DeVara-2 :ఎన్టీఆర్ లేకుండానే మొదలవుతున్న ‘దేవర 2’..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన ‘దేవర’ మూవీ ఎలాంటి హిట్ అందుకుందో మనకు తెలిసిందే. అంచనాలకు మించి ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకటుకుంది. ఇందులో తారక్ యాక్టింగ్ కూడా మునుపెన్నడూ లేని విధంగా చాలా పవర్ ఫుల్ గా చూపించారు. దీంతో ఇప్పుడు అందరి కళ్లు ‘దేవర పార్ట్ 2’ మీదే ఉన్నాయి. అయితే ఈ క్రేజీ సీక్వెల్ మీద చాలా వార్తలు వినిపిస్తున్న ప్పటికీ.. ఇప్పుడు ఏకంగా షూటింగ్ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది.
Also Read : Rashmika : బాలీవుడ్‌లో రష్మిక కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్..!
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
తాజా సమాచారం ప్రకారం దర్శకుడు కొరటాల శివ ‘దేవర సీక్వెల్’ రెగ్యులర్ షూటింగ్‌ను నవంబర్ నుండి ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం సంగీతానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని సమాచారం. ముఖ్యంగా నార్త్ ఇండియా ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకునేలా కొరటాల శివ కథలో కీలక మార్పులు చేస్తూ కసరత్తులు చేస్తున్నారట. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. షూటింగ్ ఆరంభంలో ఎన్టీఆర్ అవసరం లేని సన్నివేశాలను ముందుగా చిత్రీకరించాలని భావిస్తున్నారట. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!