హీరో హీరోయిన్లకు అభిమానులు ఉండటం సహజం. కానీ కొంత మంది వింత ఫ్యాన్స్ కూడా ఉంటారు. అదేంటి అనుకుంటున్నారా.. తాజాగా బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో రణ్ బీర్ చేపిన విషయం వింటే నిజమే అంటారు. మనకు తెలిసి సాదారణంగా అభిమానులు తమ ప్రేమను చాటేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. పూజలు చేస్తుంటారు.. హీరోల కోసం, హీరోయిన్ల కోసం కాలినడక వెళ్తుంటారు.. పచ్చబొట్లు పొడిపించుకుంటారు. ఇలా వెరైటీ రూపాల్లో తమ ప్రేమను చాటుకుంటారు. కానీ రణ్ బీర్ లేడీ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు.. కెరీర్ పరంగా, ఫ్యామిలీ పరంగా జెంటిల్మెన్ అని చెప్పొచ్చు. అలాగే అతని సతీమణి నమ్రత కూడా ఎంతో ప్లానింగ్‌గా ఉంటుంది. మహేశ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ, మహేశ్‌కు సంబంధించిన అన్ని బిజినెస్‌లను భార్య నమ్రతానే చూసుకుంటూ ఉంటుంది. అంతేకాదు మహేశ్ బాబు ఆదేశానుసారం సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ, ఎంతో మంది జీవితాలను చక్కదిద్దుతుంది నమ్రత. ఇక వీరి పిల్లలు సితార అల్రెడి తన కంటే ఫేమ్ సంపాదించుకుంది. కానీ […]
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి పరిచయం అక్కర్లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘వన్ నేనొక్కడినే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు, ఆ తర్వాత బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. అక్కడ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ స్టార్ డమ్ అందుకుంది. ఇక చాలా కాలం తర్వాత ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ సినిమాతో మరోసారి తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చింది. సీత పాత్రలో అద్భుతమైన నటనతో మెప్పించింది కృతి. ఇక ప్రస్తుతం […]
ప్రజంట్ యూత్ అంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. 2023 చిన్న సినిమాగా వచ్చి, సూపర్ హిట్‌గా నిల్చిన ‘మ్యాడ్’ మూవీకి ఇది సీక్వెల్. మొదటి భాగంలో హీరోలుగా చేసిన వాళ్ళే రెండవ భాగంలో కూడా చేశారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్న ఈ మూవీ 2025, మార్చి 29న భారీ స్థాయిలో విడుదల కానుంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్కి సీక్వెల్ అంటే సాధారణంగానే క్రేజ్ తారాస్థాయిలో ఉంటుంది. దీంతో ఓవర్సీస్లో ఇప్పటికే అడ్వాన్స్ […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత..తెలుగు తెరమీద కనిపించి చాలా కాలం అవుతుంది. అయినప్పటికి ప్రేక్షకుల్లో ఈ అమ్మడు క్రేజ్ మాత్రం తగ్గలేదు. పరిస్థితులు అనుకూలించక ప్రజంట్ కొంచెం వినపడింది కానీ.. అనతి కాలంలోనే టాలీవుడ్, కోలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టి కావల్సినంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. అందుకే సామ్ సినిమాలకు కొంత దూరంగా ఉన్న అభిమానులు ఇంకా ఆమెను అంతే ప్రేమగా ఆరాధిస్తున్నారు. ఇక ఈ మధ్య కోలుకుంటున్న సమంత తన దృష్టి […]
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన భారీ చిత్రం ‘L2E: ఎంపురాన్’. ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ ఆ చిత్రాని నిర్మించారు. మురళీ గోపి కథను అందించగా ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా మార్చి 27న మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను ఐమ్యాక్స్ ఫార్మేట్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా […]
మాలివుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం ‘L2E: ఎంపురాన్’. ప్రముఖ నిర్మాణ సంస్థలు ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించిన ఈ మూవీ. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, స్టార్ యాక్టర్ అండ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కింది. ఈ చిత్రంలో టోవినో థామస్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్, అభిమన్యు సింగ్, ఆండ్రియా తివాదర్, సూరజ్ వెంజరమూడు, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్ […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకే కాదు.. సోషల్ మీడియాలో ఆయన ముద్దుల కూతురు సితారకు కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె తన వీడియోలతో పాటు, ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అలా సితారకు ఇన్‌స్టాగ్రామ్‌లో 12లక్షలకు పైగానే ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే సితార ప్రతిష్టాత్మక జ్యువెలరీ బ్రాండ్ PMJ జ్యువెలరీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన విషయం తెలిసిందే. ఇంత చిన్న ఏజ్‌లోనే అతిపెద్ద యాడ్ కాంట్రాక్ట్‌పై సంతకం చేసిన […]
లేడి పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నేచురల్ బ్యూటి సాయి పల్లవి ప్రజంట్ వరుస హిట్ లతో ధూసుకుపోతుంది. ఇక ఈ అమ్మడు సినిమాల ఎంపిక విషయంలో ఎంత క్లారిటిగా ఉంటుందో మనకు తెలిసిందే. ఆమె ఒక సినిమా ఒప్పుకుంటే కచ్చితంగా ఆ మూవీలో ఎదో బలమైన కథ ఉందని అందరూ నమ్ముతారు. అందుకే సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటే ఈ సినిమా సగం సూపర్ హిట్ అయిపోయినట్టే. ఇలాంటి పాజిటివ్ వైబ్రేషన్స్ […]
ఎలాంటి సపోర్ట్ లేకుండా, ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుడా తన సొంత ట్యాలెంట్‌తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు హీరో నాని. కష్టాన్ని నమ్ముకొని తన ట్యాలెంట్ తో అద్భుతం అయిన నటనతో టాప్ హీరోగా ఎదిగాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌తో అతని కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు స్టార్ హీరోలలో ఒకరిగా, సక్సెస్ ఫుల్ నిర్మాతగా ధూసుకుపోతున్నాడు. నాని నటించిన కొని సినిమాలు సూపర్ హిట్ కాకపోయిన ఫ్లాప్ మాత్రం కాలేదు. కనీసం ఎబోవ్ యావరేజ్ టాక్‌తో అయిన […]