భిన్నమైన పాత్రలతో, తన నటనతో ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న విలక్షణ నటుడు ఆర్. మాధవన్. హీరోగా, విలన్‌గా, లవర్ బాయ్‌గా.. ఏ పాత్రలో నటించిన తనదైన స్టైల్లో మెప్పిస్తారు. తాజాగా విడుదలైన ‘ఆప్ జైసా కోయి’తో మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్న మాధవన్.. 40 ఏళ్ల వయసున్నా పెళ్లి కాని ప్రసాద్‌గా ప్రేక్షకుల్ని అలరించారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తన సినీప్రయాణం, అవార్డులపై తన అభిప్రాయం, సింపుల్ లైఫ్‌స్టైల్ వెనుక రజనీకాంత్ […]
బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌కి టాలీవుడ్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వరుస డిజాస్టర్స్ వస్తున్న టైం లో, ‘సింహ’ సినిమాతో బాలకృష్ణకు అద్భుతమైన విజయాన్ని అందించాడు బోయపాటి శ్రీను. ఆ తర్వాత వీరి కాంబినేషన్ లో వచ్చిన లెజెండ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో ఈ కాంబో వస్తే మాస్ ఆడియన్స్ థియేటర్లలో పండగ చేసుకోవడం ఖాయం. ఇప్పటికే “సింహా”, “లెజెండ్”, “అఖండ” వంటి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన […]
భారతీయ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్న చిత్రం ‘మహావతార్ నరసింహా’. కేజీఎఫ్, కాంతార వంటి చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో, క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ పౌరాణిక యానిమేషన్ మూవీ రూపొందింది. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 25న సైలెంట్‌గా థియేటర్లలో విడుదలై, మౌత్ టాక్‌తోనే సూపర్ హిట్‌గా దూసుకుపోతోంది. సౌత్, నార్త్ ఆడియెన్స్ ఒకేలా ప్రశంసలు కురిపిస్తున్న ఈ సినిమాకు తాజాగా ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు రివ్యూ ఇచ్చారు. […]
సూపర్‌స్టార్ రజనీకాంత్ రెంజ్ మళ్లీ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కూలీ’ విడుదలైన వెంటనే ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. భారీ అంచనాల నడుమ థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా, మొదటి రోజే మైండ్-బ్లోయింగ్ కలెక్షన్స్ సాధించి రికార్డులను తిరగరాసింది. ఇప్పుడు రెండో రోజుకీ అదే రేంజ్లో రాంపేజ్ కొనసాగిస్తూ ఫ్యాన్స్‌ను పండగ మూడ్‌లోకి తీసుకెళ్లింది.. తాజాగా బుక్ మై షో నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం, గత 24 గంటల్లోనే 5,72,870 […]
ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘SSMB 29’ కోసం యావత్ భారతదేశం ఆతృతగా ఎదురు చూస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రతీ చిన్న విషయం కూడా అభిమానుల్లో క్రేజ్ పెంచుతోంది. అయితే సినిమా వివరాలను గోప్యంగా ఉంచడానికి రాజమౌళి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, తాజాగా ఒక అరుదైన ఫోటో ఆన్లైన్లో వైరల్‌గా మారింది. Also Read : Ghattamaneni : తేజ డైరెక్షన్లో.. హీరోయిన్గా రమేష్ బాబు కూతురు ఎంట్రీ! ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు […]
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ ఉన్న దర్శకుడు తేజ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఈసారి తన సొంత కుమారుడిని హీరోగా పరిచయం చేస్తూ కొత్త సినిమాను లాంచ్ చేశారు. తేజ కెరీర్లో ఇప్పటివరకు చాలా మంది కొత్తవారికి అవకాశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు తన కొడుకుకి డైరెక్టర్‌గా పరిచయం ఇవ్వడం గర్వకారణంగా మారింది. అయితే టాలీవుడ్లో స్టార్ కుటుంబాల వారసులు ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.. ఇందులో భాగంగా ఇప్పుడు ఘట్టమనేని కుటుంబం […]
భారతీయ సినీ పరిశ్రమలో ఒకే ఒక్క సూపర్‌స్టార్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు రజినీకాంత్. సాధారణ కుటుంబంలో పుట్టి, బస్ కండక్టర్‌గా పని చేస్తూ ప్రారంభమైన ఆయన జీవన ప్రయాణం, సినీ రంగంలో సగర్వంగా నిలిచారు. తన ప్రత్యేకమైన నటన, అద్భుతమైన స్టైల్, మాస్స్ అప్పీల్, క్లాస్ టచ్ కలిపి రజనీకాంత్ ఒక లివింగ్ లెజెండ్‌గా నిలిచారు. ఒకవైపు యాక్షన్ హీరోగా, మరోవైపు హాస్యంతో, సీరియస్ పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఆయనకు సరిహద్దులు లేవు. తెలుగు, తమిళం […]
విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన పవిత్ర దినమే ఈ కృష్ణ జన్మాష్టమి. భక్తి, ఆనందం, సంప్రదాయం కలగలిసిన ఈ పవిత్ర వేడుకను ప్రతి ఒక్క భక్తులు ప్రతి ఏడాది ఎంతో శ్రద్ధలతో జరుపుకుంటారు. అయితే ఈసారి ఒక ప్రత్యేకత ఉంది.. కృష్ణ జన్మాష్టమి రెండు రోజులు జరగనుంది. ఎందుకు? పంచాంగ గణనల్లోని విశేషాలు, తిథి–నక్షత్రాల ప్రాముఖ్యత, పూజ విధానాల గురించి తెలుసుకుందాం.. 2025 జన్మాష్టమి తేదీలు : సాధారణంగా జన్మాష్టమి ఒక రోజు జరుపుకుంటారు. అయితే […]
సినిమాల్లో ఎంత గ్లామరస్‌గా కనిపించినా, సోషల్ మీడియాలో స్టైల్‌కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఆ లిస్టులో ముందుండే హీరోయిన్ శ్రుతి హాసన్. ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేస్తే చాలు ఫొటో వెనక ఫొటోలో బ్లాక్ కలర్ దుస్తులు మాత్రమే వరుసగా కనిపిస్తాయి. దాదాపు 90% ఫొటోలు ఈ ఒక్క రంగులోనే ఉంటే, ఈ నలుపు పై ఆమె ప్రేమ ఎంత అనేది అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ప్రేమ వెనుక అసలైన కారణం ఏమిటి? […]
టాలీవుడ్లో తనదైన స్టైల్, అగ్రెసివ్ మేకింగ్, స్ట్రైట్‌ఫార్వర్డ్ అటిట్యూడ్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. కేవలం మూడు సినిమాలతోనే బాక్సాఫీస్ వద్ద తన రేంజ్ ఏంటో నిరూపించుకున్నాడు. 2017లో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో కల్ట్ హిట్ అందుకున్న సందీప్, అదే కథను హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి బాలీవుడ్లో కూడా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. అనంతరం రణ్‌బీర్ కపూర్‌తో చేసిన యానిమల్ సినిమా ఇండియన్ సినీ హిస్టరీలో రికార్డులు […]