సినిమా అనేది కలల ప్రపంచం. ఇక్కడ గ్లామర్‌తో పాటు ప్రతిభ, అదృష్టం కూడా కలిస్తేనే స్టార్డమ్ వస్తుంది. ఈ అన్నింటినీ సొంతం చేసుకున్న బ్యూటీ తమన్నా. ఉత్తరాది భామ అయిన ఆమె, దక్షిణాదిలో హీరోయిన్గా అగ్రస్థానంలో నిలిచింది. అంతేకాదు, ఐటమ్ సాంగ్స్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. రెండు దశాబ్దాలుగా అగ్ర కథానాయికగా రాణించిన తమన్నాకు ఇటీవల అవకాశాలు తగ్గాయి. వ్యక్తిగత కారణాల వల్లనో ఆమె కెరీర్లో కొంత బ్రేక్ పడింది. స్పెషల్ సాంగ్స్ తప్పించి చెప్పుకోతగ్గ […]
మాస్ రాజా రవితేజ అంటేనే ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. యాక్షన్, కామెడీ, పంచ్ డైలాగ్స్ అని కలిపి ఆయన సినిమాలు ప్రేక్షకులకు మాస్ ట్రీట్ ఇస్తుంటాయి. అలాంటి రవితేజ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’ ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేసింది. భాను బోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటోంది. కానీ రిలీజ్ డేట్ విషయంలో ఇంత గందరగోళం రావడంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు. మొదట ఈ సినిమాను […]
మెగాస్టార్ చిరంజీవి పేరు వినగానే అభిమానుల్లో ఒక రకమైన ఉత్సాహం మొదలవుతుంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆయనకు ఉన్న ఫ్యాన్ బేస్ వేరే స్థాయిలో ఉంటుంది. అందుకే చిరు సినిమా అంటే సహజంగానే భారీ అంచనాలు ఉంటాయి. ఇక ప్రజంట్ ఆయన నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘విశ్వంభర’ ఒకటి. వశిష్ట్ మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ సోషియో ఫాంటసీ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రతి అప్ డేట్ కూడా విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ చిత్రం […]
అందం అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చే పేరు ఐశ్వర్యారాయ్. తన అందంతో పాటు అద్భుతమైన వ్యక్తిత్వంతో అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఈ బాలీవుడ్ నటి కేవలం హిందీలో మాత్రమే కాకుండా, భాషతో సంబంధం లేకుండా తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది. అయితే తాజాగా సోషల్ మీడియా వినియోగం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఐశ్. ముఖ్యంగా తల్లిగా ఈ విషయంలో తనకు ఆందోళన కలుగుతుంది ఆమె స్పష్టం చేశారు. Also Read : Dhurandhar : మూవీ సెట్లో […]
బాలీవుడ్ నుండి తెరకెక్కుతున్న భారీ చిత్రాల్లో ‘ధురంధర్’ ఒకటి. ఈ సినిమాకు నేషనల్ అవార్డు విన్నర్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత ఆయన చేస్తున్న రెండవ సినిమా కావడంతో హైప్ మరింత పెరిగింది. యాక్షన్, పీరియడ్ డ్రామా మేళవింపుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2025 డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ మూవీలో బాలీవుడ్‌కి ఎనర్జిటిక్ హీరోగా పేరొందిన రణ్వీర్ సింగ్ […]
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కాంతార చాప్టర్ -1’. బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాకి ఇది ప్రీక్వెల్‌గా రాబోతుండటంతోనే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం, అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన మేకర్స్, కొద్ది రోజుల క్రితం కథానాయిక రుక్మిణి వసంత్ పాత్రను పరిచయం చేసిన విషయం తెలిసిందే. తాజాగా మాత్రం మరో ఆసక్తికరమైన పాత్రను […]
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం బాగా పెరుగుతోంది. టెక్నాలజీ రంగం నుంచి హెల్త్, ఎడ్యుకేషన్, బిజినెస్, ఎంటర్టైన్మెంట్ తో పాటు.. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో ఏఐకి డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. కథలు రాయడం నుంచి విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్ సన్నివేశాల వరకు ఏఐ ద్వారా సులభతరం అవుతుంది. ఇప్పటికే కొన్ని షార్ట్ ఫిల్మ్స్, యానిమేటెడ్ క్లిప్స్ మాత్రమే ప్రేక్షకుల ముందుకు రాగా, ఇప్పుడు బాలీవుడ్ నుంచి ఒక భారీ పూర్తి స్థాయి ఏఐ సినిమా […]
నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ (73) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. పద్మజ ప్రముఖ రాజకీయ నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోదరి. అలాగే నటుడు, ‘బ్రీత్’ ఫేమ్ చైతన్య కృష్ణ తల్లి. ఆమె మరణం నందమూరి కుటుంబానికే కాకుండా దగ్గుబాటి కుటుంబానికి కూడా తీరని లోటు గా మారింది. […]
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో యానిమేషన్ సినిమాలకు ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తీసుకువచ్చిన చిత్రం ‘మహావతార్ నరసింహ’. దర్శకుడు అశ్విన్ కుమార్ తన సృజనాత్మకత, అద్భుతమైన విజువల్స్‌తో ఈ సినిమాను తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఊహించని స్థాయిలో హిట్ సాధించిన ఈ చిత్రం, రికార్డు వసూళ్లు సాధించి యానిమేషన్ సినిమాల స్థాయిని మరింత పెంచింది. ఇప్పటికీ ఈ చిత్రం సాలిడ్ రన్‌ను కొనసాగిస్తుండటమే దీని విజయానికి నిదర్శనం. ఇలాంటి విజయం తర్వాత ప్రేక్షకులు, అభిమానుల్లో తదుపరి ప్రాజెక్టులపై అంచనాలు […]
టాలీవుడ్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది శ్రీలీల అని చెప్పవచ్చు. స్టార్ హీరోలతో పాటు యువ హీరోలతోనూ వరుస ప్రాజెక్టులు చేస్తూ ఇండస్ట్రీలో టాప్ లీగ్‌కి చేరిన ఈ ముద్దుగుమ్మ, ఎంత ఫ్లాపులు వచ్చినా తన క్రేజ్‌ను ఏమాత్రం కోల్పోకుండా కొనసాగిస్తోంది. ముఖ్యంగా గ్లామర్, డ్యాన్స్ పరంగా శ్రీలీల, తన ఫ్యాన్స్‌ను అలరించే ప్రయత్నంలో ఎప్పుడూ ముందుంటోంది. అందుకే సినిమాలు ఆడకపోయినా, కొత్త ప్రాజెక్టులు వరుసగా ఆమె ఖాతాలో పడుతుండటం […]