Abhishek Bachchan: కొత్త హెయిర్ స్టైల్ వెనుక అసలు రహస్యం ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ మరియు స్టార్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్’ (King). ‘పఠాన్’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో సినిమా వస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇందులో షారుక్ ఖాన్ సరసన ఆయన కుమార్తె సుహానా ఖాన్ మరియు స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టులో అభిషేక్ బచ్చన్ కూడా ఒక కీలక పాత్రకు ఎంపికవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : David-Reddy-1: ‘డేవిడ్ రెడ్డి’ క్లైమాక్స్‌లో స్పెషల్ గెస్ట్ రోల్.. ఎవరు ఆ స్టార్?
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్‌సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
గత కొన్ని రోజులుగా అభిషేక్ బచ్చన్ ఒక విభిన్నమైన హెయిర్ స్టైల్‌తో కనిపిస్తూ సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈ లుక్ వెనుక ఉన్న రహస్యం ఏంటని అభిమానులు చర్చించుకుంటున్న తరుణంలో, అభిషేక్ బచ్చన్ స్వయంగా దీనిపై క్లారిటీ ఇచ్చారు. తను కనిపిస్తున్న ఈ కొత్త లుక్ కేవలం షారుక్ ఖాన్ నటిస్తున్న ‘కింగ్’ సినిమా కోసమేనని ఆయన తాజాగా ఒక కార్యక్రమంలో వెల్లడించారు. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ నెగటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. గతంలో ‘హ్యాపీ న్యూ ఇయర్’, ‘కభీ అల్విదా నా కెహనా’ వంటి చిత్రాల్లో కలిసి నటించిన షారుక్ – అభిషేక్, చాలా కాలం తర్వాత మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ‘రావణ్’ సినిమాలో తన నటనతో మెప్పించిన అభిషేక్, ఇప్పుడు ‘కింగ్’ లో విలన్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్‌లో ఏ స్థాయిలో సత్తా చాటుతారో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్‌సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!