Band Melam: సక్సెస్ ఫార్ములాను రిపీట్ చేస్తున్న నాని టీమ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్ష్ రోషన్ – శ్రీదేవి జంటగా నటించిన ‘కోర్ట్’ సినిమా ఎంతటి ఘనవిజయం సాదించిందో చేప్పక్కర్లేదు. ముఖ్యంగా ఆ చిత్రంలోని ‘ప్రేమలో..’ అనే సాంగ్ ఒక ప్రధాన కారణం. 2025 వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఆ పాట అప్పట్లో చార్ట్‌బస్టర్‌గా నిలిచి సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఇదే జంట్ ‘బ్యాండ్ మేళం’ అనే మూవీతో రాబోతుంది. అయితే కోర్ట్ మూవీ లాగానే.. సరిగ్గా ఈ ఏడాది అదే ఫిబ్రవరి 13వ తేదీన ఈ సినిమాలోని కొత్త పాటను విడుదల చేసి ప్రమోషన్లు మొదలు పెట్టబోతున్నారట మూవీ టీం.
Also Read : Ranveer Singh : సల్మాన్ తర్వాత ఇప్పుడు రణవీర్? గ్యాంగ్ వార్నింగ్‌తో వణికిపోతున్న బాలీవుడ్!
Also Read
- AP Cabinet Meeting: కేబినెట్ ముందు 25కి పైగా కీలక ప్రతిపాదనలు.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
- Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
- India vs Zimbabwe: ఇంగ్లండ్‌లో తమ్ముడు సామ్ కరన్.. జింబాబ్వే టీమ్‌లో అన్న బెన్ కరన్.. టీమిండియాకు ‘కరన్’ గండం!
కేవలం పాటల విషయంలోనే కాకుండా, రిలీజ్ డేట్ విషయంలోనూ మేకర్స్ ‘కోర్ట్’ సెంటిమెంట్‌నే ఫాలో అవుతున్నారు. గతేడాది మార్చి 13న విడుదలైన ‘కోర్ట్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించగా, ఇప్పుడు ‘బ్యాండ్ మేళం’ను కూడా అదే తేదీన, అంటే 2026 మార్చి 13న విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. వాలెంటైన్స్ డే సాంగ్ బజ్, అదే రిలీజ్ డేట్.. ఇలా వరుస సెంటిమెంట్లతో వస్తున్న ఈ సినిమా ‘కోర్ట్’ స్థాయి విజయాన్ని అందుకుంటుందో లేదో అని టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. నేచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాకు మరో పెద్ద ప్లస్ పాయింట్ కానున్నాయి.
తాజావార్తలు
-
Vivienne Pitt : బ్రాడ్ పిట్ ఇంటిపేరుకు మరో షాక్.. లీగల్‌గా తొలగించేందుకు ఏంజెలీనా కుమార్తె పిటిషన్!
-
Objection My Lord Trailer : మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ‘అబ్జెక్షన్ మై లార్డ్’ ట్రైలర్ విడుదల
-
Rahul Gandhi on NEET Paper Leak: “యువత భవిష్యత్తును ఎక్కువగా దెబ్బతీసింది మీరే”.. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ కౌంటర్
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
AP Cabinet Meeting: కేబినెట్ ముందు 25కి పైగా కీలక ప్రతిపాదనలు.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!