ప్రస్తుతం దేశవ్యాప్తంగా వీధి కుక్కల సమస్యపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టు ఇటీవల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆదేశించడం, దాని వల్ల జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేయడం వంటి పరిణామాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఈ క్రమంలో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి తన పెద్ద మనసును చాటుకున్నారు. Also Read : Sridevi : ఇలాంటి రోల్ కోసం ఇన్నాళ్లు వెయిట్ చేశా – శ్రీదేవి తొలి నుంచి […]
టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన నటి శ్రీదేవి విజయ్‌కుమార్. అందం, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో 2000 దశకంలో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె, ఒక దశలో స్టార్ హీరోయిన్ల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ప్రభాస్‌తో కలిసి చేసిన ‘ఈశ్వర్’ సినిమాలో ఆమె నటన, లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే పెళ్లి, కుటుంబ జీవితం కారణంగా సినిమాలకు దూరమైన శ్రీదేవి, చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై హీరోయిన్గా రీఎంట్రీ ఇస్తున్నారు. […]
టాలీవుడ్లో ఎప్పుడూ కొత్త కంటెంట్‌కి ప్రాధాన్యం ఇచ్చే సినిమాలు ప్రేక్షకుల దగ్గర మంచి గుర్తింపు పొందుతుంటాయి. అందులో భాగంగా, టాలెంటెడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘పరదా’ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ఎంటర్టైన్ చేయడమే కాకుండా ఒక బలమైన సోషల్ మెసేజ్‌ని అందిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. సాధారణంగా కమర్షియల్ సినిమాలు లేదా, లవ్ స్టోరీలు ఎక్కువగా చేసే అనుపమ ఈసారి సీరియస్ కాన్సెప్ట్ ఉన్న సినిమాతో […]
1989లో మణిరత్నం దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన గీతాంజలి సినిమా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆ చిత్రంలో హీరోయిన్గా నటించిన గిరిజా షెట్టర్ అప్పట్లో అందరి మనసును దోచుకుంది. ఆ అమాయకపు చిరునవ్వు, సింపుల్ లుక్, డైలాగ్స్ అన్నీ ఆమెను ఆ కాలపు హార్ట్‌థ్రోబ్‌గా మార్చాయి. తాజాగా, నటుడు జగపతి బాబు హోస్ట్‌గా చేస్తున్న టాక్ షో జయమ్ము నిశ్చయమ్ము రా విత్ జగపతి తొలి ఎపిసోడ్లో గిరిజా చాలా ఏళ్ల తర్వాత స్క్రీన్‌పై […]
కొలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం తన 46వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చుట్టూ ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ అయింది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ నటించనున్నారన్న వార్తలు ఇటీవల భారీగా వైరల్ అయ్యాయి. ఈ రూమర్స్‌పై తాజాగా దర్శకుడు వెంకీ అట్లూరి స్పందిస్తూ.. Also Read : R Madhavan: అంకుల్ అని పిలిస్తే అంగీకరించాల్సిందే ! “అనిల్‌కపూర్‌ను మేము […]
ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ చాక్లెట్ బాయ్‌గా నిలిచిపోయిన నటుడు ఆర్. మాధవన్. యూత్‌లో ఆయన హైర్ స్టైల్ నుంచి డ్రెస్సింగ్ వరకు అందరూ కాపీ కట్టేవారు. ముఖ్యంగా మాధవన్ నవ్వుకి లేడీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉండేవారు. ప్రజంట్ హీరోగా కాకుండా మంచి క్యారెక్టర్ లు ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం మాధవన్ రెండు హిందీ సినిమాలు చేస్తుండగా, మరో తమిళ చిత్రం ‘అదృష్టశాలి’లో కూడా నటించారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఇక మూవీస్ విషయం పక్కన […]
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఎక్కడ కనిపించినా ట్రెండ్ అవుతుందనే విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె ముంబయిలో జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో జాన్వీ ఉత్సాహంగా అందరితో కలిసి నృత్యం చేస్తూ సందడి చేశారు. అయితే ఒక సందర్భంలో ఆమె ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినదించగా, సోషల్ మీడియాలో కొందరు ట్రోల్స్ మొదలుపెట్టారు. “స్వాతంత్య్ర దినోత్సవం, కృష్ణాష్టమి వేరు.. ఈ సందర్భంలో ఆ నినాదం అవసరమా?” అంటూ విమర్శలు చేశారు. […]
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబోలో తేరకెక్కుతున్న SSMB29 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. హాలీవుడ్ స్థాయి మేకింగ్‌తో ఈ ప్రాజెక్ట్‌ను ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం, ఈ సినిమా కొత్త షెడ్యూల్ వచ్చే నెల మొదటి వారం నుంచి మొదలుకానుంది. ఇందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా భారీ సెట్ నిర్మించారట. ఈ షెడ్యూల్ చాలా కీలకమని, అందులో ప్రధాన సన్నివేశాలు చిత్రీకరించనున్నారని […]
వెంకటేష్ మహా దర్శకత్వంలో సత్యదేవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘రావు బహదూర్’. జీఎంబీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై అగ్ర నటుడు మహేశ్ బాబు, నమ్రత శిరోద్కర్ సమర్పిస్తున్న ఈ చిత్రం తాజాగా మరో ముఖ్యమైన అప్డేట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా ‘రావు బహదూర్’ టీజర్ విడుదలైంది. “నాకు అనుమానం అనే భూతం పట్టిందంటూ..” అనే ఆసక్తికరమైన డైలాగ్‌తో టీజర్ మొదలై, మరింత సస్పెన్స్, థ్రిల్‌ను రేకెత్తించేలా రూపొందించబడింది. Also Read […]
మన శరీరంలో కిడ్నీలు ఒక అత్యంత ముఖ్యమైన అవయవం. అవి వ్యర్థాలను తొలగించడం, ద్రవాలను సమతుల్యం చేయడం, ఖనిజాలను నియంత్రించడం వంటి కీలక పనులు చేస్తాయి. కానీ కిడ్నీలు ఒత్తిడికి గురైనప్పుడు కనిపించే ప్రారంభ సంకేతాలను మనం తరచూ నిర్లక్ష్యం చేస్తుంటాం. వీటిని పట్టించుకోకపోతే భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. కనుక ఈ సంకేతాలను తొందరగా గుర్తించడం వల్ల కిడ్నీ నష్టాన్ని నివారించవచ్చు. అలాగే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. […]