Krishna Vamsi : సినిమా లేకపోతే మీకు బతుకే లేదు – రివ్యూయర్స్‌పై కృష్ణవంశీ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గురించి పరిచయం అక్కర్లేదు. సినిమాలతో పాటుగా.. తను బయట కూడా ముక్కుసూటితనానికి కేరాఫ్ అడ్రస్. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన సోషల్ మీడియా రివ్యూల గురించి మాట్లాడుతూ ఫైర్ అయ్యారు. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే నెగటివ్ రివ్యూలు ఇచ్చే వారిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.
Also Read :Bimbisara 2 : ఆగిపోయినట్లేనా? ‘బింబిసార 2’పై వీడని సందిగ్ధత!
Also Read
- VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
- Explainer: యువత ఆరోగ్యానికి "రాజకీయ" గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
- Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
- Marco Rubio: మరోసారి భారత్ టూర్‌కు మార్కో రూబియో.. ముంబై, గుజరాత్లో పర్యటన
కృష్ణవంశీ మాట్లాడుతూ.. ‘సినిమా రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే 90% మంది నా దృష్టిలో ‘మూర్ఖులు’. మీరంతా సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడి బతుకుతున్నారు. టికెట్ కూడా కొనకుండా ఫ్రీగా సినిమాలు చూస్తూ, మళ్ళీ అదే సినిమాని చంపేయడానికి మీకు మనసెలా వస్తుంది?. కనీసం ఒక వారం రోజులు ఆగితే ప్రేక్షకులు సినిమాను చూస్తారు, ఆ లోపే రివ్యూలతో ఆడియన్స్‌ని భయపెట్టడం సరికాదు’ అని ఆయన నిలదీశారు. అలాగే పూరీ ‘నేనింతే’ డైలాగ్స్‌తో కౌంటర్ ఇస్తూ.. ‘రివ్యూలు రాసి సినిమాలు తీసిన వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారని, వారికి కనీసం స్క్రీన్ ప్లే రాయడం కూడా రాదు’ అని .. అంటూ ‘సినిమా లేకపోతే మీకు బతుకు లేదు, మరి అదే సినిమాని నాశనం చేస్తూ అన్నం ఎలా తింటున్నారు? మీకు కనీసం సిగ్గు అనిపించడం లేదా?’ అంటూ తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఫాలోవర్స్ కోసం సినిమా కష్టాన్ని తక్కువ చేయవద్దని ఆయన హెచ్చరించారు.
తాజావార్తలు
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
-
Explainer: యువత ఆరోగ్యానికి “రాజకీయ” గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
Marco Rubio: మరోసారి భారత్ టూర్‌కు మార్కో రూబియో.. ముంబై, గుజరాత్లో పర్యటన
ట్రెండింగ్
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ