నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి కల్యాణ్ రామ్ తల్లిగా, పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనుంది. ఇక రీసెంట్గా ఈ మూవీ నుండి విడుదలైన టీజర్ ఎంతో ఎమోషనల్‌గా ఆకటుకుంది. ఓల్డ్ మూవీ ‘కర్తవ్యం’లో విజయశాంతిగా చేసిన వైజయంతి పాత్రకు, కొడుకు ఉంటే ఎలా ఉంటుందనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తో, ఈ కథను డెవలప్ చేసినట్టు మెకర్స్ […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురు గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ చిన్నది అనతి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన నటన అందంతో వరుస అవకాశాలు అందుకుని తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. ఇక ‘దేవర’ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ. మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రజంట్ బాలీవుడ్ తో పాటు టాలీవుడ్లో చేతినిండ సినిమాలతో తీరిక లేకుండా […]
తమన్నా భాటియా.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎంతో కాలం అవుతున్నా, ఇప్పటికి అదే రెంజ్లో ధూసుకుపోతుంది. నార్త్‌కు చెందిన ఈ మిల్క్ బ్యూటీ టాలీవుడ్, కోలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి తన కెరీర్‌ను నిలబెట్టుకుంది. బిగిన్నింగ్‌లో స్కిన్ షోకు ధూరంగా ఉన్న తమన్న ‘లస్ట్ స్టోరీ’ సిరీస్ తో కట్టుబాట్లకు తెరలేపింది. ఉహించని రీతిలో బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపొయింది. ప్రజంట్ విపరీతమైన స్కిన్ షో చేస్తూ వరుస అవకాశాలు అందుకుంటుంది. కెరీర్ విషయం […]
తెలుగు ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న మూవీ ‘కన్నప్ప’. మంచు విష్ణు హీరోగా, ప్రీతి ముకుందన్ హీరోయిన్గా నటిస్తోంది. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రెస్టీజియస్ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 25న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. డా.మోహన్ బాబు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్న ఈ […]
వేశ్యలు అంటే ప్రతి ఒక్కరికి చిన్న చూపు. కారణం లేకుండా ఏం జరగదు అని అంటారు. అలా బ్రతకాలి అని ఎవరికి ఉండదు. కానీ పరిస్థితులు అలా మారుస్తాయి. కానీ వాళ్లు మనుషులేనని, వేశ్యలకు కష్టాలుంటాయి అనే విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన చిత్రమే ‘అనోరా’. హాలీవుడ్ స్టార్ హీరోయిన్ మైకీ మాడిసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను సీన్ బేకర్ తెరకెక్కించారు. గతేడాది విడుదలైన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ […]
నెట్ ఫ్లిక్స్ లో కొత్త సిరీస్ ‘ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్’ మార్చి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఐపీఎస్ అధికారి అమిత్ లోదా జీవితంలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా బిహార్ చాప్టర్ రూపొందింది. ఆయన రచించిన ‘బిహార్ డైరీస్’ ఆధారంగా ఈ సిరీస్ తీశారు. 2022 లో ఇది నెట్ ఫ్లిక్స్ లో విడుదలై విశేషంగా ఆకట్టుకోవడంతో, దీనికి సీజన్ 2ను రూపొందించారు. ‘ఖాకీ: ది బిహార్ ఛాప్టర్’ సీక్వెల్ గా రాబోతుంది. […]
బాలీవుడ్ నుండి విడుదలకు సిద్ధంగా ఉన్న పాన్ ఇండియా మూవీ ‘వార్ 2’. స్టార్ హీరో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన స్పై థ్రిల్లర్ మూవీ ‘వార్’, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలన విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘వార్ 2’ వస్తోంది. కాగా ఈ మూవీలో హృతిక్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ ఈ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో ఏజెంట్ పాత్రలన్నింటి […]
స్మార్ట్‌ఫోన్.. ప్రజల పాలిట భూతంలా తగులుకుంది అని చెప్పాలి. లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మన చేతుల్లో మొబైల్ ఫోన్ ఉండాల్సిందే. అవసరం కొద్దీ వాడేవారికన్నా, అనవసరంగా వాడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఎలాంటి విషయం అయిన ఈ ఫోన్ ద్వారా క్షణాల్లో తెలుసుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్ ఉంటే ప్రపంచమే మన అరచేతిలోకి వస్తుంది. అందుకే, ఫోన్ లేకుండా అసలు ఉండలేకపోతున్నారు. అయితే ఒక 3 రోజుల పాటు స్మార్ట్‌ఫోన్ వాడకపోతే ఏమవుతుంది? తాజాగా ఓ […]
టాలీవుడ్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస పాన్ ఇండియా చిత్రంలో ‘ఫౌజీ’ ఒకటి. ఈ సినిమాను పీరియాడిక్ వార్ అండ్, లవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు హను రాఘవపూడి. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుండగా, రీసెంట్‌గానే ఆయన ఫౌజీ సెట్స్‌లో జాయిన్ అయ్యారు. ఇమాన్వి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా […]
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక తాజాగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు కల్యాణ్ రామ్. ఈ మూవీలో సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించగా.. సీనియర్ నటి విజయశాంతి ముఖ్య పాత్ర పోషించారు. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజైన టైటిల్ పోస్టర్, ఈ మధ్యనే వదిలిన ప్రీ-టీజర్ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకోగా, […]