మెగా కోడలు లావణ్య త్రిపాఠి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ‘అందాల రాక్షసి’ సినిమాతో హీరోయిన్గా పరిచియమై తొలి సినిమాతోనే అందర్ని ఆకట్టుకుంది. దాదాపు అందరు యంగ్ హీరోలందరితో జతకట్టింది ఈ ముద్దుగుమ్మ. ఇక మెగా హీరో వరుణ్ తేజ్‌ను లావణ్య ప్రేమించి పెళ్లి చేసుకున్న లావణ్య త్రిపాఠి సినిమాలకు కొంత దూరంగా ఉంటుంది. కానీ ఆ మధ్య ‘మిస్ పర్ఫెక్ట్’ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన లావణ్య తాజాగా ‘సతీ లీలావతి’ అనే సినిమాతో […]
ప్రజంట్ ఒక మంచి హిట్ కోసం పాకులాడుతున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ. తోలుతా సైడ్ క్యారెక్టర్లలో నటించి తర్వాత హీరోగా మంచి సక్సెస్ అందుకున్నాడు విజయ్.. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశాడు. అయితే గత కొన్నేళ్లుగా ఫ్లాపులతో, ఇబ్బంది పడుతున్న విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘కింగ్డమ్’ అనే మూవీ చేస్తున్నాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తుంది. ఇక తాజాగా ఈ సినిమా […]
జీవితంలో మనం తీసుకున్న కొన్ని నిర్ణయాలు కష్టంగా ఉన్న భరించాలి. ఎందుకంటే ఎలాంటి బంధం అయిన భరించేలా ఉండకూడదు. అలా ఉంటే అది బంధం అనిపించుకోదు. ముఖ్యంగా భార్య భర్తల బంధం అనేది ఒక ఎమోషన్. అది ఎంత బలంగా ఉంటే.. జీవితం అంత అందంగా ఉంటుంది. అందులో చిన్న లోపం ఉన్న రెండు జీవితాలు నరకంగా ఉంటాయి. ప్రజంట్ సమంత కూడా ఇలాంటి నరకం గురించి తాజాగా ఒక పోస్ట్ పెట్టింది. Also Read:Juice: ఏ […]
కాలం ఏదైనప్పటికి జ్యూస్ లు మాత్రం తప్పకుండా తాగాలి. జ్యూస్ తాగడం వల్ల పోషకాలు లభిస్తాయి. అయితే, ఎక్కువ చక్కెర ఉన్న జ్యూస్‌లు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.ఈ విషయాలు గుర్తుంచుకోవడం మంచిది. కానీ అటువంటి పరిస్థితిలో, ఏ పండ్ల రసం తాగాలి, ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందనే ప్రశ్న ప్రజల మనస్సులలో తలెత్తుతుంది. ప్రతి ఒక్కరు ఏదో ఒక జ్యూస్ అని తాగుతూనే ఉంటారు. అయితే ఇప్పుడు ఏ జ్యూస్ తాగితే దేనికి ఉపయోగం అనే విషయాని […]
నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఎస్ఎస్వీ సినిమాస్ బ్యానర్ లో దసరా ఫేం సుధాకర్ చెరుకూరి తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ప్రోడక్షన్ పనుల్లో ఉన్న ఈ మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. రీసెంట్ గా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా జాయిన్ అయ్యారు. అంతా బాగున్నప్పటికీ.. ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ ఎంపిక మాత్రం ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికే శ్రద్ధా కపూర్, మృణాల్ ఠాకూర్ పేర్లు […]
‘పుష్ప’ మూవీతో తిరుగులేని గుర్తింపు సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. ఇక ఈ క్రేజ్ ఏకంగా హాలీవుడ్ మీడియాకు వెళ్ళింది.అవును ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ ‘ది హాలీవుడ్ ఇండియన్ ఎడిషన్’ పేరుతో భారత్‌లోనూ అడుగు పెట్టింది. కాగా ఈ తొలి పత్రిక ముఖ చిత్రంగా అల్లు అర్జున్ ఫొటోతో రానుంది. ఇక ఇప్పటి వరకు బాలీవుడ్ టాప్ హీరోలకు కూడా దక్కని గౌరవం ఇప్పుడు బన్నీకి దక్కడం సంచలనంగా మారింది. ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ […]
టాలీవుడ్ లో అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రీతూ వర్మ. గతేడాది ‘శ్వాగ్’ మూవీ తో అలరించిన ఆమె ప్రజంట్ ‘మజాకా’ మూవీతో రాబోతుంది. త్రినాథరావు తెరకెక్కిస్తున్న ఈ మూవీలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తుండగా, రావు రమేష్, అన్షు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ నెల 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మూవీ టీం షూటింగ్ పనులు పూర్తి చేస్తు, ప్రమోషన్ కూడా చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా […]
‘పెళ్లి సందడి’ మూవీతో టాలీవుడ్లోకి ఏంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటి శ్రీలీల. కెరీర్ ప్రారంభంలోనే చిన్న పెద్ద అనే తేడా లేకుండా స్టార్ హీరోలతో, జెట్ స్పీడ్ లో ఎడా పెడా సినిమాలు చేసింది. కానీ అందులో ఫ్లాపులు కూడా వరుస కట్టాయి. దాంతో శ్రీ లీల కాస్త డౌన్ అయ్యింది. మళ్లీ ‘పుష్ప 2’ లో ఐటెమ్ సాంగ్ తో రేసులోకి వచ్చింది. ఆ పాట బాగా క్లిక్ అయింది. దాంతో కొత్త అవకాశాలు వచ్చి […]
రాకింగ్ స్టార్ యష్ క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. కెరీర్ మొదట్లో బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించిన యష్ .. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలో హీరోగా మారాడు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘కేజీఎఫ్’ సినిమాతో యష్ కెరీర్ ఒక సారిగా మారిపొయింది. ఆ తర్వాత వచ్చిన ‘కేజీఎఫ్ 2’తో మరింత ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. భాషతో సంబంధం లేకుండా గుర్తింపు సంపాదించుకున్నాడు.ముఖ్యంగా హిందీలో తెగ పాపులర్ అయిపొయాడు. ఇక ఈ రెండు […]
టాలీవుడ్లో హీరోగా, నిర్మాతగా దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్ నాని. ప్రజంట్ ఆయన ‘హిట్ 3’ మూవీ తో బిజీగా ఉన్నాడు. శేలేష కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ ‘హిట్’ చిత్రం మొదటి భాగంగా విశ్వక్సేన్ అదరగొట్టాడు అని చెప్పాలి. కోపం, బాధ కలగలిపిన భావాలను భలేగా పండించాడు. ఆ తర్వాత రెండో ‘హిట్’లో సెటిల్డ్ యాక్షన్‌తో అడివి శేష్ వావ్ అనిపించాడు. దీంతో మూడో ‘హిట్’ ఎలా ఉంటుంది అని ప్రేక్షకులు ఎంతో అత్రుతగా ఉన్నారు. మొత్తానికి […]