Star Heroine: సీన్ కోసం 15 మంది పురుషుల ముందు నగ్నంగా నిలబడ్డాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలా మంది హీరోయిన్‌లు ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చేముందు వారికంటూ కొన్ని నియమాలు, కట్టుబాట్లు పెట్టుకుంటారు. కానీ సన్నివేశం డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్ర చేయడానికైనా వెనుకాడని నటి అమలా పాల్. ఆమె నటించింది కొన్ని సినిమాలే అయినా.. తన అంద చందాలతో ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా రామ్ చరణ్, అల్లు అర్జున్ సరసన నటించి మెగా హీరోయిన్ అనే ట్యాగ్ కూడా చేసుకుంది. తమిళం, మలయాళంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో తన కంటూ స్పెషల్ ఐడెంటిటీ సంపాదించుకుంది.
Also Read : Chiranjeevi : ‘చిరు – అనిల్ రావిపూడి’ మూవీ షూటింగ్ అప్ డేట్..!
Also Read
- Ram Lakshman Masters: 'ది ప్యారడైజ్' సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
- Casting Couch: 'నువ్వు నాతో గడపాలనుకుంటే'... డైరెక్టర్ కు షరతు పెట్టిన నటి.. ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే..
- TFTDDA Dispute: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో కీలక మలుపు.. సెప్టెంబర్ 13 సమావేశంపై కోర్టు స్టే!
- Toxic Loss: యష్ ‘టాక్సిక్’కు రూ.300 కోట్ల నష్టం.. ఇంగ్లీష్ వెర్షన్ వసూళ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
ఇక తన ప్రోఫెషనల్‌లో అమలా పాల్ సన్నివేశం డిమాండ్ చేస్తే బట్టలు లేకుండా నటించడానికి కూడా రెడీ. అలా అమలా పాల్ ‘ఆమె’ చిత్రంలో ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు ఒంటిపై బట్టలు లేకుండా, పూర్తి నగ్నంగా యాక్ట్ చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంది.‘ ‘ఆడై’ (ఆమె) షూటింగ్ సమయంలో 15 మంది పురుషులు నా చుట్టూ ఉన్నారు.ఆ షూటింగ్ సమయంలో వాళ్లందరినీ నా భర్తలగా భావించి నటించాను. లేకపోతే ఈ సీన్‌ను చేయలేకపోయే దాని. ఈ సీన్‌ను షూట్ చేయాల్సిన సమయంలో నగ్నంగా ఉండాలని నిర్మాతలు ముందుగా సమాచారం ఇచ్చారు. ఆ సన్నివేశం షూటింగ్ చేసే రోజు వచ్చినప్పుడు, నేను చాలా భయపడ్డాను. ఎంతో ఒత్తిడికి లోనయ్యాను. సెట్స్‌లో ఏమి జరుగుతుందో, ఎవరు ఉంటారు, సెక్యూరిటీ ఉందో లేదో తెలుసుకోవాలనే ఆతృతతో ఉన్నాను. అక్కడ కెమెరామెన్, లైట్ బాయ్‌తో సహా సెట్‌లో 15 మంది మాత్రమే ఉన్నారు. నేను సిబ్బందిని నమ్మకపోతే, నేను ఆ సన్నివేశం చేసేదా నీ కాదు’ అని చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
-
Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్‌కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు.!
-
Ram Lakshman Masters: ‘ది ప్యారడైజ్’ సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
-
Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్‌లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?
-
Casting Couch: ‘నువ్వు నాతో గడపాలనుకుంటే’… డైరెక్టర్ కు షరతు పెట్టిన నటి.. ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!