బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్. మూవీస్ విషయం కాస్త పక్కన పెడితే.. తన జోలికి ఎవరైనా వస్తే మాత్రం చెంపదెబ్బ కొట్టినట్టు సమాధానం ఇస్తుంది. అందుకే తనతో మాట్లాడటానికి చాలా మంది వెనకడుగేస్తారు. ముఖ్యంగా బాలీవుడ్ నటి అయినప్పటికి ఎప్పుడు హింది వారి మీద ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఓ దర్శక నిర్మాత పై ఆగ్రహం వ్యక్తం చేసింది.. Also Read: Jaya Bachchan […]
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అందరి హీరోల కంటే భిన్నంగా ఉంటాడు. జయాపజయాలతో పని లేకుండా ఓ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను సెట్స్ మీదకు ఎక్కిస్తూ.. తన అభిమానుల కోసం వరుస సినిమాలతో అలరిస్తూనే ఉన్నాడు. ఈ ఏడాది ‘స్కై ఫోర్స్’తో ప్రేక్షకుల్ని పలకరించిన అక్షయ్ కుమార్, ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు ఇటు కోలీవుడ్, […]
వంద సినిమాలు తీసిన కూడా రాని ఫేమ్, కొంత మంది హీరోయిన్లకు ఒకే ఒక్క మూవీతో వచ్చేస్తుంది. అలాంటి హీరోయిన్లల్లో షాలినీ పాండే ఒక్కరు. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఎంతటి ఘన విజయం అందుకుందో మనకు తెలిసిందే. ఈ మూవీతో గుర్తింపు తెచ్చుకుంది షాలిని పాండే. ప్రీతి పాత్రలో తన అందం, అమాయకత్వం తో అందరినీ మెప్పించింది. ఓ విధంగా ఈ సినిమా విజయంలో ఆ పాత్ర […]
కొంత మంది నటినటులు ఏళ్ళ తరబడి ఇండస్ట్రీలో కొనసాగుతున్నా. వారి ఫేమ్, ప్రేక్షకుల్లో వారి పై అభిమానం ఎక్కడ తగ్గదు. అలాంటి వారిలో సినీ నటి హేమ ఒకరు. తెలుగుతో పాటు తమిళ్,మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 500కి పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ఒక గుర్తింపు, తిరుగులేని స్థాయి, స్థానం సంపాదించుకుంది. ఒక్కప్పుడు ప్రతి ఒక మూవీలో ఆమె పాత్ర కచ్చితంగా ఉండి తీరాల్సిందే. అలాంటిది ఈ మధ్య ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటుంది. అయితే […]
శ్రీ లీల.. కెరీర్ బిగినింగ్ నుంచి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. వరుస అవకాశాలు అందుకుంటూ తీరిక లేని రోజులు గడిపింది. అలా మొన్నటి వరకు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో వచ్చిన ఈ చిన్నది అంతే బిజాస్టర్లు కూడా చవిచూసింది. చివరగా మహేశ్ సరసన ‘గుంటూరు కారం’ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్ని, ఇటీవల ‘పుష్ప 2’ సినిమాలో స్పెషల్ సాంగ్ ద్వారా ప్రేక్షకుల […]
ప్రజంట్ రష్మిక పేరు టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ఎంతగా మారుమ్రోగి పోతుందో చెప్పక్కర్లేదు. ‘యానిమల్’ మూవీతో యుత్ కలల రాణిగా మారిన రష్మిక.. ఆలిండియా రికార్డులు కొల్లగొట్టిన ‘పుష్ప2’తో శ్రీవల్లి స్టార్ హీరోయిన్గా అవరించింది. ఇక ‘ఛావా’ మూవీ తో నటిగా కూడా కితాబులందుకుంది. ఇక త్వరలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌తో కలిసి ‘సికిందర్’ చిత్రంతో రానుంది. మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటిస్తున్న మొదటి సినిమా ఇది. Also Read: Nag Ashwin : […]
నేచురల్ స్టార్ నాని హీరోగా, విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎవడే సుబ్రహ్మణ్యం’.విజయ్ దేవరకొండ ముఖ్యపాత్ర పోషించగా, మాళవిక నాయర్, రీతు వర్మ హీరోయిన్లు గా నటించారు. స్వప్న సినిమా బ్యానర్ పై స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మించిన ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తి చేసుకుంది. దీంతో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ 10 ఇయర్స్ సెలబ్రేషన్స్‌లో భాగంగా మార్చి 21న సినిమాని గ్రాండ్‌గా రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ […]
ఫస్ట్ ఇండియన్ టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘ఆదిత్య 369’. నందమూరి బాలకృష్ణ హీరోగా, లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1991లో వచ్చి ఘన విజయం సాధించింది. ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఈ చిత్రం తెలుగు క్లాసిక్ మూవీస్ లో ఒకటిగా నిలిచిపోయింది. దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ సంస్థ నిర్మించి ఈ చిత్రాన్ని ఇప్పుడు మూడు దశాబ్దాల తర్వాత మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. […]
బ్లాక్‌బస్టర్ మూవీ ‘మ్యాడ్’ అంత చూసే ఉంటారు . ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ హిట్ అందుకుంది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్క్వేర్’ రాబోతుంది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో, సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న ‘మ్యాడ్’ మూవీలో తమ నటనతో ఆకట్టుకున్న నార్నే నితిన్, సంగీత్ […]
టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ గురించి పరిచయం అక్కర్లేదు. అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన హీరోలలో ఆయన కూడా ఒకరు. నాగార్జున సోదరుడి కొడుకుగా.. తెరంగేట్రం చేసిన ఈ హీరో.. కాళిదాసు, కరెంట్ లాంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్నాడు. నటన పరంగా మార్కులు పడినప్పటికీ, స్టార్ హీరో క్రేజ్ అయితే రాలేదు. ఈ క్రమంలో అథిది పాత్రలు ఎంచుకుంటూ ‘అలా వైకుంఠపురం’. ‘బోలా శంకర్’, ‘రావణాసుర’ వంటి చిత్రాలలో నటించాడు. కానీ ఇలా కూడా సుశాంత్‌కి […]