Lokesh Kanagaraj : లోకేష్ కనగరాజ్ ‘DC’ సర్ప్రైజ్.. వాలెంటైన్స్ డే నాడు అదిరిపోయే అప్‌డేట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోకేష్ కనగరాజ్ అంటే మనందరికీ ‘LCU’ (Lokesh Cinematic Universe) గుర్తుకొస్తుంది. కానీ, ఈ వాలెంటైన్స్ డే నాడు ఆయన ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. ఆయన నిర్మాణంలో అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘DC’ చిత్రం నుండి టైటిల్ గ్లింప్స్ వదిలారు. ఇందులో లోకేష్ ఒక స్టైలిష్ పాత్రలో కనిపిస్తున్నారు. వామిఖా గబ్బితో కలిసి ఆయన కెమెరా ముందుకు రావడం చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. కేవలం దర్శకత్వానికే పరిమితం కాకుండా, నటనలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి లోకేష్ సిద్ధమైనట్లు ఈ వీడియో స్పష్టం చేస్తోంది.
Also Read : Dhurandhar 2: గల్ఫ్ మార్కెట్‌పై కన్నేసిన ‘ధురంధర్ 2’..
Also Read
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
- Off The Record: ఖైరతాబాద్‌లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..?
ఈ చిన్న వీడియో గ్లింప్స్‌లో లోకేష్ కనగరాజ్ చాలా హ్యాండ్సమ్‌గా, కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు. గతంలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యామియో రోల్స్ చేసినా, ఈసారి ఒక ఫుల్ లెంగ్త్ పాత్రలో లేదా కీలక పాత్రలో ఆయన నటిస్తున్నట్లు సమాచారం. అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ వీడియోకు మరింత హైప్ ఇచ్చింది..‘హ్యాపీ వాలెంటైన్స్ డే ఫ్రమ్ ది వరల్డ్ ఆఫ్ DC’ అంటూ ఆయన షేర్ చేసిన ఈ పోస్ట్, ఆయన నటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. లోకేష్ ఇకపై నటుడిగా కూడా బిజీ అయిపోతారా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Happy Valentine’s Day from the world of #DC ❤️@Dir_Lokesh @ArunMatheswaran @anirudhofficial #WamiqaGabbi @isanjkayy @mukesh_DOP #PrasannaGK #KannanS @PC_stunts @kabilanchelliah
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) February 14, 2026
తాజావార్తలు
-
India’s UNSC Permanent Seat Bid: భారత్ UNSC శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు.. UNGAలో లావ్రోవ్ కీలక వ్యాఖ్యలు
-
LNG Dual-Fuel Train in India: భారత రైల్వేలో కొత్త అధ్యాయం.. నేడు అమిత్ షా చేతుల మీదుగా తొలి LNG రైలు ప్రారంభం
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?