Ravi Teja : అది దా సర్ప్రైజ్..మాస్ హీరోతో ఛాన్స్ కొట్టేసిన కేతిక శర్మ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజంట్ ఫుల్ ఫామ్‌లో ఉన్న యంగ్ హీరోయిన్‌లలో కేతిక శర్మ ఒకరు. కెవలం టాలీవుడ్ లోనే హీరోయిన్‌గా అవకాశాలను అందుకునే ప్రయత్నం చేస్తూ తన కెరియర్‌ను సక్సెస్ బాటలో నడిపించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తోంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఐదేళ్ల పాటు ఓపిగ్గా స్ట్రాంగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న కేతికా శర్మ.. ‘అది దా సర్ ప్రైజ్’ అంటూ ఒకె ఒక్క స్పెషల్ సాంగ్‌తో దుమ్ములేపింది. ఇప్పుడు ఏకంగా వరుస పెట్టి సినిమా అవకాశాలను తన సొంతం చేసుకుంటుంది. ఇందులో భాగంగా తాజాగా మరో టాలీవుడ్ స్టార్ హీరోతో కూడా ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ..
Also Read : Karthi : ‘సర్దార్ 2’ రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ బజ్!
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
మాస్ రాజా రవితేజ హిట్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ‘మాన్ జాతర’ అనే మూవీ షూటింగ్ లో బిజీగా ఉండగా.. ఈ సినిమా తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని లైన్‌లో పెట్టారు రవితేజ. కాగా ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్‌లకు అవకాశముండగా.. ఇందులో కేతిక శర్మను ఖరారు చేసినట్లు సమాచారం. అంతే కాదు ఇప్పటికే ఈ చిత్ర యూనిట్, ఆమెతో సంప్రదింపులు కూడా జరిపినట్లు జరిపారట. ఇక ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ చిత్రం జూలై నుంచి చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు టాక్. అలాగే ఈ సినిమాకు ‘అనార్కలి’ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!