తమిళ సినీ పరిశ్రమలో తన నటనతో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న హీరో సూర్య ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రతి సినిమా ద్వారా కొత్తదనం చూపించాలనే తపనతో ముందుకు సాగుతున్న ఆయన, ఒకవైపు యాక్షన్ డ్రామాలు చేస్తే మరోవైపు కంటెంట్ బేస్డ్ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇప్పటికే ఆయన నటించిన ‘జై భీమ్’, ‘సూరరై పోట్రు’ లాంటి సినిమాలు నేషనల్ లెవెల్లో ప్రశంసలు అందుకోవడంతో పాటు అవార్డులు కూడా దక్కించుకున్నాయి. ఇక ఇప్పుడు […]
తమిళ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ పేరు వినగానే హిట్ గ్యారెంటీ అనే నమ్మకం ఉండేది. ఎందుకంటే ఆయన కంపోజ్ చేసిన ఆల్బమ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోసేవి. అందుకే ఆయన నుంచి మ్యూజిక్ వస్తుందంటే ఆ సినిమాకు అదనపు బజ్ క్రియేట్ అవుతుందనేది నిజం. అందుకే భాష తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు అనిరుధ్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.. కానీ గత కొంతకాలంగా అనిరుధ్ ఇచ్చిన ఆల్బమ్స్ ఆ అంచనాలకు తగ్గట్లుగా లేకపోవడంపై […]
బాలీవుడ్ నుంచి లేటెస్ట్గా వచ్చిన ‘వార్’ చిత్రం ఫ్యాన్స్ మధ్య భారీ హైప్ సృష్టిస్తోంది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్‌ల కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సాలిడ్ ప్రాజెక్ట్, టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపడంతో పాటు, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. హిందీతో పాటు తెలుగు మార్కెట్లో కూడా వార్ 2 సత్తా చాటుతుంది. వర్కింగ్ డే విడుదల అయినప్పటికీ, ఆగస్టు 15 హాలిడే కారణంగా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి […]
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటి వరకు నాలుగు జాతీయ అవార్డులను అందుకున్నారు. ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలను సమతూకంగా కొనసాగిస్తోంది. 2024లో భాజపా తరఫున హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించి, ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే సెలబ్రిటీ అయినా, రాజకీయ నాయకురాలు అయినా పీరియడ్స్ సమస్యలు మాత్రం తప్పవు. ఈ […]
ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ఇటీవల మథురలోని ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆ సందర్భంగా స్వామీజీ తనకు కిడ్నీ సమస్య ఉందని చెప్పగా, రాజ్ కుంద్రా స్పందిస్తూ.. “మీరు ఒప్పుకుంటే నా కిడ్నీని దానంగా ఇస్తాను” అని అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, గతంలో పోర్న్ వీడియోల నిర్మాణం కేసులో అరెస్టయిన రాజ్ కుంద్రా పేరు మళ్లీ తెరపైకి రావడంతో, నెటిజన్లు […]
రామకృష్ణ వట్టికూటి సమర్పణలో అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు (BVC) బ్యానర్లపై రమణ్, వర్షా విశ్వనాథ్ హీరో–హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘మటన్ సూప్’. “విట్నెస్ ది రియల్ క్రైమ్” ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న ఈ సినిమాకు రామచంద్ర వట్టికూటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు విడుదల చేశారు. కాగా ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ […]
భారతీయ పౌరాణిక గాథల్లో అత్యంత ప్రాధాన్యం కలిగిన మహాకావ్యం ‘రామాయణం’. ఈ అద్భుత గాథ ఆధారంగా రూపొందుతున్న బాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘రామాయణ’ ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించింది. దాదాపు రూ.4000 కోట్ల బడ్జెట్‌తో తెరక్కెకుతున్న ఈ పాన్‌వరల్డ్ మూవీ 45కి పైగా భాషల్లో విడుదల కాబోతోంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై అటు ఇండియన్ ఆడియెన్స్, ఇటు ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ భారీ క్రేజ్ నెలకొంది. కాగా ఇక ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్ నటించబోతుండగా.. […]
భిన్నమైన పాత్రలతో, తన నటనతో ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న విలక్షణ నటుడు ఆర్. మాధవన్. హీరోగా, విలన్‌గా, లవర్ బాయ్‌గా.. ఏ పాత్రలో నటించిన తనదైన స్టైల్లో మెప్పిస్తారు. తాజాగా విడుదలైన ‘ఆప్ జైసా కోయి’తో మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్న మాధవన్.. 40 ఏళ్ల వయసున్నా పెళ్లి కాని ప్రసాద్‌గా ప్రేక్షకుల్ని అలరించారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తన సినీప్రయాణం, అవార్డులపై తన అభిప్రాయం, సింపుల్ లైఫ్‌స్టైల్ వెనుక రజనీకాంత్ […]
బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌కి టాలీవుడ్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వరుస డిజాస్టర్స్ వస్తున్న టైం లో, ‘సింహ’ సినిమాతో బాలకృష్ణకు అద్భుతమైన విజయాన్ని అందించాడు బోయపాటి శ్రీను. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో వచ్చిన లెజెండ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో ఈ కాంబో వస్తే మాస్ ఆడియన్స్ థియేటర్లలో పండగ చేసుకోవడం ఖాయం. ఇప్పటికే “సింహా”, “లెజెండ్”, “అఖండ” వంటి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన […]
భారతీయ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్న చిత్రం ‘మహావతార్ నరసింహా’. కేజీఎఫ్, కాంతార వంటి చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో, క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ పౌరాణిక యానిమేషన్ మూవీ రూపొందింది. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 25న సైలెంట్‌గా థియేటర్లలో విడుదలై, మౌత్ టాక్‌తోనే సూపర్ హిట్‌గా దూసుకుపోతోంది. సౌత్, నార్త్ ఆడియెన్స్ ఒకేలా ప్రశంసలు కురిపిస్తున్న ఈ సినిమాకు తాజాగా ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు రివ్యూ ఇచ్చారు. […]