ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పడమర గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితముగాఆంధ్రప్రదేశ్ లో రాగల మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు లూరిసె అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈరోజు, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో తేలికపాటి వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం […]
సినిమాల్లోనూ,రాజకీయాల్లోనూ శాశ్వత మిత్రులుకానీ, శాశ్వత శత్రువులు కానీ ఉండరని ప్రతీతి. పైగా నటనను పులుముకొని సాగే సినిమా రంగంలో అసలైన స్నేహానికి తావేలేదనీ చెబుతుంటారు. అయితే, అలాంటి అభిప్రాయాలు తప్పు అని నిరూపించిన వారు ఎందరో ఉన్నారు. నాగిరెడ్డి-చక్రపాణిఅలాంటి వారిలో అందరికంటే ముందుగా గుర్తుకు వచ్చేది విజయాధినేతలు నాగిరెడ్డి-చక్రపాణి. ఒక తల్లి పిల్లల్లాగా చక్రపాణి, నాగిరెడ్డి మసలుకున్నారు. తెలుగు చిత్రసీమలో విలువలతో కూడిన చిత్రనిర్మాణం సాగించారు ఈ ఇద్దరు మిత్రులు. తొలి చిత్రం ‘షావుకారు’ మొదలు, తరువాత […]
మొన్నటి ఎన్నికల సమయంలో ఆ నేతలిద్దరి ప్రచారానికి.. పరస్పర ఆరోపణలకు సోషల్ మీడియా మంచి వేదికైంది. పైసా ఖర్చులేని వ్యవహారం కావడంతో కేడర్, అభిమానులు ఏ పోస్టులు పెట్టినా గో ఏ హెడ్ అన్నారట ఆ ఇద్దరు. కట్‌చేస్తే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులు మరీ శ్రుతిమించిపోతున్నాయట. దీంతో ఒకప్పుడు సంబరపడిన నేతలే ఇప్పుడు ఆ సోషల్ మీడియా పోస్టులకు ఫీలవుతున్నారట. ఇంతకీ నేతలకు సోషల్ మీడియా తెచ్చిన తలనొప్పులేంటి? ఇద్దరికీ ఎన్నికల్లో ఉపయోగపడ్డ సోషల్ […]
శత్రువును దెబ్బతీయడానికి రాజకీయాలలో రకరకాల ఎత్తులు వేస్తుంటారు. ప్రత్యర్థిపార్టీలే కాదు.. సొంత పార్టీ నేతలనూ.. ఇందుకు మినహాయింపు ఇవ్వట్లేదు ఓ నేత వర్గం. పట్టు నిలుపుకోవడానికి.. వర్గాన్ని కాపాడుకోవడానికి.. సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించి.. ప్రత్యర్థి శిబిరాన్ని వీక్ చేసే పనిలో పడ్డారట. గుంటూరు పశ్చిమలో రెండోసారి ఎమ్మెల్యేగా గెలవలేరా? రాజకీయాల్లో సెంటిమెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు రాజకీయ నాయకులు. కలిసొచ్చే అంశాలను అస్సలు వదులుకోరు. కలిసిరాదన్నచోట కలవరపాటు కామన్. ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఆ సెంటిమెంటే […]
కెరీర్ మొదట్లో యాక్టింగ్ రాదంటూ తెగ విమర్శలు ఎదుర్కొంది జాక్విలిన్ ఫెర్నాండెజ్. అయితే, ఈ శ్రీలంక భామ క్రమంగా బాలీవుడ్ లో స్థిరంగా సెటిలైపోయింది. ఇప్పుడు జాకీ బీ-టౌన్ బిజీ బేబ్స్ లో ఒకరు. అయితే, చేతి నిండా సినిమాలతో కళకళలాడుతోన్న మిస్ ఫెర్నాండెజ్ ఓ సౌత్ బిజినెస్ మ్యాన్ తో ప్రేమలో మునిగిందని టాక్! ఆ దక్షిణాది అందగాడు ఎవరో ఇప్పటికైతే సస్పెన్స్ కానీ జాక్విలిన్ తో కలసి అతను ముంబైలో ఇల్లు కూడా కొనేసే […]
రాజ్ కుంద్రా వ్యవహారం ఆయనకంటే ఎక్కువగా శిల్పా శెట్టికి అవమానాలు, చిక్కులు తెచ్చి పెట్టింది. భర్త అరెస్ట్ తో మానసికంగా కృంగిపోయిన మిసెస్ కుంద్రా మీడియా వ్యవహార శైలితో మరింత ఇబ్బంది పడింది. ఆమె ఇల్లు దాటి బయటకు రాలేని స్థితి ఏర్పడింది. అయితే, కోర్టును ఆశ్రయించి పరువు నష్టం దావా వేసిన శిల్పకి అక్కడా చుక్కెదురైంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటూ న్యాయస్థానం మీడియా సంస్థలపై యాక్షన్ కి నో చెప్పింది. అయితే, ఈ మొత్తం […]
ప్రస్తుతం కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. అయితే ఈ వైరస్ ప్రభావం అన్ని రంగాలతో పాటుగా విద్యారంగం పై కూడా ఎక్కువగా పడింది. కరోనా వైరస్ కారణంగా దాదాపు ఏడాదికి పైగా పాఠశాలలు, కాలేజీలు తెరుచుకోలేదు. దాంతో విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి అన్ని విద్య సంస్థలు. కానీ చాలామంది పేద పిల్లల వద్ద ఆన్లైన్ తరగతులు వినడానికి ఫోన్స్, లాప్‌టాప్స్ వంటిని లేకపోవడంతో వారు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అయితే అలాంటి పేద విద్యార్థులకు తానా చేయూతను […]
గట్టిగా ఉన్నామని అనుకున్నచోట టీడీపీ నేతల లెక్కలు వర్కవుట్ కావడం లేదా? అంతా ఆరంభ శూరత్వమేనా? బలహీనతలు తెలిసీ నేల విడిచి సాము చేస్తున్నారా? కేడర్ వద్దని వారించినా పంతాలకు పోయి.. ఎందుకు పరాజయాలను మూట కట్టుకుంటున్నారు? అది ఎక్కడో.. ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. విశాఖలో కీలక అంశాల్లో టీడీపీ అభాసుపాలు! రాజకీయ చైతన్యానికి విశాఖ వేదిక. ఇక్కడ టీడీపీ కూడా గట్టిగానే ఉంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సిటీలోని నాలుగు ఎమ్మెల్యేల స్థానాల్లో టీడీపీ […]
ప్రభాస్ అంటే ప్యాన్ ఇండియా స్టార్! ఇంకా చాలా మంది హీరోలకి బోలెడు ఇమేజ్ ఉన్నా కూడా ‘బాహుబలి’ రేంజే వేరు! కేవలం రెండు సినిమాలతో టాలీవుడ్ నుంచీ బాలీవుడ్ దాకా త్రివిక్రముడిలా పెరిగిపోయాడు యంగ్ రెబెల్ స్టార్. ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ తరువాత ‘సాహో’ మరింత ప్యాన్ ఇండియా ఇమేజ్ తెచ్చి పెట్టింది మన టాల్ అండ్ టాలెంటెడ్ స్టార్ కి! అయితే, రాబోయే చిత్రాలు ‘డార్లింగ్’ని మరింత డేరింగ్ గా ప్రజెంట్ చేయబోతున్నాయి… ప్రభాస్ […]
కృతీ సనన్ తన అందమైన ఆకృతితో ఇప్పటికే కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసేసింది. అయితే, కేవలం గ్లామర్ కే పరిమితం కావటం లేదు గార్జియస్ బ్యూటీ. ఆ మధ్య ‘పానీపట్’ మూవీలో మరాఠా మహారాణిగా అలరించింది! ఈ మధ్యే ‘మిమి’ సినిమాలో అద్దె గర్భంతో ప్రెగ్నెంట్ గా సూపర్ పర్ఫామెన్స్ ప్రదర్శించింది. గ్లామర్, నటన రెండూ బ్యాలెన్స్ చేస్తోన్న కృతీ నెక్ట్స్ ‘ఆదిపురుష్’లో సీతమ్మగా దర్శనం ఇవ్వబోతోంది! అయితే, ఒకవైపు ప్రభాస్ సరసన పౌరాణికం చేస్తోన్న టాలెంటెడ్ […]