Jailer2 : ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజినీకాంత్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన సినిమా లో ‘జైలర్’ ఒకటి. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న ‘జైలర్ 2’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ గురించి ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ ఒక పక్కా సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగం ‘జైలర్’ 2023 ఆగస్టు 10న విడుదలయ్యి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అందుకే, ఇప్పుడు సీక్వెల్‌ను కూడా అదే ఆగస్టు నెలలో విడుదల చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట.
Also Read : Roshan-Emo Emo Idi : ‘ఏమో ఏమో ఇది’ అంటూ మొదలైన రోషన్ కొత్త.. ప్రేమాయణం!
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను 2026 ఆగస్టు 12 లేదా 14న ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదల చేసే అవకాశం ఉంది. జూన్ లేదా జులైలోనే షూటింగ్ పూర్తయినా, ఆగస్టు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. ఈ పార్ట్‌లో కూడా శివరాజ్ కుమార్, మోహన్ లాల్‌తో పాటు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా కనిపిస్తారనే ప్రచారం సినిమాపై హైప్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది. అనిరుధ్ అదిరిపోయే మ్యూజిక్‌తో ఈసారి కూడా రజినీ తన స్వాగ్‌తో థియేటర్లను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?