Roshan-Emo Emo Idi : ‘ఏమో ఏమో ఇది’ అంటూ మొదలైన రోషన్ కొత్త.. ప్రేమాయణం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రీసెంట్ గా ‘ఛాంపియన్’ సినిమాతో హిట్ కొట్టి ఫుల్ జోష్‌లో ఉన్న టాలీవుడ్ యంగ్ హీరో రోషన్, ఇప్పుడు ‘ఏమో ఏమో ఇది’ అనే ఒక క్యూట్ రొమాంటిక్ డ్రామాతో మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాను హిట్ సినిమాల దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తుండటం విశేషం. ఈ మధ్య కాలంలో వరుస హిట్స్ అందుకుంటున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నాయి. అయితే
Also Read: Lokesh Kanagaraj : లోకేష్ కనగరాజ్ ‘DC’ సర్ప్రైజ్.. వాలెంటైన్స్ డే నాడు అదిరిపోయే అప్‌డేట్!
Also Read
- ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
- Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
- AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
తాజాగా విడుదలైన ‘ది ఫస్ట్ బ్రీజ్’ వీడియో ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. ఇందులో రోషన్ తన తల్లితో అమ్మాయిల గురించి చాలా కామెడీగా డిస్కషన్ చేస్తాడు. “అమ్మాయిలు చాలా డేంజర్ మమ్మీ.. సింగిల్‌గా ఉండటమే సేఫ్” అని చెప్పే రోషన్, గ్లింప్స్ చివర్లో హీరోయిన్ ప్రీతి ముకుందన్‌ను చూసి మొదటి చూపులోనే ఫిదా అయిపోతాడు. ‘కన్నప్ప’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన ప్రీతి ముకుందన్, ఈ వీడియోలో చాలా కలర్‌ఫుల్‌గా, క్లాసీగా కనిపిస్తోంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు మెయిన్ పిల్లర్‌గా నిలవనుంది. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
-
India vs West Indies 4th T20: షాయ్ హోప్, రూథర్‌ఫోర్డ్ విధ్వంసక ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
-
Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
-
Sharannavaratri Special: శరన్నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణ.. కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి విశేష అలంకరణ!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..