Sobhita Dhulipala : ఆ ఆర్భాటం నాకు వద్దు.. శోభిత ధూళిపాళ సెన్సేషనల్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు మూలాలున్న అంతర్జాతీయ నటి శోభిత ధూళిపాళ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారారు. ‘గూఢచారి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఈ వైజాగ్ భామ, చాలా కాలం తర్వాత ‘చీకటిలో’ అనే చిత్రంతో మళ్ళీ టాలీవుడ్ వెండితెరపై మెరిశారు. ఈ సినిమాలో పాడ్‌కాస్టర్‌గా తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న శోభిత, తాజాగా ఇండస్ట్రీలోని ‘పిఆర్’ (Public Relations) వ్యవస్థపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read : Raveena Tandon : నీ భర్తకు నేను ఫ్యాన్ అయ్యాను!” – యామికి రవీనా స్పెషల్ కాల్
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
చాలా మంది హీరోయిన్ లు ఇతర భాషల నుండి వచ్చి తెలుగులో డబ్బింగ్ చెప్పడానికి ఇబ్బంది పడుతుంటారు. కానీ శోభిత మాత్రం తన మాతృభాషలో నటించడం పట్ల గర్వంగా ఉన్నానని చేప్పారు. ‘నేను తెలుగు అమ్మాయిని కావడం వల్ల ఎలాంటి కష్టమైన డైలాగులైన కూడా ఎంతో సులువుగా, హాయిగా చెప్పగలిగాను. భాషపై పట్టు ఉంటే నటనలో సహజత్వం దానంతట అదే వస్తుంది’ అని ఆమె పేర్కొన్నారు. అలాగే ప్రజంట్ ఇండస్ట్రీలో ఏ చిన్న విషయం జరిగినా పిఆర్ టీమ్స్ ద్వారా హడావుడి చేయడం మనం చూస్తున్నాం. కానీ శోభిత దీనికి పూర్తి విరుద్ధం..
‘గతంలో కొంతకాలం పిఆర్ ఏజెన్సీలతో పనిచేశాను కానీ, నా వ్యక్తిత్వానికి ఆ పద్ధతులు సెట్ కావని అర్థమైంది. అందుకే ఇప్పుడు నేను ఏ పిఆర్ టీమ్ తోనూ పని చేయడం లేదు. ఎప్పుడూ వార్తల్లోనే ఉండాలనే ఆరాటం నాకు లేదు..24 గంటలూ నా గురించి అందరూ మాట్లాడుకోవాలని అని నేను కోరుకోవడంలేదు. అలాగే పిఆర్ కల్చర్ కొందరికి వర్కవుట్ అవ్వొచ్చు, అది వారి వ్యక్తిగతం. కానీ నాకు ఏం కావాలో, ఏం వద్దో అనే విషయంలో క్లారిటీ ఉంది. రూల్స్ కి విరుద్ధంగా నాదైన దారిలో వెళ్లడమే నాకు ఇష్టం’ అని శోభిత తెలిపింది. తన సహజత్వమే తనకు శ్రీరామరక్ష అని నమ్ముతున్న ఈ భామ, ప్రస్తుతం ‘చీకటిలో’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది.
తాజావార్తలు
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!