Chiranjeevi : ‘చిరు – అనిల్ రావిపూడి’ మూవీ షూటింగ్ అప్ డేట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సాహు గారపాటి , మెగాస్టార్ కుమార్తె సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూర్తి స్థాయి వినోదానికి పూచీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్ కోసం ప్రత్యేకంగా ఓ భారీ సెట్‌ను రూపొందిస్తున్నారు. ఈ క్లైమాక్స్‌లో మెగాస్టార్ చిరంజీవి, నయనతారతో పాటు ఇతర కీలక నటీనటులు కూడా పాల్గొంటారని సమాచారం. సినిమా మొత్తంలో ఈ సీక్వెన్స్ ప్రధాన హైలైట్‌గా నిలుస్తుందని చిత్రయూనిట్ అంటోంది.
Also Read : Atlee : ‘బన్నీ – అట్లీ’ సినిమా పై లేటెస్ట్ అప్ డేట్.. !
Also Read
అలాగే వచ్చే వారం జరగనున్న ఈ షెడ్యూల్‌లో మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై కొన్ని ఫ్యామిలీ సీన్స్‌ను చిత్రీకరించనున్నారు. ఈ సన్నివేశాల్లో కామెడీ ట్రాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. చిరు – నయనతార మధ్య వచ్చే ఈ కామెడీ ఎపిసోడ్ ప్రేక్షకుల్ని అలరిస్తుందని సమాచారం. ఇక ఈ సినిమా గురించి మెగాస్టార్ ఆ మధ్య మాట్లాడుతూ.. ‘ఈ సినిమా పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం..సినిమాలో ఆయా సన్నివేశాల గురించి అనిల్ రావిపూడి నాకు చెబుతుంటే కడుపుబ్బా నవ్వుతున్నాను. ఈ సినిమా కచ్చితంగా అభిమానులకు నచ్చుతుంది’ అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!