katrina kaif-vicky : బిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్..హ్యాపీ న్యూస్‌తో సోషల్ మీడియాలో హడావిడి!
By Mounika
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. తన పోస్టులో విక్కీ, “మా జీవితాల్లో కొత్త వెలుగు వచ్చింది. మా బేబీ బాయ్ జన్మించాడు. మా జీవితాల్లోకి వచ్చిన ఈ చిన్న మిరాకిల్కి మీ ఆశీస్సులు కోరుకుంటున్నాం,” అని పేర్కొన్నారు. 2021 డిసెంబర్లో రాజస్థాన్‌లో ఘనంగా జరిగిన వేడుకలో ఈ స్టార్ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి అభిమానులు, మీడియా వీరి లైఫ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటీవల కత్రినా గర్భవతిగా ఉన్నట్లు వచ్చిన రూమర్స్‌కి చెక్ పడింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ హ్యాపీ న్యూస్‌తో అభిమానులు, సినీ తారలు సోషల్ మీడియా ద్వారా కత్రినా–విక్కీ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Also Read
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!