అండర్ డిస్‌ప్లే 3D ఫేస్ రికగ్నిషన్ సపోర్ట్ తో రానున్న Xiaomi Mix 5..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xiaomi Mix 5: షియోమీ (Xiaomi) డిజైన్ ఆధారిత ఫ్లాగ్‌షిప్ సిరీస్ Mix లైన్‌అప్‌ను తిరిగి తీసుకవస్తుందా అంటే.. తాజా లీక్‌ల ప్రకారం, కంపెనీ Xiaomi Mix 5 పేరుతో కొత్త ప్రయోగాత్మక స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ ఆపిల్ ఐఫోన్ 18 సిరీస్‌కు ముందే లాంచ్ అయ్యే అవకాశం ఉందని టెక్ వర్గాల్లో చర్చ సాగుతోంది. Mix సిరీస్‌ను షియోమీ ఎప్పుడూ అత్యాధునిక టెక్నాలజీ షోకేస్‌గా ఉపయోగించింది. అదే వ్యూహాన్ని Mix 5తో మరోసారి అమలు చేయాలని కంపెనీ భావిస్తున్నట్లు లీక్‌లు చెబుతున్నాయి.
New Year Songs: న్యూ ఇయర్ పార్టీ కోసం.. 2025లో ట్రెండ్ సెట్ చేసిన టాప్ 5 సాంగ్స్
Also Read
- Amazon Festival Sale: ఈ కంపెనీ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు.. ఓ లుక్కేయండి..
- Apple iPhone Offers: ఐఫోన్ లవర్స్‌కు పండగే.. అమెజాన్ సేల్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16, 17e ధరలు!
- iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
- iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
ముఖ్యంగా ఫ్రంట్ డిస్‌ప్లే పూర్తిగా అంతరాయం లేకుండా (Uninterrupted Front Display) ఉండేలా డిజైన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ (Digital Chat Station) లో చేసిన పోస్ట్ ప్రకారం.. ఓ ప్రముఖ బ్రాండ్ క్వాడ్ కర్వ్ డిస్‌ప్లేతో పాటు అండర్ డిస్‌ప్లే సెల్ఫీ కెమెరా కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేస్తోంది. మరో నివేదిక సమాచారం ప్రకారం.. Xiaomi Mix 5లో అండర్ డిస్‌ప్లే 3D ఫేస్ రికగ్నిషన్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. ఇది నిజమైతే ఈ టెక్నాలజీని కమర్షియల్ స్మార్ట్‌ఫోన్‌లో తీసుకువచ్చిన మొదటి కంపెనీగా షియోమీ చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.
Ibomma Ravi: క్యాంకాడర్ ప్రింట్కు ఓ రేట్.. HD ప్రింట్లకు ఓ రేట్.. కథ మాములుగా లేదుగా..!
షియోమీ చివరిసారిగా ఆగస్టు 2021లో షియోమీ Mix 4ను విడుదల చేసింది. ఆ ఫోన్‌లో కంపెనీ తొలి అండర్ డిస్‌ప్లే ఫ్రంట్ కెమెరా, సిరామిక్ యూనిబాడీ డిజైన్, స్నాప్ డ్రాగన్ 888+ ప్రాసెసర్, 6.67 ఇంచుల AMOLED డిస్‌ప్లే, 20MP హిడెన్ సెల్ఫీ కెమెరాను అందించింది. అయితే అప్పటి అండర్ డిస్‌ప్లే టెక్నాలజీ పరిమితుల కారణంగా సెల్ఫీ కెమెరా అనుభవం అంతగా ఆకట్టుకోలేకపోయింది. నాలుగేళ్ల విరామం తర్వాత వస్తున్న Mix 5, అండర్ డిస్‌ప్లే టెక్నాలజీలో భారీ మెరుగుదలతో పాటు.. షియోమీ ఇన్నోవేషన్ శక్తిని మరోసారి ప్రపంచానికి చూపించనుందని అంచనాలు ఉన్నాయి. అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉన్నా, లీక్‌లు మాత్రం షియోమీ Mix సిరీస్ గ్రాండ్ కంబ్యాక్‌కు భారీ సంకేతాలు ఇస్తున్నాయి.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు