దర్శక ధీరుడు రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’లోని పాట కోసం ఎన్టీయార్, రామ్ చరణ్ అభిమానులే కాదు… గ్రేట్ ఫిల్మ్ మేకర్ రాజమౌళి సినీ అభిమానులు సైతం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారన్నది వాస్తవం. బహుశా అందుకే కాబోలు ముందు చెప్పిన దానికంటే ఓ గంట ముందే ‘నాటు పాట’ను ‘ట్రిపుల్ ఆర్’ మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటను చూసి చూడగానే సమంత ఠక్కున దీన్ని షేర్ చేస్తూ ‘మెంటల్’ అంటూ కామెంట్ చేసింది. అందుకు […]
ఏపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని బీజేపీ, టీడీపీ నానా యాగీ చేస్తున్నాయి. రూ. 50 ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెరిగేలా చేసింది బీజేపీ అని టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. తన హయాంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయనే విషయాన్ని అల్జీమర్స్ సోకిన చంద్రబాబు మరిచారు. ధర్నాలు పేరుతో చంద్రబాబు కొత్త డ్రామాలాడుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో వాస్తవాలు దాచి ధర్నాలు చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. చంద్రబాబుకు […]
భారత టీ20 జట్టుకు కెప్టెన్ గా తప్పుకున్నాడు విరాట్ కోహ్లీ. ఈ విషయాన్ని ప్రపంచ కప్ ప్రారంభానికి ముందే కోహ్లీ చెప్పిన విషయం తెలిసిందే. అయితే కోహ్లీ కెప్టెన్సీ లో ఆడిన ఆఖరి టీ20 ప్రపంచ కప్ లో టైటిల్ ఫెవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. అభిమానులను నిరాశపర్చింది. ఈ మెగా టోర్నీలో కనీసం సెమీస్‌కు కూడా చేరకుండానే ఇంటిదారిపట్టింది. ఇక ఈ ప్రపంచ కప్ అనంతరం కోహ్లీ న్యాయకత్వ బాధ్యతల నుండి తప్పుకున్న తర్వాత… దాని […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్న ‘నాటు నాటు’ సాంగ్ మొత్తానికీ వచ్చేసింది. దర్శకధీరుడు రాజమౌళి రియల్ మల్టీస్టారర్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ విడుదల తేదీని ప్రకటించిన తర్వాత వచ్చిన పాట కావడం, పైగా ఎన్టీయార్, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి స్టెప్పులేయడంతో సాంగ్ టీజర్ సోషల్ మీడియాలో సెగలు రేపి, భారీ అంచనాలను నమోదు చేసుకుంది. దానికి తగ్గట్టుగానే ఓ భారీ భవంతి ముందు, […]
మన స్టార్ హీరోల బాటలోనే విజయ్ దేవరకొండ కూడా ప్యాన్ ఇండియా బాట పట్టిన సంగతి తెలిసిందే. పూరి దర్శకత్వంలో కరణ్ జోహార్ తో కలసి పూరి కనెక్ట్స్ ‘లైగర్’ని నిర్మిస్తోంది. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ నిర్మితమవుతున్న ఈ చిత్రంతో విజయ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పుడు బడ్జెట్ సమస్యలను ఎదుక్కొంటోందట. ఏ సినిమానైనా అనుకున్న టైమ్ లో పూర్తి చేయటం పూరికి అలవాటు. అయితే […]
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీలో భారత ప్రయాణంతో పాటుగా… టీ20 ఫార్మాట్ లో ఇండియా జట్టుకు కెప్టెన్ గా కోహ్లీ ప్రయాణం కూడా ముగిసిన విషయం తెలిసిందే. అయితే వచ్చే ఏడాదే మరో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ఉండటంతో.. ఆ జట్టులో విరాట్ కోహ్లీ తప్పకుండ ఉండాలని భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అన్నాడు. విరాట్ కోహ్లీ కంటే మెరుగ్గా బ్యాటింగ్ ఆర్డర్‌కు స్థిరత్వాన్ని ఎవరు అందించలేరని నెహ్రా సూచించాడు. మీరు కోహ్లీని […]
సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్ పతి -13’వ సీజన్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అయితే శుక్రవారం ఈ షోలో పాల్గొంటున్న కంటెస్ట్స్ కారణంగా ఈ ఎపిసోడ్ కు సూపర్ రెస్పాన్స్ రాబోతోంది. కరోనా సమయంలో లక్షలాది మంది వలస కార్మికులను స్వగ్రామాలకు చేర్చిన ఘనత సోనూసూద్ కు దక్కుతుంది. ప్రైవేట్ వెహికిల్స్, రైళ్ళు, చివరకు విమానాల్లోనూ కార్మికులను సోనూసూద్ స్వస్థలాలకు చేర్చాడు. ఆ తర్వాత కూడా విద్య, వైద్యం విషయంలో ఆదుకుంటూనే ఉన్నాడు. […]
మోహన్ లాల్ నటించిన ‘పులిమురుగన్’ చిత్రాన్ని ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేరు. మళ్ళీ ఇప్పుడు అదే కాంబినేషన్ లో మరో సినిమా మొదలైంది. మోహన్ లాల్, ‘పులిమురుగన్’ దర్శకుడు వైశాఖ్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి ‘మాన్ స్టర్’ అనే పేరు పెట్టారు. నవంబర్ 11 నుండే రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ టైటిల్ ను, ఫస్ట్ లుక్ పోస్టర్ ను మోహన్ లాల్ ట్వీట్ చేశారు. ఇందులో సర్దార్ లక్కీ సింగ్ […]
రానా దగ్గుబాటికి మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉంది. అతను చేసే ఇంటర్వ్యూల్లోనే కాదు, తనను చేసే ఇంటర్వ్యూలలోనూ దాన్ని సందర్భానుసారం బయట పెడుతుంటాడు రానా. ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నప్పుడు కూడా ఇంట్లో ఖాళీగా ఉండకుండా బిజీబిజీగా గడిపేసిన రానాను ‘ఎందుకలా?’ అని అడిగితే, ‘ఖాళీగా ఉంటే మా నాన్న ఊరుకోడు’ అంటూ సెటర్స్ వేసే వాడు. రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషించిన ‘విరాట పర్వం’ మూవీ విడుదల కావాల్సి ఉంది. తొలుత ఇది ఓటీటీలో విడుదల […]
ఇటీవలే ‘రశ్మీ రాకెట్’ మూవీలో అథ్లెట్ గా నటించి, సినీ అభిమానుల మెప్పు పొందిన తాప్సీ పన్ను తాజాగా మిథాలీ రాజ్ బయో పిక్ షూటింగ్ పూర్తి చేసింది. భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ బయోపిక్ ను ‘శభాష్ మిథు’ పేరుతో శ్రీజిత్ ముఖర్జీ తెరకెక్కించాడు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ షెడ్యూల్స్ తారుమారు కావడంతో ఈ మూవీని డైరెక్ట్ చేయాల్సిన రాహుల్ ధోలాకియా ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో శ్రీజిత్ మెగాఫోన్ పట్టుకోవాల్సి […]