కాంగ్రెస్ ఇంద్రవెల్లి దండోరా ను అడ్డుకుంటాం అని ఆదిలాబాద్ ఆదివాసి హక్కుల పోరాట సమితి హెచ్చరించింది. ఇంద్రవెల్లి దండోర ప్రకటన రోజు చేసిన రేవంత్ వ్యాఖ్యల పై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆదివాసి ,లంబాడాలు ఎక్కడ కలసి పోరాటం చేశారో రేవంత్ రెడ్డి చెప్పాలి. ఆదివాసిల చరిత్ర తెలుసుకోని రేవంత్ రెడ్డి మాట్లాడాలి అని తుడుందెబ్బ నాయకులు తెలిపారు. ఆగస్టు 9 ఆదివాసిల దినోత్సవం.. అది మా పండుగ రోజు.. ఆరోజు ఇంద్రవెల్లి లో రాజకీయ […]
దేశమంతటా థియేటర్లు తెరుచుకుంటున్నాయి. మరి ఫిల్మ్ మేకర్స్ కి అంతకంటే కావాల్సింది ఏముంది? అందుకే, చకచకా తమ షూటింగ్స్ ని చక్కబెట్టేస్తున్నారు చాలా మంది. తమిళ హీరో ప్రశాంత్ కూడా అదే పనిలో ఉన్నాడు. ఆయన హిందీ సూపర్ హిట్ మూవీ ‘అంధాధున్’ రీమేక్ చేస్తున్నాడు. తమిళ వర్షన్ లో ఆయన ఆయుష్మాన్ ఖురానా పోషించిన గుడ్డివాడి పాత్ర చేస్తున్నాడు. అందుకే, సినిమా టైటిల్ ‘అందగన్’ అని పెట్టారు. ఇక బాలీవుడ్ లో టబు చేసిన రోల్ […]
తెలంగాణలో గత కొంతకాలంగా కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 621 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కగా.. మరో ఇద్దరు కరోనా బాధితులు మృతి చెందారు.. ఇక, ఇదే సమయంలో 691 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,44,951 కు చేరగా… రికవరీ కేసులు 6,32,080 కు […]
ఇండియాలో చాలా మంది నటులు ‘ఇక చాలు’ అనేదాకా నటిస్తూనే ఉంటారు. వీలైతే ఎంత ఏజ్ బారైనా రొమాంటిక్ హీరో వేషాలే వేసేయాలని తాపత్రయపడతారు. కానీ, హాలీవుడ్ లో కొందరు టాప్ స్టార్స్ ప్రవర్తన మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉదాహరణకి… డేనియల్ క్రెయిగ్ ని తీసుకుంటే… ‘నో టైం టూ డై’ సినిమా తరువాత జేమ్స్ బాండ్ వేషం ధరించబోనని తేల్చేశాడు. ఆయన్ని దర్శకనిర్మాతలు ఎవ్వరూ పక్కకు తప్పుకోమని అడగలేదు. అయినా ‘సారీ ఐ కాంట్’ అనేశాడు! […]
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన ‘ది ప్రిస్ట్’ తెలుగు డబ్బింగ్ మూవీ ఇటీవలే ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. తాజాగా ఆయన నటించిన ‘వన్’ చిత్రం సైతం శుక్రవారం నుండి తెలుగులో ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. విశేషం ఏమంటే… ఈ రెండు మలయాళ సినిమాలు ఇదే యేడాది మార్చిలో రెండు వారాల వ్యవథిలో థియేట్రికల్ రిలీజ్ అయ్యాయి. ‘ది ప్రిస్ట్’లో మానవాతీత శక్తులున్న చర్చి ఫాదర్ గా నటించిన మమ్ముట్టి, ‘వన్’లో ముఖ్యమంత్రి పాత్రను పోషించారు. ‘వన్’ […]
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఇంచార్జ్ మంత్రి కొప్పుల ఈశ్వర్ పలు అభివృద్ధి పనులకు 31.30కోట్ల రూపాయలతో అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్, రైల్వే స్టేషన్ షాపింగ్ కాంప్లెక్స్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సంధర్బంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ… దేశంలో రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చిన మొఖమా బీజేపీ నాయకులది. రెండు వేలు ఇవ్వలేని వాళ్ళు రూ.50లక్షలు కావాలని డిమాండ్ చేయడం సిగ్గు చేటు. జీహెచ్ఎమ్ సి ఎన్నికల్లో బండి సంజయ్ ఏం మాట్లాడిండు. […]
కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతుందని పరిశీలనకు వెళ్తున్న టీడీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేయడం దౌర్భాగ్యం అని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. మైనింగ్ నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసిన నాయకులను ఎనిమిది మందిని అరెస్టు చేశారు. తేదేపా పార్టీ ఆఫీస్ కి వెళుతుండగా దౌర్జన్యంగా అరెస్టు చేసి మంగళగిరి నుంచి కొల్లిపర తీసుకు రావడంలో అర్థం ఏంటి. మైనింగ్ లో తప్పు చేయకపోతే భయపడాల్సిన అవసరం ఏముంది. తప్పు చేస్తున్నారు కాబట్టి […]
‘వాల్ట్ డిస్నీ పిక్చర్స్’ ఫ్యాంటసీ లవ్వర్స్ కోసం రూపొందించిన భారీ బడ్జెట్ మూవీ ‘జంగల్ క్రుయిజ్’. డిస్నీ ల్యాండ్ లోని థీమ్ పార్క్ ‘జంగల్ క్రుయిజ్’ ఆధారంగా ఈ సినిమాని రూపొందించటం విశేషం! 1955లో మొదటి సారి జంగల్ క్రుయిజ్ రైడ్ మొదలైంది. అప్పట్నుంచీ డిస్నీ ల్యాండ్ కి వచ్చిన వారికి అదొక స్పెషల్ అట్రాక్షన్. మరీ ముఖ్యంగా, 50లు, 60లలో అమెరికాలో జంగల్ క్రుయిజ్ క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే, వాల్డ్ డిస్నీ ఇప్పుడు […]
ప్రముఖ కథానాయిక హన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం’మై నేమ్ ఈజ్ శ్రుతి’. ది హిడెన్ ట్రూత్ అనేది ఉపశీర్షిక. రమ్య బురుగు, నాగేందర్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి డి. శ్రీనివాస్ ఓంకార్ దర్శకుడు. ఇటీవల చిత్రీకరణ ప్రారంభమైన ఈ చిత్రం తొలిషెడ్యూల్‌ని పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ ‘బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్‌ప్లేతో రూపుదిద్దుకుంటున్న సినిమా ఇది. ఇలాంటి పాత్రను హన్సిక ఇప్పటి వరకు తన కెరియర్‌లో పోషించలేదు. ఈ […]
గిరిజనులను అనాధలుగా చేశారు సీఎం కేసీఆర్. భూముల పై హక్కులు లేకుండా చేస్తుంది ప్రభుత్వం. సీలింగ్ యాక్ట్ తెచ్చి గడిల దగ్గర బందీ అయిన భూములను పేదలకు పంచింది కాంగ్రెస్ అని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గిరిజన బిడ్డలు ఐఏఎస్..ఐపీఎస్ లు అయ్యే అవకాశం కాంగ్రెస్ కల్పించింది. కాంగ్రెస్ ఇచ్చిన రిజర్వేషన్ లే గిరిజనుల కు అండ. రెండు పర్యాయాలు తెరాస కి అధికారం కట్టబెట్టి నా… గిరిజనుల హక్కులు లేకుండా పోయాయి. పోడు […]