టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలతో పాటు వ్యాపార రంగంలో కూడా తనదైన ముద్ర వేస్తోంది. కొంతకాలం ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత కారణాలతో సినిమాలకు దూరంగా ఉన్న ఆమె, ఇప్పుడు మళ్లీ పూర్తి స్థాయిలో ప్రొఫెషనల్ లైఫ్‌లోకి తిరిగి వచ్చింది. వరుసగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ, నిర్మాతగా కూడా కొత్త ప్రయోగాలు చేస్తోంది. తాజాగా సమంత తన సొంత బ్యానర్ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ కింద ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను […]
బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసు రోజురోజుకూ హాట్ టాపిక్‌గా మారుతోంది. ఈ కేసులో పలువురు ప్రముఖులు ఇప్పటికే సిట్ విచారణకు హాజరయ్యారు. నిన్న హీరో విజయ్ దేవరకొండ మరియు యూట్యూబర్, నటి సిరి హనుమంతు సిట్ ముందు హాజరయ్యారు. విజయ్ దేవరకొండను అధికారులు సుమారు రెండు గంటలపాటు, సిరి హనుమంతును నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. ఇద్దరినీ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కోసం తీసుకున్న మొత్తాల గురించి, ఆ డబ్బు ఎలా అందిందో, ఆన్లైన్ బెట్టింగ్ యాప్ […]
గత వారం ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ అయ్యాయి. వాటిలో చాలా వరకు సాధారణ స్పందనే తెచ్చుకున్న, ఒక సినిమా మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఒక అమ్మాయి ఎందుకు ‘బ్యాడ్ గర్ల్’ గా మారింది? ఆమె జీవితం ఎలా మలుపు తీసుకుంది? అనే కథతో సినిమా సాగుతుంది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు […]
కొంతకాలంగా చిన్మయి సినీ రంగంలో మహిళలపై లైంగిక దాడులు, వేధింపులు చేస్తున్న వారిపై గళం విప్పుతూ వస్తున్నారు. ఎంత పెద్దవారైనా, తనకు పరిచయమైన వారైనా – ఎవరిపైనా వెనుకాడకుండా చిన్మయి మాట్లాడుతున్నారు. అలాంటి వారిని ప్రోత్సహించిన, కాపాడినా ప్రభుత్వాలపై కూడా విమర్శలు గుప్పించారు. ఇందులో భాగంగా గత ఏడాది డాన్స్ మాస్టర్ జానీ పై వచ్చిన ఆరోపణల సమయంలో కూడా చిన్మయి గళం విప్పారు. బాధితురాలికి న్యాయం జరగాలని, జానీ పై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం […]
బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా ఆస్పత్రిలో చేరారు. ముంబై జుహాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందుతోంది. ఈ విషయాన్ని గోవిందా స్నేహితుడు, లీగల్ అడ్వైజర్ లలిత్ బిందాల్ జాతీయ మీడియాతో పంచుకున్నారు. వివరాల్లోకి వెళితే.. 61 ఏళ్ల గోవిందా మంగళవారం అర్ధరాత్రి అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారని, వెంటనే కుటుంబ సభ్యులు వైద్యులను సంప్రదించారని తెలిపారు. వైద్యుల సలహా మేరకు ఆయనను ఆస్పత్రిలో చేర్చగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. Also Read […]
దుల్కర్ సల్మాన్, సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన ‘కాంత’ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉండగా, అనుకోని వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రం తమ తాత ఎం.కె.త్యాగరాజ భాగవతార్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీసారని, ఎలాంటి అనుమతి లేకుండా కథను వాడారని ఆయన మనవడు బి.త్యాగరాజన్ చెన్నై సివిల్ కోర్టులో ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో కోర్టు నవంబర్ 18లోపు సమాధానం ఇవ్వాలని చిత్ర యూనిట్‌ను ఆదేశించింది. […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ “ది రాజాసాబ్” పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే ప్రముఖ నటులు వెన్నెల కిషోర్, సత్య, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు ఎస్. థమన్. ఆయన ఇచ్చిన ట్యూన్స్ ఇప్పటికే యూనిట్లో సూపర్ హిట్ […]
రామ్ చరణ్ హీరోగా, బుచ్చి బాబు సానా కాంబినేషన్లో వస్తున్న పెద్ది మూవీ ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ పాట విడుదలై నాలుగు రోజుల్లోనే నాలుగు కోట్ల వ్యూస్ దాటింది. పాటకు సంగీతం అందించిన ఏఆర్. రెహమాన్, సింగర్ మోహిత్ చౌహాన్, లిరిక్స్ బాలాజీ రాయగ. ఈ పాటపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన ట్వీట్లో ఇలా రాసారు.. […]
టాలీవుడ్లో ఒక్కో స్టార్ హీరోయిన్ కెరీర్ అనేది చాలా క్రిటికల్ గా ఉంటుంది. కొన్నిసార్లు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తాయి. కానీ అవి ఆశించినంతగా హిట్ కాకపోతే, హీరోల కంటే హీరోయిన్నే బాధ్యురాలిగా తేలుస్తారు. అలాంటి అనుభవం పంచుకుంది అందాల భామ మీనాక్షి చౌదరి. Also Read : Andhra King Taluka : ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ టైటిల్ ప్రోమో రిలీజ్.. ఎనర్జీతో మెప్పించిన రామ్ ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన […]
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుండగా, ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి కుతూహలం నెలకొంది. ఈ సినిమాను ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, పి. మహేశ్ బాబు (‘‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’’ ఫేమ్) దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, హైటెక్ యాక్షన్ సీక్వెన్స్‌లతో తెరకెక్కుతున్న ఈ మూవీని నవంబర్ […]