Vishwabhara : సిద్ధమైన ‘విశ్వంభర’ ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వంభర’. త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయినప్పటికీ, భారీ విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనుల వల్ల విడుదల ఆలస్యమవుతూ వస్తోంది. గతంలో విడుదలైన టీజర్‌పై కొన్ని మిశ్రమ స్పందనలు రావడంతో, చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తగా సీజీ వర్క్‌ను మళ్ళీ రీ-వర్క్ చేయిస్తోంది. అయితే తాజాగా ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న నిర్మాత ధీరజ్ మొగిలినేని ‘విశ్వంభర’ గురించి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు.
Also Read : Rashmika : బాలీవుడ్‌లో రష్మిక కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్..!
Also Read
- Team India: ఐదు వన్డేలు, ఇద్దరు కెప్టెన్లు.. ఆకాష్ దీప్ రీఎంట్రీ.. జస్ప్రీత్ బుమ్రాపై బీసీసీఐ కీలక నిర్ణయం!
- Kavya Maran - Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
- Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
- Retired GST Commissioner Kidnap Case: విశాఖలో రిటైర్డ్ జీఎస్టీ కమిషనర్ కిడ్నాప్ కలకలం..
“విశ్వంభర థియేట్రికల్ ట్రైలర్ నేను చూశాను, అది ఇప్పటికే సిద్ధంగా ఉంది. టీజర్‌లో చూసిన విజువల్స్‌కు, ఇప్పుడు రెడీ అయిన ట్రైలర్‌కు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ట్రైలర్ చూస్తున్నప్పుడు ఆ విజువల్స్ నాకు మైండ్ బ్లాక్ అయ్యింది. కచ్చితంగా ఇది ప్రేక్షకులకు సరికొత్త హై ఇస్తుంది’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంటే టీజర్ నిరాశపరిచిన నేపథ్యంలో, ఈ ట్రైలర్‌తోనే సినిమాపై భారీ పాజిటివ్ బజ్ క్రియేట్ చేయాలని దర్శకుడు వశిష్ఠ, నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ భావిస్తోంది. వారు చెప్పినట్లుగా ట్రైలర్ కనుక ప్రేక్షకులకు నచ్చితే సినిమా బిజినెస్ డీల్స్ కూడా రికార్డ్ స్థాయిలో క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Team India: ఐదు వన్డేలు, ఇద్దరు కెప్టెన్లు.. ఆకాష్ దీప్ రీఎంట్రీ.. జస్ప్రీత్ బుమ్రాపై బీసీసీఐ కీలక నిర్ణయం!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
-
Retired GST Commissioner Kidnap Case: విశాఖలో రిటైర్డ్ జీఎస్టీ కమిషనర్ కిడ్నాప్ కలకలం..
-
US Tariff Relief for India: ట్రంప్ సంచలన నిర్ణయం.. 100 శాతం సుంకాల అంశంలో భారత్‌కు బిగ్ రిలీఫ్..
ట్రెండింగ్
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!