Raveena Tandon : నీ భర్తకు నేను ఫ్యాన్ అయ్యాను!” – యామికి రవీనా స్పెషల్ కాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఏడాది డిసెంబర్‌లో విడుదలైన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. దాదాపు రూ. 1300 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా మేజిక్ ఇంకా తగ్గలేదు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన సీనియర్ హీరోయిన్ రవీనా టండన్ తన స్పందనను తెలియజేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా చూసిన వెంటనే రవీనా టండన్, డైరెక్టర్ ఆదిత్య ధర్ భార్య (హీరోయిన్) యామి గౌతమ్ కు ఫోన్ చేశారట.
Also Read : Tirumala : శ్రీవారి గర్భాలయం పేరు ‘ఆనంద నిలయం’ అని ఎందుకు పిలుస్తారొ తెలుసా? దీని వెనుక ఉన్న గూఢార్థం ఇదే!
Also Read
- High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్‌రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
- Assam Magic Rice: "మ్యాజిక్ బియ్యం".. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
- BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
- AP Weather Alert: ఇవాళ, రేపు వర్షాలే వర్షాలు.. ఉత్తరాంధ్ర జిల్లాలకు అలర్ట్
‘యామి.. ఐయామ్ సారీ. నేను నీ భర్తకు పెద్ద అభిమానిని అయిపోయాను. నా అటెన్షన్ అంతా ఇప్పుడు ఆయన మీదే ఉంది’ అని సరదాగా సారీ చెప్పానని రవీనా వెల్లడించారు. ఆదిత్య ధర్ ఒక మేధావి అని, చాలా కాలంగా మిస్ అవుతున్న ప్రాపర్ సినిమా ఫీలింగ్‌ను ఆయన మళ్ళీ తెచ్చారని ఆమె కొనియాడారు. ఆర్డినరీ సినిమాల కంటే పుష్ప, కేజీఎఫ్, ధురంధర్ లాంటి సినిమాలు చూసినప్పుడే ప్రేక్షకులకు అసలైన సంతృప్తి దక్కుతుందని రవీనా పేర్కొన్నారు. ఇక రణ్‌వీర్ సింగ్ గురించి చెబుతూ.. అతను 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన షూటింగ్ చూడటానికి వచ్చేవాడని, ఇప్పుడు ధురంధర్‌లో అతని నటన మైండ్ బ్లోయింగ్ అని ప్రశంసించారు. సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా కూడా అద్భుతంగా నటించారని ఆమె చెప్పుకొచ్చారు. ధురంధర్ సక్సెస్‌తో దీనికి సీక్వెల్‌గా ‘ధురంధర్: ది రివేంజ్’ సిద్ధమవుతోంది. ఈ ఏడాది మార్చి 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఇదే రోజున కన్నడ స్టార్ యష్ నటించిన ‘టాక్సిక్’ కూడా రిలీజ్ అవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద భారీ పోరు నెలకునేలా ఉంది.
తాజావార్తలు
-
Daayra: స్టార్ కాస్ట్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ కాదు.. అమితాబ్-రేఖలను ఉదాహరణగా చూపించిన పృథ్వీరాజ్
-
High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్‌రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
-
Gold-Silver Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 24K, 22K, 18K రేట్లు ఎంతంటే?
-
Assam Magic Rice: “మ్యాజిక్ బియ్యం”.. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
-
BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!