సంగీత దర్శకుడు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ రీసెంట్ గా ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. డీహైడ్రేషన్, గ్యాస్ట్రిక్ సమస్య కారణంగా రెహమాన్ అస్వస్థతకు గురయ్యారని ఈ మేరకు చికిత్స తీసుకున్నారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇదే విషయాన్ని డాక్టర్లు కూడా ధ్రువీకరించారు. చికిత్స అనంతరం ఆయన్ను డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. అయితే తాజాగా ఏఆర్రెహమాన్ రెహమాన్ ఆరోగ్య పరిస్థితిని ఉద్దేశించి ఆయన సతీమణి సైరా భాను తాజాగా ఒక ప్రకటన విడుదల […]
యూత్ ల్లో తిరుగులేని ఫ్యాన్ బేస్ సంపాదిచుకున్న హీరోయిన్ మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. సోషల్ మీడియాలో ఈ అమ్మడికి ఫాలోయింగ్ మాములుగా ఉండదు. ఎలాంటి పోస్ట్ పెట్టిన నిమిషాల్లో వైరల్ అవుతుంది. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించిన ఈ కేరళ కుట్టి.. ఇటివల కాలంలో అడపాతడపా సినిమాల్లో చేస్తుంది. చివరిగా సిద్ధు జొన్నలగడ్డ సరసన ‘టిల్లు స్క్వేర్’ సినిమాలో, గ్లామర్ బ్యూటీగా షాక్ ఇచ్చిన అనుపమ, రీసెంట్గా ‘రిటర్న్ ఆఫ్‌ది డ్రాగన్’లో అద్భుతమైన […]
ఎలాంటి బ్యాగ్రౌండ్, ఎవ్వరి సపోర్ట్ లేకుండా తన టాలెంట్ తో తిరుగు లేని ఫేమ్ సంపాదించుకున్నాడు నేచురల్ స్టార్ నాని. మంచి చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ సెపరేట్ మార్కెట్‌ని సెట్ చేసుకున్నాడు. ఇక రీసెంట్గా ‘కోర్ట్’ మూవీతో మరో హిట్‌ని ఖాతాలో వేసుకున్నా నాని, ప్రజంట్ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘హిట్ 3’ ఒకటి. బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ హిట్ నుంచి వస్తున్న ఈ 3వ బాగంలో నాని కథానాయకుడిగా నటించడంతో పాటు నిర్మాణ బాధ్యతలు […]
హిట్ ఫట్‌తో సంబంధంలేకుండా వరుస సినిమాలు చేసి తనకంటూ మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. అందరి హీరోల కాకుండా రొటీన్‌కు భిన్నంగా ఉండే చిత్రాలనే సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. భారీ హిట్ విషయం పక్కన పెడితే ఎప్పటికప్పుడు తన నటనతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఒకవైపు సినిమా హీరోగా చేస్తూనే, నిర్మాతగా తన గట్స్ ఏంటో చూపిస్తున్నారు. ఇక తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా ‘అర్జున్ S/O వైజయంతి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. […]
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా భారీ పాపులారిటీ అందుకుంది సమంత. ‘ఏ మాయ చేసావే’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ , ఆ తర్వాత మహేష్ బాబు,ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోల సరసన నటించి తన కంటూ మంచి గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కానీ ఈ సక్సెస్ తనకు ఎక్కువ కాలం లేదు. కెరీర్ పీక్స్‌లో ఉండగానే సమంత జీవితం తలక్రిందులుగా మారిపొయింది. భర్తతో […]
బుల్లితెరపై ఎన్ని షోలు వచ్చిన అందులో కొన్ని మాత్రం ఏళ్ల తరబడి నడుస్తూ నెంబర్ వన్ షోలుగా వెలుగొందుతున్నాయి. అందులో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ ఒకటి. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యావహరిస్తున్నా ఈ షో దాదాపు 25 ఏళ్లుగా భారతీయులను ఆకట్టుకుంటోంది. మొత్తం 16 సీజన్ల పాటు, నిరాటంకంగా రన్ అవుతున్న ఈ షో తో.. అమితాబ్ బచ్చన్ బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు. దీంతో ఆయన క్రేజ్ తగ్గకపోవడానికి […]
ఇండస్ట్రీ ఏదైనప్పటికి హీరోయిన్ల కెరీర్ కాలం తక్కువగా ఉంటుంది. పోటాపోటి ఎక్కువ అయ్యే కొద్ది ముందున్న హీరోయిన్ లకు అవకాశాలు తగ్గిపోతాయి. కానీ ఈ మేల్ డామినేటింగ్ ఇండస్ట్రీలో, దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీని మహారాణిగా ఏలుతోంది నయనతార. విలక్షణ నటిగా, లేడీ సూపర్‌స్టార్‌గా , ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా నయన టాప్ లో ఉంది. స్టార్ హీరోలను మించి ఆమె సినిమాలు వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. 40 ప్లస్‌లో కూడా చెక్కు చెదరని […]
ప్రజంట్ ప్రభాస్ లైనప్ లో ఉన్నపెద్ద సినిమాలలో ‘కల్కి 2’ కూడా ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాలో దిశా పటానీ, రాజేంద్రప్రసాద్, శోభన, బ్రహ్మానందం, పశుపతి, అన్నా బెన్, కావ్యా రామ చంద్రన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక బ్లాక్ బస్టర్ హిట్ తో పాటు కలెక్షన్స్ లోనూ సరికొత్త రికార్డ్స్‌ను క్రియేట్ చేసిన ఈ మూవీ కి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా […]
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు మొదట విలన్స్‌గా చేసి, ఆ తర్వాత హీరోలుగా మారి, ఆ తర్వాత స్టార్ హీరోలు వాళ్లను వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. అలాంటి వారిలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక్కరు. విలక్షణ పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించి, తన సినీ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన విజయాలు అందుకున్నాడు. అలా నటన పరంగా తనకంటూ పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న మోహన్ బాబు తోటి హీరోలకు గట్టి పోటీ […]
ప్రెగ్నెన్సీ అనేది ప్రతి స్త్రీకి ఆనందకరమైన క్షణం. గర్భం దాల్చిన మొదటి మూడు నెలలు చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలో శిశువు ప్రధాన అవయవాలు తల్లి శరీరంలో ఏర్పడతాయి. దీని కారణంగా స్త్రీ శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. అందుకే వైద్యులు కూడా మొదటి మూడు నెలలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తారు. ఎందుకంటే ఈ మొదటి ఈ మూడు నెలల్లో గర్భస్రావం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ మొదటి మూడు నెలలు దాటిన తర్వాత […]