విరాట్ కోహ్లీ భారత టెస్టు, వన్డే జట్ల కెప్టెన్సీని వదులుకోవద్దని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ పురుషుల టీ 20 ప్రపంచ కప్ 2021 లో భారత్ కథ ముగిసిన తరువాత కోహ్లీ ఈ పొట్టి ఫార్మటు లో కెప్టెన్‌గా కోహ్లీ పదవీకాలం ముగిసింది. అయితే మరో రెండు రోజుల్లో జాతీయ సెలెక్టర్లు సమావేశమైనప్పుడు వన్డే కెప్టెన్ గా కోహ్లీ భవిష్యత్తుపై చర్చ జరగనున్నట్లు తెలుస్తుంది. కోహ్లీ వన్డే […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31,054 శాంపిల్స్ పరీక్షించగా.. 231 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో ఇద్దరు కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇక, గడిచిన 24 గంటల్లో 362 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. తాజా టెస్ట్‌లతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో పరిశీలించిన శాంపిల్స్ సంఖ్య 2,98,05,446 కి చేరుకోగా.. పాజిటివ్ కేసుల సంఖ్య […]
ప్రభుదేవా, రెజీనా, అనసూయ, ఆర్యన్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘ఫ్లాష్ బ్యాక్’. గుర్తుకొస్తున్నాయి అనేది ట్యాగ్ లైన్. అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై పి. రమేష్ పిళ్ళై నిర్మించిన ఈ ద్విభాషా చిత్రానికి డాన్ శ్యాండీ దర్శకత్వం వహించారు. శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత, నిర్మాత ఎ. ఎన్. బాలాజీ ఈ సినిమా తెలుగు వర్షన్ ను విడుదల చేయబోతున్నారు. ‘అన్ని హంగులు జోడించి మునుపెన్నడూ చూడని ఓ అద్భుతమైన కథను తెరపై దర్శకుడు ఆవిష్కరించాడని, […]
తమిళంలో విజయవంతమైన ‘ఓ మై కడవులే’ చిత్రాన్ని తెలుగులో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా రీమేక్ చేస్తున్నాయి పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు. మాతృకను తెరకెక్కించిన అశ్వత్ మారిముత్తు ఈ తెలుగు రీమేక్ నూ డైరెక్ట్ చేస్తున్నారు. మిథిలా పాల్కర్ హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాకు ‘ఓరి దేవుడా’ అనే టైటిల్ ఖరారు చేశారు. తమిళ సినిమా విపరీతంగా నచ్చేయడంతో దర్శకుడు తరుణ్ భాస్కర్ దీనికి సంభాషణలు […]
నిన్న కేటీఆర్, మెట్రో ప్యాసింజర్ల కు ఇచ్చిన హామీ ని అమలు చేస్తున్నట్లు ప్రకటించిన హెచ్ఎంఆర్… ప్యాసింజర్ల అభ్యర్థనతో మెట్రో రైళ్ల సమయాల్లో మార్పులు చేసింది. మెట్రో రైలు సమయం పొడిగించింది. రేపటి నుండి ఉదయం అరుగంటల నుంచి మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక రాత్రి చివరి రైళ్లు 10.15 కు స్టేషన్ల నుంచి కదులుతాయి. ఉదయం 6 గంటల నుంచి చివరి స్టేషన్ నుంచి ప్రారంభం కానున్న మొదటి మెట్రో.. రాత్రి 10.15 గంటలకు […]
నిన్నటితో యూఏఈ లో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2021 లో భారత జట్టు ప్రయాణం ముగిసింది. అయితే ఈ ప్రపంచ కప్ ప్రారంభానికి ముందే తాను ఈ టోర్నీ తర్వాత టీం ఇండియా టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుండి తొలిగిపోతానని కోహ్లీ చెప్పిన విషయం తెలిసిందే. దాంతో ఆ తర్వాత కెప్టెన్ ఎవరు అనే దాని పైన చర్చలు మొదలయ్యాయి. అందులో ముఖ్యంగా రోహిత్ శర్మ పేరే ఎక్కువగా వినిపిస్తుంది. ఇక నిన్నటితో టీం […]
వ్యవసాయ చట్టాలను వ్యతిరేకంగా మాట్లాడుతున్న కేసీఆర్…. అసెంబ్లీ లో మేము ఆ చట్టాలను అమలు చేయమని కేసీఆర్ తీర్మానం చేయవచ్చుకదా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తీర్మానం చేయకుండా ఢిల్లీలో ధర్నా ఎందుకు అని అడిగారు. అసెంబ్లీలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయనంత వరకు కేసీఆర్ వి దొంగ నాటకాలు మాత్రమే. కేసీఆర్ నీది ప్రభుత్వమా… బ్రోకరేజి చేస్తున్నావా అన్నారు. రాష్ట్ర సర్కారు మార్కెట్ ఇంట్రవెంషన్ తో ధాన్యం కొనుగోలు చేయాలి. వరి […]
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన మార్షల్ ఆర్ట్ మూవీ ‘లడకీ’ ట్రైలర్ ఇటీవల విడుదలైంది. యాక్షన్ తో పాటు కుర్రకారుని ఆకట్టుకునే మసాలా సన్నివేశాలకూ వర్మ ఈ ట్రైలర్ లో చోటిచ్చాడు. ఈ ట్రైలర్ విడుదల కాగానే అమితాబ్ బచ్చన్ మొదలుకొని పలువురు సినీ ప్రముఖులు వర్మకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్ట్ సి మీడియా, చైనా కు చెందిన బిగ్ పీపుల్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. దాంతో ఈ సినిమాను హిందీలో పాటు చైనీస్ భాషలోనూ […]
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కు టైటిల్ ఫెవరెట్ గా వెళ్లిన భారత జట్టు కనీసం సెమీస్ కు కూడా చేరుకోకుండానే సూపర్ 12 స్టేజ్ నుండే నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే ఏ టోర్నీని రెండు పెద్ద ఓటములతో ప్రారంభించిన భారత్ ఆ తర్వాత పుంజుకున్న ఫలితం లేకుండా పోయింది. ఇక ఈ టీ20 ప్రపంచ కప్‌లో ఇండియా ఓటములతో జట్టు బ్యాటింగ్ మరియు ఫీల్డింగ్ సమస్యలను ఎత్తి చూపించాడు. దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్. […]
డా. మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘1997’. డా. మోహన్ స్వీయ దర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్టు డాక్టర్ మోహన్ చెబుతున్నారు. ఈ మూవీ గురించి ఆయన మాట్లాడుతూ, ”ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు ముగ్గురు ప్రధాన పాత్రధారుల లుక్స్ పోస్టర్స్ ను కూడా విడుదల […]