‘దసరా’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌తో తన కెరీర్లోనే అతిపెద్ద విజయాన్ని అందుకున్న నాని, మాస్ ఆడియెన్స్‌కి దగ్గరయ్యాడు. ఆ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, ఒక్కసారిగా ఇండస్ట్రీలో “మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్”గా మారిపోయాడు. ఇప్పుడు ఆయన రెండో ప్రాజెక్ట్‌గా మళ్లీ నానితో కలిసి ‘ది ప్యారడైజ్’ అనే యాక్షన్ ఎంటర్టైనర్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. Also Read : Sandeep Reddy : సందీప్ రెడ్డి […]
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ భారత స్వాతంత్య్ర దినోత్సవం ఒక ప్రత్యేకమైన గర్వకారణం. ప్రతి సంవత్సరం ఆగస్టు 15 వేళ, దేశమంతా పతాకావిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాలతో దేశభక్తి వాతావరణం నెలకొంటుంది. అయితే, కేవలం భారతదేశంలోనే కాదు.. అమెరికా సహా ప్రపంచంలోని పలు దేశాల్లో కూడా మన జాతీయ పండుగను ఘనంగా జరుపుకుంటారు. వాటిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలుస్తున్నది న్యూయార్క్‌లో నిర్వహించే ఇండియా డే పరేడ్. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరిగే ఈ వేడుక, […]
తెలుగు సినీ పరిశ్రమ నుంచి అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఆయన చేసిన ప్రతి సినిమా కొత్త రికార్డులు సృష్టిస్తూ, హీరోల ఇమేజ్ను మరోస్థాయికి తీసుకెళ్తోంది. ‘అర్జున్ రెడ్డి’ తర్వాత బాలీవుడ్లో ‘కబీర్ సింగ్’ తీసి షాహిద్ కపూర్ కెరీర్ మలుపు తిప్పాడు. తాజాగా రన్బీర్ కపూర్ హీరోగా చేసిన ‘యానిమల్’ సినిమా కూడా దేశవ్యాప్తంగా సంచలన […]
‘పుష్ప 2’ విజయంతో మాస్ హైప్‌ను అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్ కోసం సన్నద్ధమవుతున్నారు. తమిళ మాస్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తాత్కాలికంగా AA22xA6 పేరుతో రూపొందుతోంది. సన్ పిక్చర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ – ఫాంటసీ యాక్షన్ డ్రామాగా వస్తుందనే టాక్ ఇప్పటికే భారీ అంచనాలు రేపుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన దీపికా పడుకొనే […]
బాలీవుడ్లో అందం, స్టైల్, ఫిట్నెస్కి సింబల్‌గా నిలిచిన మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 50 ఏళ్ల వయసు దాటిన, ఆమె గ్లామర్ & ఎనర్జీ ఇప్పటికీ యువ నటీమణులకు సైతం టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. ముఖ్యంగా ఐటెం సాంగ్స్‌తో ఆమెకి ఉన్న పాపులారిటీ వేరే లెవెల్లో ఉంటుంది. 1998లో విడుదలైన దిల్ సె చిత్రంలోని “చయ్యా చయ్యా” సాంగ్‌తో మలైకా ఒక్కరాత్రిలో స్టార్ అయింది. తర్వాత కాంటేలో “మహి వే”, దబాంగ్‌లో “మున్నీ […]
ఫహాద్ ఫాజిల్, వడివేలు ప్రధాన పాత్రల్లో నటించిన ‘మారీశన్’ (Maareesan) సినిమాను జూలైలో థియేటర్స్‌లో రిలీజ్ చేశారు. అప్పట్లో మంచి టాక్ సంపాదించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ నెల ఆగస్టు 22 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ఆడియోలతో విడుదల కానుండటం విశేషం. సుదీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ థ్రిల్లర్‌లో వడివేలు కామెడీ టైమింగ్‌తో పాటు, ఫహాద్ […]
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ సినీ రంగ ప్రవేశం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తండ్రి లాగా హీరోగా ఎంట్రీ ఇస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అంచనాలను తారుమారు చేస్తూ – హీరోగా కాకుండా డైరెక్టర్‌గా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించి బాలీవుడ్లో పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. కాగా ఆర్యన్ ఖాన్ తొలి దర్శకత్వ ప్రాజెక్ట్ పేరు ‘ The Ba***ds of Bollywood’. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే బాలీవుడ్ అంతటా […]
టాలీవుడ్ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న తాజా చిత్రం ‘పరదా’ . ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 22న విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా విషయంలో అనుపమ మునుపునడు లేని విధంగా ప్రమోషన్స్ చేస్తోంది. ఏ ఒక్క ఛాన్స్ కూడా వదలకుండా వరుస ఇంటర్వ్యూట ఇస్తూ చాలా కష్టపడుతుంది. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రజెంట్ ట్రెండ్ అవుతున్నాయి. Also Read : War 2 : […]
సాధారణంగా బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యం ఉండదని, కేవలం గ్లామర్ టచ్ కోసం మాత్రమే అని చాలా మంది అభిప్రాయం. కానీ ఇటీవలి కాలంలో కొంతమంది దర్శకులు హీరోలతో సమానంగా హీరోయిన్లకు కూడా విలువైన పాత్రలు రాస్తున్నారు. ప్రతి సినిమా అలాంటిదే అని చెప్పలేం. కానీ తాజాగా విడుదల అయిన ‘వార్ 2’ మాత్రం అలాంటి కోవాకి చెందిందే. Also Read : Rao Bahadur : రాజమౌళి చేతుల మీదుగా.. సత్యదేవ్ ‘రావు బహదూర్’ […]
టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కెరీర్లో మరో కీలకమైన ప్రాజెక్ట్‌గా వస్తున్న చిత్రం ‘రావు బహదూర్’. ఇటీవల విడుదలైన స్టన్నింగ్ పోస్టర్ ఇప్పటికే సినిమా చుట్టూ మంచి బజ్ క్రియేట్ చేసింది. ప్రత్యేకంగా ఈ సినిమాకు ‘కరుణాకరుడు’, ‘కేరాఫ్ కంచరపాలెం’ వంటి కంటెంట్ బేస్డ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వం వహించటం వల్ల ప్రేక్షకుల అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు ఆ బజ్‌ను మరింత హైప్ చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. తాజా అప్డేట్ […]