే చిన్న పెద్ద అనే తేడా లేకుండా స్టార్ హీరోలతో, జెట్ స్పీడ్ లో ఎడా పెడా సినిమాలు చేసింది. కానీ అందులో ఫ్లాపులు కూడా వరుస కట్టాయి. దాంతో శ్రీ లీల కాస్త డౌన్ అయ్యింది. మళ్లీ ‘పుష్ప 2’ లో ఐటెమ్ సాంగ్ తో రేసులోకి వచ్చింది. ఆ పాట బాగా క్లిక్ అయింది. దాంతో కొత్త అవకాశాలు వచ్చి […]
రాకింగ్ స్టార్ యష్ క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. కెరీర్ మొదట్లో బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించిన యష్ .. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలో హీరోగా మారాడు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘కేజీఎఫ్’ సినిమాతో యష్ కెరీర్ ఒక సారిగా మారిపొయింది. ఆ తర్వాత వచ్చిన ‘కేజీఎఫ్ 2’తో మరింత ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. భాషతో సంబంధం లేకుండా గుర్తింపు సంపాదించుకున్నాడు.ముఖ్యంగా హిందీలో తెగ పాపులర్ అయిపొయాడు. ఇక ఈ రెండు […]
టాలీవుడ్లో హీరోగా, నిర్మాతగా దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్ నాని. ప్రజంట్ ఆయన ‘హిట్ 3’ మూవీ తో బిజీగా ఉన్నాడు. శేలేష కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ ‘హిట్’ చిత్రం మొదటి భాగంగా విశ్వక్సేన్ అదరగొట్టాడు అని చెప్పాలి. కోపం, బాధ కలగలిపిన భావాలను భలేగా పండించాడు. ఆ తర్వాత రెండో ‘హిట్’లో సెటిల్డ్ యాక్షన్‌తో అడివి శేష్ వావ్ అనిపించాడు. దీంతో మూడో ‘హిట్’ ఎలా ఉంటుంది అని ప్రేక్షకులు ఎంతో అత్రుతగా ఉన్నారు. మొత్తానికి […]
తాజాగా ‘తండేల్’ మూవీతో దెబ్బ అదుర్స్ అనిపించాడు నాగచైతన్య. ఇప్పటి వరకు వరుస డిజాస్టర్స్ తో సతమతమైన చై ఈ మూవీతో ఒడ్డున పడ్డాడు. బిగినింగ్ నుంచి తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడానికి ఎంతగానో ప్రయత్నించారు నాగచైతన్య. మొత్తానికి ఈ ‘తండేల్’ మూవీలో ప్రాణం పెట్టి నటించి తనను తాను నిరూపించుకున్నాడు. అందుకే బాక్సాఫీస్ వద్ద ఎన్ని సినిమాలు దిగుతున్నా.. ‘తండేల్’ మాత్రం పక్కకు జరగడం లేదు. మొదటి రోజు నుండే బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ఈ […]
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నవీన్ పొలిశెట్టి కూడా ఒకడు.పేరుకి హీరో అయినప్పటికి ‘జాతి రత్నాలు ’ మూవీలో తన కామెడీ టైమింగ్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి, మంచి యాక్టర్ అనిపించుకున్నాడు. చివరిసారిగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నవీన్ పొలిశెట్టి. ఈ మూవీ అనుష్క తో అతని కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి.ఇక ఇప్పుడు ‘అనగనగా ఒక రాజు’ […]
ఈ మధ్యకాలంలో హీరోయిన్ల మనస్తత్వం చాలా మారిపోయింది. కెరీర్ తో పాటుగా మ్యారేజ్ లైఫ్ కి కూడా విలువిస్తున్నారు. అలా ఇప్పటికి టాప్ పోజిషన్ లో ఉన్న హీరోయిన్లు మంచిగా పెళ్ళి చేసుకుని బిడ్డల్ని కంటూ తల్లిప్రేమను అస్వాదిస్తున్నారు. ఇందులో రాధికా ఆప్టే ఒకరు. హిందీలోనే కాకుండా టాలీవుడ్, కోలీవుడ్‌లోనూ సినిమాలు చేసి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. కానీ రాధిక ఆప్టే సినిమాలో కంటే వివాదాస్పద అంశాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు […]