పేద విద్యార్థులకు తానా లాప్టాప్స్ పంపిణీ…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. అయితే ఈ వైరస్ ప్రభావం అన్ని రంగాలతో పాటుగా విద్యారంగం పై కూడా ఎక్కువగా పడింది. కరోనా వైరస్ కారణంగా దాదాపు ఏడాదికి పైగా పాఠశాలలు, కాలేజీలు తెరుచుకోలేదు. దాంతో విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి అన్ని విద్య సంస్థలు. కానీ చాలామంది పేద పిల్లల వద్ద ఆన్లైన్ తరగతులు వినడానికి ఫోన్స్, లాప్టాప్స్ వంటిని లేకపోవడంతో వారు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అయితే అలాంటి పేద విద్యార్థులకు తానా చేయూతను అందిస్తూ… నేడు ఏపీలోని గుంటూరు కమ్మ హాస్టల్ లో ఉంటున్న 32 మంది విద్యార్థులకు లాప్టాప్స్ పంపిణీ చేసింది. దాంతో ఈ కరోనా సమయంలో తమకు సహాయం చేసిన తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి, ఫౌండేషన్ ట్రస్టీ రవి సామినేని మరియు ట్రస్టీ రామ్ చౌదరి, రాజేశ్వరీ అలాగే మిగిత నిర్వాహకులకు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు.













Also Read
- CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Guntur Car Fire: కారులో ఏసీ పేలి మంటలు.. తండ్రి సజీవదహనం, కొడుకుకు తీవ్ర గాయాలు..
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Guntur Girl Missing Case: పోలీసుల వైఫల్యంపై హైకోర్టు సీరియస్.. డీజీపీ స్వయంగా హాజరు కావాలని ఆదేశం
తాజావార్తలు
-
US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
-
Film Federation: ఫెడరేషన్ అధ్యక్షుడిపై విమర్శలపై 23 క్రాఫ్ట్స్ సీరియస్
-
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
-
Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?