భారత ‘ఏ’ జట్టు ఈ నెలలో సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. దాంతో ఈ రోజు ఇండియాలో జరగనున్న న్యూజిలాండ్ సిరీస్ కు భారత జట్టు ప్రకటించిన బీసీసీఐ సౌత్ ఆఫ్రికా వెళ్లే భారత ‘ఏ’ జట్టు ను కూడా ప్రకటించింది. ఈ పర్యటనలో భారత జట్టు నాలుగు రోజుల మ్యాచ్ లు మూడు ఆడనుంది. ఇందుకోసం 14 మందితో కూడిన జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఇక ఈ జట్టుకు ప్రియాంక్ పంచాల్ కెప్టెన్ గా వ్యవరించనుండగా… […]
కుప్పం నగర పంచాయతీ ఎన్నికల ప్రత్యేక అధికారి మార్పుపై హైకోర్టులో వాదనలు జరిగాయి. అభ్యంతరాలేమైనా ఉంటే ఎస్ఈసీని ఆశ్రయించాలని పిటిషనరుకు హైకోర్టు సూచించింది. ఆ మేరకు వినతి పత్రాన్ని ఎస్ఈసీకి ఇవ్వాలని పిటిషనరుకు హైకోర్టు ఆదేశం ఇచ్చింది. సదురు పిటిషనుపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసీకి హైకోర్టు తెలిపింది. రిటర్నింగ్ అధికారి ఉండగా ప్రత్యేక అధికారిని ఎందుకు నియమించారని కమిషన్ను ప్రశ్నించిన హై కోర్టు… ప్రత్యేక అధికారి రిటర్నింగ్ అధికారికి సహాయపడేందుకు మాత్రమే నియమించామని చెప్పారు […]
తెలంగాణ కాంగ్రెస్‌లో పొలిటికల్ వార్ కామన్. ప్రతి నాయకుడు….తనకు కావలసింది సాధించుకోవడం కోసం వ్యూహాలు వేస్తుంటారు. ఇటు కోమటిరెడ్డి నుంచి మొదలుకుని…ప్రేమ్ సాగర్ వరకు…ఎవరి వ్యూహం వారికి ఉంది. మరి…అదిలాబాద్ పంచాయితీ వెనక అసలు వ్యూహం ఏంటి!? అదిలాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో ఏం జరుగుతుంది?మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్ రావు…మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మద్య పంచాయుతీనే రచ్చకు కారణం అవుతుందా?మహేశ్వర్ రెడ్డి…ఇంద్రవెల్లి సభ కంటే ముందు రచ్చ చేశారనే…ప్రేమ్‌సాగర్ వివాదం మొదలైందా?ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తెరమీదకొస్తున్నాయి. ప్రేమ్ […]
అక్రమంగా ఇంటి ఆవరణలో ప్రభుత్వం నిషేధించిన గంజాయి చెట్లు పెంచుతున్న వాటిని స్వాధీనం చేసుకున్ని కేసులు నమోదు చేసారు దుబ్బాక పోలీసులు. ఈరోజు దుబ్బాక పోలీస్ స్టేషన్ పరిధిలోని హబ్సీపూర్ గ్రామంలో 1. బట్టు మల్లారెడ్డి, 2. బాలెంల శ్రీనివాస్ రెడ్డి ఇరువురు ఇంటి ఆవరణలో ప్రభుత్వం నిషేధించిన గంజాయి చెట్లు పెంచుతున్నాడని నమ్మదగిన సమాచారం పై దుబ్బాక సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ స్వామి, శిక్షణ ఎస్ఐ సురేష్, సిబ్బందితో కలసి వెళ్లి ఇరువురి ఇంటి […]
యూఏఈ లో బీసీసీఐ నిర్వహిస్తున్న ఐసీసీ ప్రపంచ కప్ నుండి భారత జట్టు నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే ఈ నెల 17 నుండి టీం ఇండియా న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ లో తలపడనుండగా… దానికి తాజాగా జట్టును ప్రకటించింది బీసీసీఐ. అయితే ప్రపంచ కప్ ముగిసిన వెంటనే టీ20 ఫార్మటు లో కోహ్లీ కెప్టెన్సీ నుండి తప్పుకోవడంతో ఆ బాధ్యతలు ఇప్పుడు ఎవరు చెప్పటనున్నారు అనే ప్రశ్నకు బీసీసీఐ సమాధానంగా రోహిత్ శర్మను కెప్టెన్ […]
తెలంగాణలో గత కొంతకాలంగా కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి… కానీ ఈరోజు పెరిగాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 173 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కగా.. ఒక్క కరోనా బాధితుడు మృతి చెందారు.. ఇక, ఇదే సమయంలో 168 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,72,823 కు చేరగా… రికవరీ కేసులు […]
భారత జట్టుకు టీ20 కెప్టెన్‌ను నియమించే విషయంలో బీసీసీఐ అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదని దిగ్గజ భారత బ్యాటర్ సునీల్ గవాస్కర్ అన్నారు, తదుపరి టీ 20 ప్రపంచ కప్ 2022లో ఆస్ట్రేలియాలో జరుగుతుందని హైలైట్ చేస్తూ… రోహిత్ శర్మ ను కెప్టెన్ గా ఎంపిక చేయాలనీ గవాస్కర్ అన్నారు. అయితే ప్రస్తుతం అజరుగుతున ప్రపంచ కప్ లో భారత జట్టు ప్రయాణం ముగియడంతో.. తాను ముందు చెప్పిన విధంగా టీ20 ఫార్మటు లో కెప్టెన్ గా […]
పాకిస్థాన్ కు అంతర్జాతీయ క్రికెట్ జట్లు ఈ మధ్యే వెళ్లడం ప్రారంభించాయి. కానీ మళ్ళీ ఈ ఏడాది మొదట న్యూజిలాండ్ ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్లు పాకిస్థాన్ బోర్డుకు షాక్ ఇచ్చాయి. పాకిస్థాన్ కు వచ్చిన కివీస్ జట్టు ఆ తర్వాత భద్రత కారణాలు చెప్పి వెన్నకి వెళ్ళిపోయింది. దాంతో వచ్చే ఇంగ్లాండ్ రావడం మానేసింది. ఆ కారణంగా మళ్ళీ ఆ దేశానికి ఇంకా ఏ జట్లు అయిన వస్తాయా అనే ప్రశ్న తలెత్తింది. కానీ వచ్చే […]
మాస్ మహరాజా రవితేజ మొదటి నుండీ పబ్లిక్ కు కాస్తంత దూరంగానే ఉంటాడు. అలానే ఫ్యాన్స్ తో కలిసి హంగామా చేయడం కూడా తక్కువే. నిజానికి తన సినిమాలు విడుదలైనప్పుడు భారీ ప్రచారానికీ రవితేజ పెద్దంత ఆసక్తి చూపించే వాడు కాదు. కానీ ఇప్పుడు ఈ మాస్ మహరాజా రూట్ మార్చాడు. లోకం పోకడ తెలుసుకుని మెసులుకోవడం మొదలెట్టాడు. తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను సోషల్ మీడియా ద్వారా ఇవ్వడం ప్రారంభించాడు. చిత్రసీమలోనూ బయటా జరుగుతున్న […]
గత పది రోజులుగా వెర్టిగో తో బాధపడుతున్నాడు జస్వంత్. అయితే పంటి బిగువున బాధను భరిస్తూనే, కొన్ని టాస్క్ లలో పాల్గొంటున్నాడు. ఇతర ఇంటి సభ్యుల సహకారంతో రోజులు నెట్టుకొస్తున్నాడు. వారం రోజులు దాటిపోయినా జెస్సీ ఆరోగ్యంలో మెరుగుదల లేకపోవడంతో నిన్న ప్రసారం చేసిన ఎపిసోడ్ లో ట్రీట్ మెంట్ చేస్తున్న డాక్టర్ ను కూడా వీక్షకులకు బిగ్ బాస్ టీమ్ చూపించింది. అయితే.. ఇవాళ జెస్సీని బిగ్ బాస్ అనారోగ్య కారణంగా ఇంటి నుండి బయటకు […]