ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ వల్ల యువత ఎన్నో సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. దీనికి కారణం ఈ బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేస్తున్న యూట్యూబర్లు, సెలబ్రిటీలు.. బాధితులను ఆకర్షించడానికి బెట్టింగ్ యాప్‌లను పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తు మోసం చేస్తున్నారు. వీరి కారణంగా బెట్టింగ్ యాప్‌ల బారినపడుతున్న బాధితులు అప్పులపాలై ఆత్మహత్మలు చేసుకుంటున్నారు. Also Read: Jyothika : ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. ఇక వారు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం వీరే అని పోలీసులు భావించి. వీటిని […]
స్టార్ కపుల్స్‌లో జ్యోతిక – సూర్య ఒకరు. ఇద్దరికి ఇద్దరు కెరీర్ పరంగా , క్యారెక్టర్ పరంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. అయితే సూర్యను పెళ్లి చేసుకున్న తర్వాత జ్యోతిక కొంత కాలం పాటూ సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ తల్లిగా తన బాధ్యతలు తాను నిర్వర్తిస్తూ వస్తుంది. కానీ అందరూ సూర్య అతని ఫ్యామిలీ జ్యోతికను […]
ప్రజంట్ బాలీవుడ్ టు టాలీవుడ్ పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పుడు మన సౌత్ సినిమా నుంచి హీరోయిన్స్, నార్త్ ఇండియా సినిమాకి వెళ్లి సెటిల్ అవ్వాలని కోరుకునేవారు. కానీ ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్లే మన వైపు వస్తున్నారు. అలా ఇప్పటికే తెలుగులో ఆల్రెడీ బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ఆలియా భట్, దీపికా పదుకొనే అలాగే దిశా పటాని సహా ఇపుడు జాన్వీ కపూర్ తమ టాలెంట్ అండ్ గ్లామర్‌షో తో అదరగొడుతున్నారు. Also Read: Keerthy Suresh : మరో […]
కీర్తి సురేష్ అనతి కాలంలోనే టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ‘మహానటి’ మూవీలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసి, ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదనే గుర్తింపు దక్కించుకుంది. అలా తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పింది కీర్తి సురేష్. అయితే ‘మహానటి’ లో సావిత్రి గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఇప్పుడు ఒక్కసారిగా మారిపోయింది. కెరీర్ ఆరంభం నుండి ఎలాంటి ఎక్స్పోజింగ్ , రొమాంటిక్ […]
రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ క్రేజ్ ఉన్నటువంటి టాప్ హీరోస్లో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఉన్న క్రేజ్ కానీ ఓపెనింగ్స్ కానీ వేరే లెవెల్ అని చెప్పాలి. పవన్ తెరపై కనిపించి చాలా కాలం అవుతుంది. అయినప్పటికీ అభిమానుల్లో ఆయనపై ఉన్న నమ్మకం మరింత పెరిగిందే తప్ప ఏమాత్రం తగ్గలేదు. ఆయన నెక్స్ట్ మూవీ గురించి ఫ్యాన్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక పాలిటిక్స్‌లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ‘ఓజి’, ‘హరిహర వీరమల్లు’ […]
టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌ల్లో దేవి శ్రీ ప్రసాద్ ఒక్కరు. 25 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను తన సంగీతంతో కట్టిపడేస్తున్న ఆయన ఇప్పటివరకు 100కు పైగా సినిమాలకు పని చేశారు. ఎన్నో బ్లాక్ బ్లాస్టర్ హిట్స్‌ను అందించారు. క్లాస్, మాస్, లవ్, రొమాంటిక్, యాక్షన్ ఏదైనా సరే తన స్టైల్లో సౌండ్ ట్రాక్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్స్ అందిస్తూ దుమ్ము లేపుతాడు. కేవలం తెలుగులోనే కాదు.. ఇటు తమిళ్, హిందీ లో కూడా తన మ్యూజిక్ సత్తా చాటాడు. […]
టాలీవుడ్లో కేవలం ఒక్క సినిమాతోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన హీరోయిన్లు కొందరు ఉన్నారు. వీరిలో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు అని చెప్పాలి. దుల్కర్ సల్మాన్ కి జంటగా ‘సీతా రామం’ చిత్రం తో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ ‘హాయ్ నాన్న’ మూవీతో మరింత ఆకట్టుకుంది. పదేళ్ళ నుంచి బాలీవుడ్లో ఉన్నా రాని పేరు.. తెలుగులో రెండంటే రెండు సినిమాలతోనే తెచ్చుకుంది మృణాల్ ఠాకూర్. నార్త్‌లో అరడజన్ […]
మన టాలీవుడ్ యూత్‌కి బాగా నచ్చిన కొన్ని క్లాసిక్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రాల్లో ‘ఈ నగరానికి ఏమైంది’ ఒక్కటి. విశ్వక్ సేన్ హీరోగా టాలెంటెడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సాలిడ్ ఎంటర్టైనర్ సింపుల్ స్టోరీతో యూత్‌ని ఎంతగానో అట్రాక్ట్ చేసింది. ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగే ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ మూవీ రిలీజ్ అయిన ప్రారంభంలో ఆడియెన్స్‌కి పెద్దగా కనెక్ట్ కానప్పటికీ, మీమ్స్ వల్ల ఈ సినిమా నెట్టింట […]
రాకింగ్ స్టార్ యష్ ఒకె ఒక్క మూవీ ‘కేజీఎఫ్’తో పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అతని మాస్‌లుక్, యాక్షన్‌తో యష్ అన్ని భాషల నుండి అభిమానులకు సంపాదించుకున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా వచ్చి సంచలన విజయం సాధించింది. దంతో యష్ తదుపరి చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కాగా ప్రజంట్ గీతూ మోహన్‌దాస్ హెల్మ్ చేసిన ‘టాక్సిక్’ అనే గ్యాంగ్‌స్టర్ డ్రామాలో తదుపరి […]
కమల్‌హాసన్ హీరోగా, మణిరత్నం దర్శకత్వంలో తేరకెక్కిన చిత్రం ‘థగ్‌లైఫ్’ . 1987లో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘నాయకన్’ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. మళ్లీ 38 ఏళ్ల తర్వాత ఇద్దరూ కలిసి ‘థగ్‌లైఫ్’ కోసం పనిచేస్తున్నారు. ఇందులో శింబు, త్రిష, నాజర్, అభిరామి, జోజూజార్జ్, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మి, మహేశ్ మంజ్రేకర్, అలీ ఫజల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. వేసవి […]